www.guruvu.in
 TET Psychology Online Test
Lesson: బాల్య దశ
Topic: బాల్య దశ నిర్మాణం
Topic: గృహం సాంఘిక రణ . 
1. వెట్టి చాకిరీ రద్దు చట్టం ఎప్పుడు వచ్చింది ?.
1967
1986
1977
1976
2. బాల కార్మిక నరోధ చట్టం అమలు ఎప్పుడు వచ్చింది?
1966
1986
1977
1976
3. బాల కార్మికుల వ్యవస్థ లో ఎక్కువ ఉన్నది ఎవరు ?
ముస్లిం లు
SC లు
ST లు
చెప్పలేము
4. మానసిక వేధింపు కానిది ?
తిట్టడం
ఇతరులతో పోల్చడం
లక్ష్యాన్ని నిర్ధారించడం
నిర్లక్ష్యం చేయడం
5. బాల కార్మికుల నిరోధ చట్టం ఎప్పుడు వచ్చింది
1977
1986
2005
2009
6. బాల్య దశ పైప్రభావం చూపేది?.
సాంఘిక స్థాయి
పేదరికం
కుటుంబం
పై వన్ని
7. సాంఘికరణ ఎక్కడ బాగా జరుగుతుంది.
వ్యక్తి ప్రాధాన్యత గల కుటుంబం
సమిష్టి ప్రాధాన్యత గల కుటుంబం
వేర్వేరు సంస్కృతి లు ఉండే కుటుంబం
పై వన్ని
8. సంబంధాల ను అవగాహన పై కృషి చేసింది?.
గాల్టన్
మార్గరెట్ మిడ్
హిండ్
ఫిలో
9. ఎక్కడ పెరిగిన పిల్లలకు సాంఘిక వికాసం ఎక్కువ ఉంటుంది.
వ్యష్టి కుటుంబం
సమిష్టి కుటుంబం
పిల్లలు ఎక్కువ ఉన్న కుటుంబం
పై వన్ని
10. వ్యక్తి ప్రాధాన్యత కుటుంబాలు ఇక్కడ ఉంటాయి.
భారత్
అమెరికా
చైనా
పై వన్ని
 Your Score = 
 Score in percentage =  
  పై వాటికి జవాబుల/బిట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.  
  Page Views : 3072