SSC Exams Centre Instructions
డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ,హైదరాబాద్ గారి సూచనలు 1.”ఈ ప్రాంతము సీసీ కెమెరా పర్య వేక్షణ లో వుంది” అని ఫ్లెక్సీ పెట్టాలి మరో ఫ్లెక్సీ లో DEO, MEO, POLICE వారి నంబర్స్ ఉండాలి 2.సీసీ కెమెరాలు working condition లో వున్నాయా లేవా చెక్ చేసుకోవాలి(ముఖ్యంగా ప్రైవేట్ స్కూల్స్ లో అప్పటికే అమర్చి వున్న CC కెమెరాలు ) 3.CS,DO, ఇన్విజిలేటర్, స్క్వాడ్, స్టూడెంట్స్,water boy, అటెండర్ లకు ఎవరికి కూడా మొబైల్ ఫోన్ అనుమతి లేదు. 6.ఇన్విజిలేటర్ లకు ఒకటి లేదా రెండు రోజుల ముందే డిటైల్డ్ గా శిక్షణ ఇచ్చి, వారి సంతకాలు శిక్షణ తీసుకున్నట్లుగా తీసుకోవాలి. రక్త సంబదీకులు పరీక్ష సెంటర్ లో ఎవరూ…