www.Guruvu.Co.In/tet    
 

 TET Maths Paper I
తరగతి: 7వ
పాఠం: 1. పూర్ణ సంఖ్యలు
Test 1: సంఖ్యల ధర్మాలు  


కొత్త D.El.Ed (T.T.C)పుస్తకాల మరియు పాఠ్య పుస్తకాల ఆధారంగా రూపొందించబడినవి.

1 ) ఏవైనా రెండు వరుస సహజ సంఖ్య ల భేదం ఏమిటి ?
1 2
3 4
2. సరైన వాక్యం కానిది ఏది ?.
రెండు ఋణ పూర్ణ సంఖ్యల లబ్దం ధన పూర్ణ సంఖ్య మూడు ఋణ పూర్ణ సంఖ్యల లబ్దం ధన పూర్ణ సంఖ్య
నాలుగు ఋణ పూర్ణ సంఖ్యల లబ్దం ధన పూర్ణ సంఖ్య ఐదు ధన పూర్ణ సంఖ్యల లబ్దం ధన పూర్ణ సంఖ్య
3. శీతలీకరణ ద్వారా 40°C వద్ద గల గది ఉష్ణోగ్రత ను ప్రతి గంటకు 5°C చొప్పున చల్లబరచ బడుతుంది. శీతలీకరణ ప్రారంభించిన 10 గంటల తర్వాత గది ఉష్ణోగ్రత ఎంత ఉంటుంది ?
50°C 90°C
-10° -50°C
4. a, b లు పూర్ణ సంఖ్యలు అయిన a+b కూడా పూర్ణ సంఖ్య?
సంవృత ధర్మం స్తిత్యంతర ధర్మం
సహచర ధర్మం విలోమ ధర్మం
5. (-21)×[(-4)+(-6)] విలువ ఎంత?
210 -210
78 -78
6. 26×(-48)+(-48)×(-36) గనించండి?
480 -480
-10 10
7. (-1) తో ఏ పూర్ణ సంఖ్య యొక్క లబ్దం 5 అగును
5 -5
1&2 ఏది కాదు
8. a,b ,c లు ఏవైనా మూడు పూర్ణ సంఖ్యలు అయిన a×(b+c) = a×b + a×c ఇది ఏ న్యాయం ?
సంవృత న్యాయం స్తిత్యంతర ధర్మం
సహచర ధర్మం విభాగ ధర్మం
9. ఒక పరీక్ష లో ప్రతి సరైన జవాబు కు 5 మార్కులు. తప్పు జవాబు కు (-2) మార్కులు అయితే రాధిక 10 సరైన జవాబులు రాస్తే 30 మార్కులు వచ్చాయి. రాధిక రాసిన తప్పు జవాబులు ఎన్ని ?
20 -20
10 -10
10. పూర్ణ సంఖ్యల .............లో సంవృత ధర్మం ను పాటించవు.?
సంకలనం వ్యవకలనం
గుణకారం భాగాహారం



 Your Score = 
 Score in percentage =  


ప్రశ్న నెంబర్జవాబు
1.a
2.b
3.c
4.a
5.a
6.a
7.b
8.d
9.c
10.d
  పై వాటికి జవాబుల/బిట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.  

  Page Views : 1998