www.guruvu.in    
 

 TET Telugu Pedagogy Online Test
Lesson: భాష
Topic: భాష ఆవశ్యకత
 



1. అనంతమైన వాక్యాల సముదాయమే భాష అని అన్నది ఎవరు?.
ఎమ్మన్ రిచ్ సాప్పిర్
హకెట్ భాషోపద్యాయులు
2. అనేక భాషణ అలవాట్ల తో కూడిన సంక్లిష్ట వ్యవస్థ యే భాష అన్నది ఎవరు ?
ఎమ్మన్ రిచ్ సాప్పిర్ .
హకెట్ భాషోపద్యాయులు
3. సరి కాని వాక్యం ?
భాష ఒక తరం నుండి మరొక తరానికి అందించబడుతుంది భాషకు ధ్వని , లిపి రెండు రూపాలు
భావ వ్యక్తీకరణ సాధనమే భాష ఏది కాదు
4. భాష లక్షణం కానిది ఏది?
యాదృచ్ఛిక త నిర్మాణాత్మక
సృజనాత్మక ఏది కాదు.
5. తెలుగు మాతృభాష అయిన వారు హిందీ నేర్చుకోవడం ఏ భాష లక్షణం?
సామాజిక త అనుకరణ సాధ్యత
పరిణామ శిలత సృజనాత్మక
6. తెలుగు ఏ రకమైన లిపి ?.
పద లిపి అక్షర లిపి
ధ్వని లిపి పై వన్ని
7. లిపి లు ఎన్ని రకాలు ?.
2 3
4 5
8. పియాజే ప్రకారం భాష అభ్యసన కారకాలు ఎన్ని ?.
4 5
6 7
9. పియాజే ప్రకారం "ద్వనులు కలిసి పదం గా, పదాలు కలిసి వాక్యం గా ఏర్పడడం" ఏ కారకం.
నిర్మాణ ద్వై విధ్యత ఉత్పాదన శక్తి
శబ్దార్ధ సంబంధ కృత్రిమ త వక్ట్రు శ్రోత వి పరిణామం
10. పియాజే ప్రకారం భాష అభ్యసన కారకం కానిది??.
ప్రత్యేకత ప్రేరణ దురత
సంస్కృత ప్రసరణ ఆవశ్యకత


 Your Score = 
 Score in percentage =  


  పై వాటికి జవాబుల/బిట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.  

  Page Views : 5763