ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ ఉపాధ్యాయుల కొరకు ఈ వెబ్ సైట్ తయారు చేయబడింది. ఇందులో మన ఉపాధ్యాయుల అవసరమైన సాప్ట్ వేర్ లు, రెడీ మెడ్, రెడీ రెక నార్ టేబుల్స్, రెడీ మెడ్ బిల్ లు, వివిధ రకాల క్యాలిక్యులేటర్ లు మొదలగునవి ఎన్నో ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ వేర్వేరుగా పోస్ట్ చేయబడును. ఈ సాప్ట్ వేర్ లు అన్ని రకాల ఫోన్ లలో పని చేస్తాయి. ఎలాంటి ఆప్ లు, సాప్ట్ వేర్ లు అవసరం లేదు. ఒకే ఒక్క క్లిక్ తో PDF, ప్రింట్ స్క్రీన్ షాట్స్ తీసుకోవచ్చు. కేవలం రూ 20 తో ఇన్కమ్ టాక్స్, PRC లాంటి బిల్ లు ఎవరికి వారే ప్రిపేర్ చేసుకుని నెట్ సెంటర్ వారికి వాట్స్ అప్ చేయడం ద్వారా ప్రింట్ తీసుకోవచ్చు.
For Regular Information Add our Numbers TS: 8626887393; AP: 9494362244 in your Groups




AP Pension Online Statement Pensioner

Name of the Pensioner:
PPO ID:
DDO Office Name:
Present Pension Basic:
Date of Birth:
C.V.P:
Pension Type:
For the month of:



పెన్షనర్ యొక్క పెన్షన్ వివరాలు బేసిక్ పే, CVP మరియు ఇతర వివరాలు మరియు ఈ PRC వివరాలు ఎలా తెలుసుకోవాలి అని తెలుగులో వీడియో ఒకసారి చూడండి