www.guruvu.in    
 

 TET Psychology Paper I
పాఠం: బాల్య దశ
Childhood stage
1.4 భిన్న నేపథ్యంలో పిల్లలకు సంబంధించిన దత్తాంశం నిసేకరించడానికి ఉపయోగపడే భిన్న పద్దతులు మెళకువలు ఉపగమాలు
1.4.Different methods and techniques that can be used to extract data related to children in different contexts are parables  


కొత్త D.El.Ed (T.T.C)పుస్తకాల ఆధారంగా రూపొందించబడినవి.

1.సహజ పరిశీలన లక్షణం కానిది ?.Is not characteristic of natural observation
సులభమైన పద్దతి The easiest method బాహ్య పరిశీలన చేయవచ్చు External observation can be made
అంతర్గత మానసిక ప్రక్రియ లను పరిశీలించవచ్చు Internal psychological processes can be examined ఏది కాదు None Of The Above
2. బహుళ ఐచ్ఛిక ప్రశ్నలు ఈ కోవకు చెందినవి Multiple optional questions fall into this category ?
సహజ పరిశీలన Natural observation ప్రతిస్పందన పత్రిక Response magazine
ప్రశ్నావళి Questionnaire ప్రయోగ పద్దతి Experiment Method
3. వైయక్తిక భేదాలను గుర్తించే పద్దతి?A method of identifying individual differences
అనుదైర్గ్య ఉపగమనం Inaccessible నిర్దారణ మాపనులు Diagnostic measurements
వ్యక్తి అధ్యయన పద్దతి Case Study method ప్రయోగ పద్దతి Experiment Method
4. సుదీర్ఘ కాలం తీసుకునే పద్దతి.A method that takes a long time ?
అణు దైర్గ్య ఉపగమనం Inaccessible నిర్దారణ మాపనం Diagnostic measurements
వ్యక్తి అధ్యయన పద్దతి Case Study method ప్రయోగ పద్దతి Experiment Method
5. చిన్న పిల్లలకు నిరక్షరాస్యులకు పనికి రాని విధానం?A method that does not work for young children and the illiterate?
ప్రశ్నావళి questionnaire నిర్ధారణ మాపనులుDiagnostic measurements
1&2 NOTA
6. ఒక వ్యక్తి లోని వివిధ అంశాలను నిశితంగా లోతుగా పరిశీలించి నమోదుచేసి విశ్లేషించి వ్యాఖ్యానించడం Closely examine, record, analyze and comment on various aspects of a person.
ప్రయోగ పద్ధతిExperiment Method వ్యక్తి అధ్యయన పద్ధతి case study
ప్రశ్నావళి Questionnaire పరి ప్రుచ్చ interview
7. ప్రయోగ ఫలితాలను దారి తప్పించ గల చరాలు Variables that can lead to launch results
స్వతంత్ర చరాలు Independent Variables ఆ స్వతంత్ర చరాలు depending variable
జోక్యం చరాలుInterference variables నియంత్రిత చరాలు Controlled variables
8. క్లినికల్ పద్దతి అనగా ? clinical method unknown as
Experiment Method వ్యక్తి అధ్యయన పద్దతి case study
శాస్త్రీయ పద్ధతి scientific method పరి ప్రుచ్చ interview
9. ఒక తరగతి లోని విద్యార్థులను రెండు సమూహాలుగా చేశారు. వారిలో మెరుగైన పాఠ్య పుస్తకాలను అందించారు మరొక సమూహానికి మామూలు పాఠ్య పుస్తకాలను అందించారు. ఆ రెండు సమూహాల విద్యా పరమైన సాధనలో వైవిధ్యాన్ని గుర్తించారు. ఈ ప్రయోగంలో విద్యా పరమైన సాధన ? Students in a class were divided into two groups. Among them were provided better textbooks while another group was provided with plain textbooks. The difference in the educational practice of the two groups was noted. Academic practice in this experiment
స్వాతంత్ర చరం independent variables పర తంత్ర చరం Dependent variable
జోక్యం చేసుకుని చరం Interference variables బాహ్య చరం external variable
10. వివిధ చరాలను పరిశోధకుడు దీని పైన ప్రయోగిస్తాడుThe researcher applies various variables on it
స్వతంత్ర సమూహం independent group ప్రయోగ సమూహం Experimental group
నియంత్రిత సమూహం controlled group అ నియంత్రిత సమూహం uncontrolled group


 Your Score = 
 Score in percentage =  


  పై వాటికి జవాబుల కోసం క్రింద గల Click here Show Answers బటన్ మీద క్లిక్ చేయండి.  

ప్రశ్న నెంబర్జవాబు
1.c
2.c
3.a
4.a
5.d
6.b
7.c
8.b
9.b
10.c
  పై వాటికి జవాబుల/బిట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.  

  Page Views : 237