www.Guruvu.Co.In/tet
 TET గణిత శాస్త్రం పెడగాజి
పాఠం : 1. గణిత శాస్త్ర బోధన పద్ధతులు మరియు రకాలు  
గత TET మరియు DSC లో వచ్చిన ప్రశ్నల అధ్చరంగా రూపొందించబడింది.
1 ) ఒక శీర్షిక ను అర్థవంతమైన భాగాలుగా విడగొట్టి న తర్వాత మొదటి భాగాన్ని ఒక తరగతి లో బోధించిన తర్వాత తదుపరి భాగాన్ని తరగతి లో బోధించే విద్యా ప్రణాళిక వ్యవస్థాపక పద్దతి
శీర్షిక పద్దతి
ఏక కేంద్ర పద్దతి
విశ్లేషణ పద్దతి
సర్పిల పద్దతి
2. కొన్ని జతల బేసి సంఖ్యలు తీసుకుని, ప్రతి జతలోని బేసి సంఖ్య లను సంకలనం చేయుట ద్వారా, ఏ జత బేసి సంఖ్యలు మొత్తం అయిన సరి సంఖ్యా అవుతుందని నిర్దారణ కు రావడం ఈ రకమైన హేతువాదం
విశ్లేషణ
సం శ్లేష ణ
అగమన
నిగమన
3. కింది వానిలో ఆగమణ పద్దతి కి చెందనిది
తెలియని విషయం నుండి తెలిసిన విషయం కు
ఉదాహరణ నుండి సూత్రం కు
ముర్త విషయం నుండి అముర్త విషయానికి
ప్రత్యేక అంశం నుండి సాధారణ కు
4. కొన్ని వేరు వేరు వ్యాసార్థం లు గల వృత్త ల వ్యాసం లను , పరిధి లను కొలిచి పోల్చుట ద్వారా వృత్త పరిధి సూత్రం ను బోధించుట ఏ పద్ధతి
నిగమన పద్దతి
ప్రయోగశాల పద్దతి
సం శ్లేషణా పద్దతి
విశ్లేషణ పద్దతి
5. విద్యార్థి సృజాత్మక మరియు నిర్మాణాత్మక సామర్థ్యాలను పెంపొందించు టకు ఒక గణిత ఉపాధ్యాయుడు ఉపయోగించటం గల ఉత్తమైన పద్దతి
ప్రయోగశాల పద్దతి
సం శ్లేషణా పద్దతి
ఆగమనం పద్దతి
అన్వేషణ పద్దతి
6. సం శ్లేషణా పద్దతి కి చెందిన లక్ష్యం
మూర్తం నుండి అముర్తానికి
దత్తాంశపు నుండి సారాంశం కు
ఉదాహరణ నుండి నియమానికి
ప్రత్యేకం నుండి సాధారణం కు
7. విశ్లేషణ సంశ్లేషణ పద్ధతిని క్రింది అంశాలను బోధించడానికి ఉపయోగిస్తాం .
అంకగణిత పద సమస్యల సాధనలో .
జ్యామితిలో సిద్ధాంత నిరూపణలు చేయడానికి .
జ్యామితి సమస్యల సాధనలో ,
పై వన్ని
8. ఈ క్రింది వానిలో సరైన వాక్యం ఏది
ఆగమన విధానం ప్రకారం అర్థం చేసుకొని , నిగమన విధానాన్ని అనుసరించి అనుప్రయుక్తం చేయాలి .
బోధన ఆగమనంలో ఆరంభించి , నిగమనంతో ముగించాలి .
ఆగమన , నిగమన పద్ధతులను సమన్వయం చేసినవాడు ఛార్లెస్ డార్విన్ .
పై వన్ని
9. టెలివిజన్ పాడైన భాగాన్ని బాగుచేసిన తరువాత మరలా భాగాలనన్నింటినీ కలపాలి. అప్పుడు టి.వి. పనిచేస్తుంది." ఇందులో ఇమిడి ఉన్న పద్దతి
విశ్లేషణ పద్దతి
సం శ్లేషణా పద్దతి
విశ్లేషణ - సం శ్లేషణా పద్దతి
ఆగమన - నిగమన పద్దతి
10. ఈ పద్ధతి ప్రాథమిక , ప్రాథమికోన్నత స్థాయిలలో అనుగుణంగా ఉంటుంది.
ఆగమన పద్దతి
నిగమన పద్దతి
వి శ్లేషణా పద్దతి
సం శ్లేషణా పద్దతి
 Your Marks = 
 Marks in percentage =  
ప్రశ్న నెంబర్
జవాబు
1.
b
2.
c
3.
a
4.
b
5.
d
6.
b
7.
d
8.
d
9.
c
10.
a
  పై వాటికి జవాబుల/బిట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.  
  Please Leave your comment....  
  Page Views : 4044