www.guruvu.in    
 

 TET Telugu Pedagogy Online Test
Lesson: భాష
Topic: 1. 5 ప్రపంచ భాషలు వాటి వర్గీకరణ
1.6 భాష నిర్మాణం  



1. వ్యాకరణ లేని భాష కుటుంబం.
సెమిటిక్ హామిటిక్ భాషా కుటుంబం ఫిన్నో ఉగ్రియన్ కుటుంబం
చినో టిబెటన్ కుటుంబం ద్రావిడ్ కుటుంబం
2. ఆర్య భాషలు ఏ భాష కుటుంబం ?
ఇండో యూరోప్ కుటుంబం సెమిటిక్ హామిటిక్ భాషా కుటుంబం
చినో టిబెటన్ కుటుంబం ద్రావిడ భాషా కుటుంబం
3. Bow Vow వాదం ను ప్రతిపాదించింది?
మాక్స్ ముల్లర్ పియాజే
గర్డ్నర్ ప్యాటర్ సన్
4. భాష ను ఎలా నేర్చుకోవచ్చు ?
అభ్యసనం ద్వారా శ్రవణం ద్వారా
ఆ ప్రదేశం లో ఉండడం పై వన్ని
5. భాష నేర్చుకోవడం కోసం ఉండాల్సింది?
అభిరుచి సహనం
పట్టుదల పై వన్ని
6. ద్వని శాస్త్రాలు ఎన్ని?.
1 2
3 4
7. ఉచ్ఛారణ ధ్వనులు గాలిలొ కలిగించే ధ్వని తరంగాల అధ్యయనం చేసేది.
ఉచ్చరణాత్మక ధ్వని శాస్త్రం తరంగాత్మక ధ్వని శాస్త్రం
శ్రవనాత్మక ధ్వని శాస్త్రం ఏది కాదు
8. నాద స్పర్శ కానిది ?.

9. కణ్ - కన్ను గా మారడం - ఏ ధ్వని పరిణామం ?.
వర్ణ సమీకరణం వర్ణ భేదం
వర్ణ సమ్మేళనం వర్ణ వ్యత్యయం
10. ఒకప్పుడు కంపు అనగా సుగంధం ఇప్పుడు దుర్గంధం అని వాడుతున్నారు. ఇది ఏ ధ్వని పరిణామం
అర్థ పరిణామం - అర్థ వ్యాకోచం అర్థ పరిణామం - అర్థ సంకోచం
అర్థ పరిణామం - అర్థ సౌమ్యత అర్థ పరిణామం - అర్థ గ్రామ్యత


 Your Score = 
 Score in percentage =  


  పై వాటికి జవాబుల/బిట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.  

  Page Views : 3075