www.guruvu.in    
 

 TET Telugu Pedagogy Online Test
Lesson: సాహిత్య అధ్యయనం- ఆవశ్యకత
Topic: 2.1  



1. ఏక గణం అవృతమౌతూ ఒక గురువు తో ముగిసేది ?.
పురాణం ద్విపద
దండకం శతకం
2. పాత్ర పోషణ , రస పోషణ ఇందులో ఉండదు ?
పురాణం ద్విపద
దండకం శతకం
3. తెలుగులో ఆవిర్భవించి సంస్కృతం లోకి వెళ్లిన ప్రక్రియ?
ద్విపద దండకం
ఉదాహరణ ము కథానిక
4. తెలుగులో కథానిక కు ఆద్యుడు ?
గురజాడ కందుకూరి వీరేశలింగం పంతులు
శ్రీపాద ఎవరూ కాదు
5. జీవిత చరిత్రకు ఆద్యుడు?
గురజాడ కందుకూరి
శ్రీపాద చిలకమర్తి
6. నాని ల సృష్టి కర్త?.
గురజాడ కందుకూరి
శ్రీ శ్రీ డా ఎన్ గోపి
7. తెలంగాణ కు చెందిన కవి ?.
శ్రీనాథుడు తిక్కన
సోమన తిమ్మన
8. శ్రీ కృషణదేవరాయలు ఆస్థాన అష్ట దిగ్గజాలు కానీ వారు ?.
తిమ్మన తిక్కన
ధూర్జటి అల్లసాని పెద్దన
9. "రాస్తూ రాస్తూ పోతాను సిరా ఇంకే వరకు... పోతూ పోతూ రాస్తాను వపువు వాడే వరకు" అన్నది?.
దాశరథి సుద్దాల హనుమంతు
కాళోజీ డా సి నారాయణ రెడ్డి
10. ఏ దేశమేగినా ఎందుకాలిడినా... రాసింది ఎవరు?
శ్రీ శ్రీ గురజాడ
రాయప్రోలు సుబ్బారావు జాషువా


 Your Score = 
 Score in percentage =  



ప్రశ్న నెంబర్జవాబు
1.c
2.d
3.c
4.a
5.b
6.d
7.c
8.b
9.d
10.c
  పై వాటికి జవాబుల/బిట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.  

  Page Views : 1214