www.guruvu.in    
 

 TET Psychology Paper I
పాఠం: బాల్య దశ
1.3.1 సమ వయస్కుల ప్రభావం నుండి 1.3.5 బడి బయటి పిల్లలు వరకు  


కొత్త D.El.Ed (T.T.C)పుస్తకాల ఆధారంగా రూపొందించబడినవి.

1. సమ వయస్కుల సమూహాలు ఎన్ని రకాలు ?.
1 2
3 4
2. పరస్పరం సహకరించుకుంటూ నేర్చుకునే సమూహం ఎది ?
హారిజాంటల్ సమూహం వర్టికల్ సమూహం
పారలల్ సమూహం స్పెషల్ సమూహం
3. దుర్వినియోగ పరిచే అవకాశం ఉన్న సమూహం ఏది?
హారిజాంటల్ సమూహం వర్టికల్ సమూహం
పారలల్ సమూహం స్పెషల్ సమూహం
4. ఒత్తిడి కి లోను కాని సమూహం ఏది?
హారిజాంటల్ సమూహం వర్టికల్ సమూహం
పారలల్ సమూహం స్పెషల్ సమూహం
5. సరైన వాక్యం కానిది ఏది?
పాఠశాల మాది అనే భావన కల్గించాలి స్వేచ్ఛ పూరిత వాతావరణం ఉండాలి
పిల్లలను షరతులు లేకుండా అంగీకరించాలి విద్యార్థులను అదుపులో ఉంచాలి
6. ఉపాధ్యాయుడు విద్యార్థులతో ఇలా ఉండవద్దు.
స్వల్పంగా దండించి వచ్చు పిల్లలు చెప్పింది వినాలి
నిష్పక్ష పాతంగా ఉండాలి. పరస్పర అనుభవాలు పంచుకోవాలి
7. విద్యార్థులు వారి సాధన స్థాయి ....... నిర్ధారించుకున్న పుడు వారిలో న్యూనతా భావం కలుగుతుంది?
ఎక్కువ తక్కువ
సమానంగా ఏది కాదు
8. విద్యార్థుల పట్ల ఉపాధ్యాయునికి ఆపేక్ష ఎలా ఉండాలి ?
ఎక్కువ తక్కువ
సమానంగా ఏది కాదు
9. ఎంత దూరం లోపు ప్రాథమికోన్నత పాఠశాలలు ఉండాలి ?
1కి. మీ 3 కిమి
5 కి మీ 7 కిమీ
10. బ్రిడ్జి స్కూల్ అనేది
చదువులో వెనుకబడిన వారి కోసం నిరక్షరాస్యులు కొరకు
బడి మానేసిన వారి కోసం ఒక ప్రత్యేక స్కూల్


 Your Score = 
 Score in percentage =  


  పై వాటికి జవాబుల కోసం క్రింద గల Click here Show Answers బటన్ మీద క్లిక్ చేయండి.  

ప్రశ్న నెంబర్జవాబు
1.b
2.a
3.b
4.a
5.d
6.a
7.b
8.a
9.b
10.c
  పై వాటికి జవాబుల/బిట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.  

  Page Views : 226