www.guruvu.in
 TET Maths Paper I
తరగతి: 6వ
పాఠం: 3. సంఖ్యల తో ఆడుకుందాం
పార్ట్ 1  
కొత్త D.El.Ed (T.T.C)పుస్తకాల మరియు పాఠ్య పుస్తకాల ఆధారంగా రూపొందించబడినవి.
1 ) ఒక సంఖ్య లోని ఒకట్ల స్థానం అంకె సరి సంఖ్య అయితే ఆ సంఖ్య ..... తో నిష్షేశంగా భాగించ బడును ?
2
3
4
5
2. 5 చే నిశ్షేషంగా భాగించ బడే సంఖ్య
5785
5786
45986
7874
3. 3 చే నిశ్షేషంగా భాగించ బడే సంఖ్య
45986
36129
5785
1000
4. 101010.... చే నిశ్షేషంగా భాగించ బడును?
2
5
10
పై వన్ని
5. ఒక సంఖ్య లోని అంకెల మొత్తం .... చే భాగించబడితే ఆ సంఖ్య .... చే నిశ్షేషంగా భాగించ బడును?
2
3
5
6
6. ఒక సంఖ్య లోని అంకెల మొత్తం .... చే భాగించబడితే ఆ సంఖ్య .... చే నిశ్షేషంగా భాగించ బడును?
5
6
8
9
7. 2,3 మరియు 6 లచే నిశ్షేషంగా భాగించ బడే సంఖ్య
321729
800552
197232
4335
8. సరైన వాక్యం కానిది
సంఖ్య లోని అంకెల మొత్తం ద్వారా 3,9 ల భాజనియత చెప్పవచ్చు
సంఖ్యలో ని చివరి రెండు అంకెల, మూడు అంకెల పరిశీలించి 4,8 ల భాజనియత చెప్పవచ్చు
ప్రతి బేసి అంకె లు గల ద్విముఖ సంఖ్య 11 చే నిష్షేశంగా భాగిస్తుంది
సంఖ్య లోని ఒకట్ల స్థానం పరిశీలించి 2,5,10 ల భాజనియత చెప్పవచ్చు
9. 123 సంఖ్య 5 చే నిష్షేశంగా భాగించాలంటే ఎంత కలపాలి
1
2
3
4
10. 256 నుండి ఎంత తీసివేస్తే 10 చే భాగించబడు ను?
3
4
5
6
 Your Score = 
 Score in percentage =  
  పై వాటికి జవాబుల కోసం క్రింద గల Click here Show Answers బటన్ మీద క్లిక్ చేయండి.  
ప్రశ్న నెంబర్
జవాబు
1.
a
2.
a
3.
b
4.
d
5.
b
6.
d
7.
c
8.
c
9.
b
10.
d
  పై వాటికి జవాబుల/బిట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.  
  Page Views : 928