Samaikya Andhra Agitation Leaves Mobile Friendly Software for Telngana Employees


  Enter few details below  

 
Enter Details below
Name of the Employee:
Father Name:
Employee ID:
Designation:
Cell No:
Name of the working School:
Mandal:
Dist
Type of the DDO:
Name Of The DDO Office:
Name Of The DDO:
Qualifications Of The DDO:
Period of Leaves:FromToAlready Taken No.of Leaves
Number of Days:
Phase / Spell:
Purpose of the Leave:


Highlights

👉 ఇవి పరిహార (compensatary) సెలవులు
👉వాటిని సరెండర్ చేయడానికి, రిటైర్మెంట్ అప్పుడు నగదు పొందడానికి వీలులేదు..
👉వీటిని ఒకే ఫేస్ లో పెట్టుకోవాలి అని నిబంధన లేదు.
👉 వీటిని Half Day సంక్షన్ చేయరాదు.
👉1 రోజు నుండి 17 రోజుల వరకు పెట్టుకోవచ్చు..
👉అవసరం అయితే 17 సార్లు పెట్టుకోవచ్చు..
👉 వరుసగా 3 రోజులు పెట్టితే..మధ్యలో పబ్లిక్ హాలిడే వస్తే అది కూడా కౌంట్ అవుతుంది.
👉ఉద్యోగి రిటైర్మెంట్ అయ్యే వరకు పెట్టుకోవచ్చు..Lapse కావు.
👉Separte లీవ్ అకౌంట్ SR లో మెయింటైన్ చేయాలి.
👉 వీటిని ఏ కారణం చేతనైన పెట్టుకోవచ్చు..ఎలాంటి సర్టిఫికెట్ ఇవ్వడం అవసరం లేదు.

  Page Views : 280