www.Guruvu.Co.In/tet
   
 

  TET Paper I Grand Final Test
Topic: Psychology, Telugu, English, Maths, EVS Pedagogy, and Content
Each one subject Marks 30 Time 30 min; Total Marks 150; Time 150 min (hrs 2:30)  


గత TET మరియు DSC లో వచ్చిన ప్రశ్నల అధ్చరంగా రూపొందించబడింది.

 Choos the correct answers  


  Psychology 30 Marks  

1 ) ' పరిపక్వత అంటే జన్యు సంభావ్యతతో జీవి ఆవిర్భావాన్ని తెలుపుతుంది . ఇది ముందుగా నిర్ణయించిన ప్రణాళికా మార్పులతో కూడుకున్నది ' అన్నవారు .
ఆండర్సన్
ఎరిక్ సన్
గెసెల్
క్రైగ్
2. శిర పాదాభిముఖ వికాసం
అనుదైర్ఘ్య పద్ధతిలో శిరస్సు నుండి పాదాభిముఖంగా జరుగుతుంది
పాదాల నుంచి శిరస్సు వైపు జరుగుతుంది
శిరస్సు , పాదాలలో ఒకేసారి జరుగుతుంది
శిరస్సు పరిమాణంపై ఆధారపడుతుంది
3. ఏకాంత క్రీడలో పిల్లలు
ఇతరులతో కలిసి ఆడుకుంటారు
ఒంటరిగా ఆడుకుంటారు
ఇతరులతో ఆటవస్తువులు పంచుకుంటారు
రోజంతా ఒకే ఆట ఆడతారు
4. పియాజే ప్రకారం పిల్లలు వస్తుస్థిరత్వ భావన నేర్చుకునేదశ
ఇంద్రియ చాలక దశ
పూర్వ ప్రచాలక దశ
మూర్త ప్రచాలక దశ
ఆమూర్త ప్రచాలక దశ
5. ' వ్యక్తి నైతికవికాసం అతని సంజ్ఞానాత్మక సామర్థ్యాలపై ఆధారపడి ఉంటుంది ' అని అభిప్రాయపడినవారు
చోమ్స్కీ
టోల్మన్
పియాజె
కోల్బర్గ్
6. ఎరిక్సన్ ప్రకారం ' కౌమారం'లో పిల్లలు ఎదుర్కొనే మనో సాంఘిక క్లిష్ట పరిస్థితి ..
నమ్మకం - అపనమ్మకం
స్వయం ప్రతిపత్తి - సందేహం
పాత్ర గుర్తింపు - పాత్ర సందిగ్ధం
సమగ్రత - నిరాశ
7. మంద / విద్యాసకుల ప్రజ్ఞాలబ్ధి సుమారు
90-110
90-100
70-89
110-120
8. కింది వానిలో డిఫరెన్షియల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ( DAT ) ఉపపరీక్ష కానిది
చిత్రపూరణ పరీక్ష
శాబ్దిక వివేచనం
స్థాన సంబంధాలు
యాంత్రిక వివెచనం
9. ఈ గ్రంథి యొక్క స్రావకము రక్తంలోని క్యాల్షియం స్థాయిని నియంత్రిస్తుంది
అధివృక్క గ్రంథి
అవటు గ్రంథి
పార్శ్వ అవటు గ్రంథి
క్లోమం
10. రిషికి కారు కొనుక్కోవాలని ఉంది కాని దాని నిర్వహణ గురించి భయపడుతున్నాడు , రిషిలోని సంఘర్షణ
ఉపగమ - ఉపగమ
పరిహార పరిహార
ఉపగమ - పరిహార
ద్వి ఉపగమ - పరిహార
11. అభిషేక్ ను తరగతి ఉపాధ్యాయుడు ఆ కారణంగా దండించాడు . దానితో అభిషేకు తన ఉపాధ్యాయునిపై కోపం వచ్చింది . కానీ అతడు తన కోపాన్ని ఇంటివద్ద తమ్ముని పై చూపాడు . ఇక్కడ ఉపయోగించబడిన రక్షణ తంత్రం
విస్తాపనం
దమనం
తదాత్మికరణం
ప్రతి గమనం
12. వైఖరిని మాపనం చేయుటకు ' ఈక్వల్ అప్పియరింగ్ ఇంటర్వెల్ ' స్కేలు రూపొందించినవారు
గట్మన్
లైకర్ట్
థార్నడైక్
థర్జన్
13. రాము రష్యన్ భాషను నేర్చుకున్నాడు . ఇప్పుడు అతను సైకిల్ తొక్కటం నేర్చుకోదలిచాడు . ఇక్కడ అభ్యసన బదలాయింపు రకం
అనుకూల
వ్యతిరేఖ
శూన్య
ద్వి పార్ష్య
14. కొండగుర్తులను ఉపయోగించడం వలన పెంపొందేది
స్మృతి
వి స్మృతి
జోక్యం ప్రభావం
డే జావు
15. స్వాతి 30 పదాలు గల అర్థరహిత పదాల జాబితాను 30 ప్రయత్నాల్లో నేర్చుకోగలిగింది . కొన్ని రోజుల తర్వాత ఆమెను మరలా అదే జాబితాను నేర్చుకోమనగా , ఈసారి ఆమె 12 ప్రయత్నాలలో తిరిగి నేర్చుకోగలిగింది ఆమె పొదుపు గణన
20%
60 %
40 %
72%
16. అవసరాల అనుక్రమణిక సిద్ధాంతం ప్రతిపాదించిన వారు
వాట్సన్
హర్లాక్
మాస్లోవ్
అట్కిన్సన్
17. కింది వానిలో ఒకటి మానసిక చలనాత్మక రంగానికి చెందనిది
అనుకరణ
ప్రతిస్పందించటం
సునిషితత్వం
ఉచ్ఛారణ
18. వైగోట్స్క ప్రకారం దిగువ స్థాయి మానసిక ప్రక్రియ
ప్రశ్నించటం
విశ్లేషించట
సంశ్లేషించటం
సృజనాత్మక ఆలోచన
19. పావ్లోవ్ ప్రయోగంలో గంట శబ్దంతోపాటు ఆహారాన్ని 2 ఇచ్చినప్పుడు కుక్క లాలాజలం స్రవించింది . ఇక్కడ కుక్క లాలాజలం స్రవించటం అనేది
నిబంధిత ఉద్దీపన
నిబంధిత ప్రతిస్పందన
నిర్నిబంధిత ఉద్దీపన
నిర్నిబంధిత ప్రతిస్పందన
20. క్రింది వానిలో తార్న డైక్ ప్రతిపాదించిన అభ్యసన నియమము
సంసిద్ధతా నియమం
అభ్యాస నియమం
పునర్బలన నియమం
ఫలిత నియమం
21. కింది వారిలో గెస్టాల్ట్ వాది కానివారు
కోహ్లర్
కోఫ్కా
ఎరిక్సన్
వర్దిమర్
22. మిల్లర్ మరియు డొలార్డ్ అనే అమెరికన్ సైకాలజిస్ట్లకు ఈ సిద్ధాంతంతో సంబంధం కలదు .
యత్నదోష సిద్ధాంతం
సాంఘిక అభ్యసన సిద్ధాంతం
శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం
కార్యసాధక నిబంధన సిద్ధాంతం
23. ఆర్టిఈ చట్టం -2009 ప్రకారం ఒక ప్రాథమిక పాఠశాల విద్యార్థుల సంఖ్య 125 అయిన , కావలసిన ఉపాధ్యాయుల సంఖ్య
2
3
4
5
24. అనిర్దేశిక కౌన్సిలింగ్ను ప్రవేశపెట్టిన వారు
ఫ్రాయిడ్
విలియంసన్
రోజర్స్
థార్న్
25. రాజు ఒక స్కూలు ప్రధానోపాధ్యాయుడు . అతను ఎప్పుడూ ఉపాధ్యాయులకు ఇష్టం ఉన్నా లేకున్నా తన ఆదేశాలను తప్పనిసరిగా పాటించాలంటాడు . రాజు యొక్క నాయకత్వ శైలి
సహభాగి నాయకత్వం
నిర్దేశిత నాయకత్వం
అనుమతించే నాయకత్వం
జోక్యం రహిత నాయకత్వం
26. 1995 PWD చట్టం ప్రకారం ఒక వ్యక్తిని శ్రావణ వైకల్యం గల వానిగా ధృవీకరించారు అంటే అతనికి బాగా వినపడుతున్న చెవి వినికిడి లోపం కింది దేసివల్స్ గాని అంతకన్నా ఎక్కువ కాని ఉండాలి
30
60
20
35
27. కిల్ పాట్రిక్ చెప్పిన పద్దతి
ఉపన్యాస పద్దతి
అన్వేషణ పద్దతి
ప్రకల్పన పద్దతి
చారిత్రక పద్దతి
28. కింది వానిలో విద్యార్థి కేంద్రీయ పద్దతి
ఉపన్యాస పద్దతి
అన్వేషణ పద్దతి
చారిత్రక పద్దతి
29. NCF 2005 ప్రకారం గనికరణ అంటే
తార్కింగా ఆలోచించటం
ఎక్కువ ఇంటి పని ఇవ్వటం
గణితాన్ని బోధించటం
గణితం లో ఎక్కువ పరీక్షలు నిర్వహించటం
30. ఈ కింది వానిలో దృశ్య శ్రావణ ఉపకరణం
కంప్యూటర్
స్లైడ్ లు
నమూనా లు
బులెటిన్ బోర్డ్

  Telugu Grammar and Content 24 Marks  

31 ) పసిడి ఛాయలో మిసమిసలాడే పేరు వినగానే నోరూరించే ఏడుపు నవ్వుగా ఇట్టే మార్చే పిల్లలు
1 ) గాలి పటం
2 ) బెల్లం లడ్డూ
3 ) నేరేడు పండు
4 ) కాకరకాయ .
32. " చెట్టు కోరిక " పాఠంలో మామిడి చెట్టు తొర్రలో కాపురం ఉంటున్నవి .
1 ) పక్షులు
2 ) కోతులు
3 ) చీమలు
4 ) పాములు
33. దేశము --- కాపాడిన వీరులు
1 ) యొక్క
2 ) వలన
3 ) కంటే
4 ) ను
34. కింది వాటిలో కేవలం హ్రస్వాక్షరాలతో ఏర్పడిన పదం గుర్తించండి .
1 ) ఆవు
2 ) కాగితం
3 ) యామం
4 ) అరక
35. పాడు కరువులకు బాణాలు మా పంట చేలకివి ప్రాణాలు ఈ గేయం వీటిని ఉద్దేశించబడింది .
1 ) మయూరాలు
2 ) చిలుకలు
3 ) వర్షాలు
4 ) సీతాకోకచిలుకలు
36. గురువు చెప్పిన మాటలు పెడచెవిన పెట్టినందున రవి చెడిపోయాడు . ఈ వాక్యంలో " పెడచెవిని పెట్టు ” జాతీయానికి అర్ధం .
1 ) విని ఆచరించడం
2 ) పూర్తిగా మునిగిపోవడం
3 ) చెప్పుచేతల్లో నడవడం
4 ) పట్టించుకోకపోవడం
37. కింది వాక్యానికి సరైన ప్రశ్నార్థక వాక్యాన్ని గుర్తించండి ' అవ్వ శిష్యులకు సూదిని ఇచ్చింది '
1 ) అవ్వకు శిష్యులు ఏమిచ్చారు ?
2 ) అవ్వ శిష్యులకు ఏమిచ్చింది ?
3 ) అవ్వకు సూదిని ఎవరిచ్చారు ?
4 ) సూదిని అవ్వకు ఇచ్చిందెవరు ?
38. నూర్పిడి , కలుపు , ధాన్యం , నాట్లు " పదాలను వరుస క్రమంగా అమర్చిన వాటిలో సరైనది గుర్తించండి .
1 ) కలుపు , నూర్పిడి , ధాన్యం , నాట్లు 2 )
నాట్లు , కలుపు , నూర్పిడి , ధాన్యం
3 ) నాట్లు , ధాన్యం , కలుపు , నూర్పిడి
4 ) నాట్లు , నూర్పిడి , ధాన్యం , కలుపు
39. ఈరోజు నుండి మేమందరం మా ఇళ్లల్లో అనవసరంగా విద్యుత్తును వృథా చేయమని ప్రతిజ్ఞ చేస్తున్నాం " ఈ వాక్యంలో ఉన్న స్పృహ
1 ) సామాజిక స్పృహ
2 ) ఆధ్యాత్మిక స్పృహ
3 ) నైతిక స్పృహ
4 ) పఠనాభిలాష స్పృహ
40. విహగము " అనగా ......
1 ) అవకాశాన్ని గమనించునది
2 ) ఆకాశంలో పోవునది
3 ) నీటిలో సంచరించేది
4 ) బొరియలో నివసించునది .
41. " ఇది ఇలా జరిగింది " అని చెప్పే సాహిత్య ప్రక్రియ
1 ) పురాణం
2 ) శతకం
3 ) ఇతిహాసం
4 ) ప్రబంధం
42. " శ్రీరామా " పదం యొక్క గణం .
1 ) మగణము
2 ) భగణము
3 ) నగణము
4 ) జగణము
43. నరకంలో హరిశ్చంద్రుడు " నాటక రచయిత
1 ) సి . నారాయణరెడ్డి
2 ) నండూరి రామమోహనరావు
3 ) నార్ల వెంకటేశ్వరరావు
4 ) యస్.టి. జ్ఞానానంద కవి
44. " భ్రమరం " అనగా అర్థం
1 ) నెమలి
2 ) తుమ్మెద
3 ) కోకిల
4 ) చక్రవాకం
45. “ అరణ్యం ” అనే పదానికి పర్యాయపదాలు
1 ) ధరణి , గడ్డ
2 ) చిరస్థాయి , ఎల్లప్పుడూ
3 ) అడవి , విపినం
4 ) అడవి , కనుక
46. “ భాషౌన్నత్యం ” పదాన్ని విడదీయగా వచ్చిన రూపం
( 1 ) భాష + ఉన్నత్యం
2 ) భాష + ఔన్నత్యం
3 ) భాష్ + ఉన్నత్వం
4 ) భాషాన్ + అత్యం
47. ప్రజాచైతన్యంలో కీలకపాత్ర పోషించిన కళారూపం
1 ) ప్రబంధ
2 ) శాసనం
3 ) పురాణం
4 ) బుర్రకథ
48. " షడ్రుచులు ” సమాసం పేరు .
1 ) ద్వంద్వ సమాసం
2 ) బహువ్రీహి సమాసం
3 ) అవ్వయీభావ సమాసం
4 ) ద్విగు సమాసం
49. మాట్లాడే భాషకు మరొక పేరు
1 ) లిఖిత రూప భాష
2 ) సంకేత భాష
3 ) సైగల భాష
వాగ్రూప భాష
50. తెలుగు కవయిత్రులలో మొదటగా రామాయణం రాసింది
1 ) తాళ్లపాక తిమ్మక్క
ఆతుకూరి మొల్ల
ముద్దు పళని
పసుపులేటి రంగాజమ్మ
51. కింది గద్యాన్ని చదివి 51-52 ప్రశ్నలకు జవాబులు గుర్తించండి . విభిన్న ఆకృతుల్లో , ఆకట్టుకునే రంగుల్లో , చూడముచ్చటగా ఉండే కొయ్యబొమ్మలకు తెలుగు రాష్ట్రాలు పెట్టింది పేరు . కృష్ణాజిల్లా లోని కొండపల్లి కొయ్యబొమ్మల ప్రత్యేకతే వేరు . ఆర్య క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన కళాకారులు వంశపారం పర్యంగా ఈ బొమ్మలు తయారు చేస్తున్నారు . స్థానికంగా దొరికే కుమ్మర పొనికి చెక్కతో రూపొందించే ఈ బొమ్మల్లో సహజత్వం ఉట్టిపడుతుంది .
కొండపల్లి కొయ్య బొమ్మలు ఈ చెక్కతో తయారు చేస్తారు
1 ) తెల్ల పొనికి చెక్క
2 ) నల్ల పొనికి చెక్క
3 ) కుమ్మర పొనికి చెక్క
4 ) ఆళ్లగడ్డ చెక్క
52. తాతముత్తాతల కాలం నుండి వస్తున్నది అని అర్థాన్నిచ్చే పదం
1 ) వంశ పారంపర్యం
2 ) పెట్టింది పేరు
3 ) ఉట్టిపడుట .
4 ) చూడముచ్చట
53. కింది పద్యాన్ని చదివి 53-54 ప్రశ్నలకు జవాబులు
గుర్తి ధనమును , విద్యయు , వంశం బును
దుర్మతులకు , మదంబు బొనరించును స
జ్జనులైన వారి కడకువ
యును వినయము నివియ దెచ్చు సుర్వీనాథా !
53. ' ధనం , విద్య , వంశం ' అనేవి వీరికి గర్వాన్ని కలిగిస్తాయి .

1 ) సజ్జనులకు
2 ) దుర్మతులకు
శిష్టులకు
4 ) ఉర్వీనాధులకు
54. సజ్జనులకు, అణుకువ వినయం కలిగించేవి
ధనం, మదం, అణుకువ
అనుకువ, ఉర్వినాద, మదం
ధనం, వంశం, దుర్మదం
విద్య, వంశం, ధనం

  Pedagogy 6 Marks  

55. విషయాన్ని గ్రహించడంలో వాగింద్రియాలకు ఏ మాత్రం శ్రమ లేకుండా , కేవలం కంటిచూపుతోనే చదవడం
1 ) బాహ్య పఠనం
2 ) ప్రకాశ పఠనం
3 ) మౌన పఠనం
4 ) శబ్ద పఠనం
56. ఒక విద్యాసంవత్సరంలో ఉపాధ్యాయుడు తాను బోధించబోయే అన్ని పాఠ్యాంశాలకు తయారు చేసుకొనే బోధనా ప్రణాళిక
1 ) విద్యా ప్రణాళిక
2 ) సంస్థాగత ప్రణాళిక
3 ) విషయ ప్రణాళిక
4 ) వార్షిక ప్రణాళిక
57. ఉపాధ్యాయుడు తాను బోధించిన అంశాన్ని విద్యార్థులు ఏ మేరకు నేర్చుకున్నారో తెలుసుకోవడానికి తోడ్పడేది
1 ) ప్రణాళిక
2 ) మూల్యాంకనం
3 ) అభ్యసనస్థాయి
4 ) అనుప్రయుక్తం
58. " పలు భాషణ అలవాట్లతో కూడిన సంక్లిష్ట వ్యవస్థ భాష " అని నిర్వచించినవారు .
1 ) ఇల్లర్
2 ) హాకెట్
3 ) సైమన్పటర్
4 ) మహాత్మాగాంధీ
59. తరగతి గదిలో అభ్యసనాన్ని వేగవంతం చేసేవి .
1 ) బోధనోపకరణాలు
2 ) పరీక్షలు
3 ) సంవృత లక్ష్యాలు
4 ) వివృత లక్ష్యాలు
60. “ వక్తృత్వం " అనగా
1 ) రాయడం
2 ) మాట్లాడటం
3 ) వినడం
4 ) సమీక్ష

  Grammar 24 Marks  

61 ) She is stunning.
Verb
Noun
Adjective
adverb
62. Choose the correct defining clause
a) Chandu, who is an English poet, published a poetry book.
b) The book which I read it twice bought it in Bangalore.
c) The man who is from Karnataka directed a movie.
d) B & C
63. Rishi plays cricket very well The above underlined words are……
a) Adjective, adverb
b) adjective, adjective
c) adverb, adverb
d) adverb, adjective
64. Choose the correct passive voice form from the following.
a) Stories are being written by Rishi?
b) When was fee paid by you?
c) Who will like this shirt?
d) Can this box lifted by you?
65. Choose the incorrect Reported Speech.
a) She asked me to called her the previous day.
b) He asked her where had he gone the last week?
c) He told me that he had made a model.
d) A & B are incorrect.
66. Choose the correct sentence
a) She made a speech, doesn’t she?
b) She made a model, does she?
c) Rishi plays chess well, don’t he?
Pinky played chess well, didn’t he?
67. Vinay ………. (prepare)for exams for a long time. Fill in the blank with the correct verb form.
a) Prepared
b) will prepare
c) has been preparing
d) had prepared
68. The complex sentence among four is ….
a) Do it or leave it.
b) He went to Delhi and met his friend.
c) She is a doctor.
d) As he worked hard, he got job.
69. The grammatically correct sentence among the four is …… .
a) Where does she lives?
b) He told me that he will come here the next day.
c) I have had lunch,
d) Look! it rains
70. Choose the sentence with the correct tense.
a) He is reading a novel for a long time.
b) They usually go to office at 9am.
c) She have a car.
d) We have been playing for 7pm.
71. Choose the correct sentence with correct preposition.
a) The 8:50 am bus started in time.
b) She sat besides me.
c) We prefer watching movie than reading,
d) He put the mobile under her pillow.
72. Choose the model auxiliary verb that can be used to express ‘permission’ & ‘possibility ‘.
a) Shall
b) may
c) could
d) must
73. He is singing a melodious song. In the above sentence, ‘singing’ is:
a) A present participle
b) past participle
c) a auxiliary
d) a gerund
74. Let us do it,……. Choose the correct question tag to complete the sentence.
a) do us?
b) will we?
c) shall we?
d) don’t we?
75. It’s time we ……. to play ground.
a) will go
b) has gone
c) go
d) went
76. Choose the correct order of adjectives from the following.
a) a long sharp ox
b) a plastic old box
c) anxious pale girl
d) a patient long queue.
77. Unless you work hard, you won’t get job. This is ……
a) a compound complex sentence
b) a complex sentence
c) a compound sentence
d) a simple sentence
78. Choose a sentence with a defining relative clause
a) Gouthami who is my friend bought a house.
b) The man who is in the ground is my teacher.
c) The air, which blows on the skin , is very cool.
d) Pawan who is called power star acted in Badri movie.
79. As he was late, he missed the train. This sentence has:
a) To+ infinitive
b) an adverbial clause of place
c) an adverbial clause of reason
d) a &b
80. Choose the correct present perfect tense.
a) He has a broken mirror.
b) Have you had dinner?
c) I had have finish my work.
d) They have has a car.
81. Identify the part of the sentence which has an error in the following statements. He is receiving (1) the award from PM (2) at New Delhi (3) at 7pm(4)
a) 1
b) 2
c) 3
d) 4
82. Find the correct order of passive form. Written poems well being them by are a b c d e f g
abcdef
b) bgdafec
c) efgdcab
d) bcadefg
83. Choose the correct sentence with correct article
a) I play the chess
b) We visited the America
c) It is a HCL product
d) He got the first rank
84. Choose the sentence with adverb.
a) She writes neatly
b) We work very hard
c) They are clever
d) A & B

Pedagogy 6 Marks

85. 1. Inductive Method proceeds from…..
A) Rule to example
B) example to rule
B) Unfamiliar to familiar
D) unknown to known
86. Oral Method was proposed by
A) Harold Pinter
B) Harold Palmer
C) Harold Bloom
D) C.J Dodson
87. All statements are correct regarding Bilingual Method except
A) Develops proficiency in language
B) Special emphasis on developing vocabulary
C) Proposed by Dodson
D) Special emphasis on developing reading
88. Which method is well suited for teaching classical languages?
A) Direct Method
B) Bilingual Method
B) Dr. West’s Method
D) Grammar Translation Method
89. The term ‘Approach’ was first used by
A) Harold Palmer
B) Harold Pinter
C) Antony
D) Antony Gramsci
90. Teaching and learning is not efficient when it is …..
A) Simple to complex
B) concrete to abstract
C)unknown to known
D) known to unknown

  Maths Content 24 Marks  

91 ) 1 బిలియన్ అనగా
10 మిలియన్
100 మిలియన్
1000 లక్షలు
10,000 లక్షలు
92. 3,4 మరియు 9 లు యొక్క మూడు సామాన్య గునిజాల మొత్తం
108
144
216
252
93. 2:3 ను శాతంగా మార్చగా
200/3 %
200/300 %
2/300 %
100/3%
94. 3/5 కు సమాన భిన్నం .
5/3
9/25
9/15
13/15
95. -62, -37,-12, ..... క్రమంలో తర్వాత సంఖ్య.
25
13
0
-13
96. 20 టన్నుల ఇనుము రూ 6,00,000 అయిన 560 కిలోల ఇనుము ఖరీదు.
16,80,000
1,68,000
16,800
33,600
97. ఒక లారీ 297 కిమి ప్రయాణించడానికి 54 లీ డీజిల్ అవసరమైన 550 కిమి దూరం ప్రయాణించడానికి అవసరమయ్యే డీజిల్ ఎంత
100
50
25.16
25
98. రూ 12,000 లకు సం కి 10% వడ్డీ చొప్పున 1 నెలకు అయ్యే వడ్డీ
12,100
1200
600
100
99. జ్యామితి పెట్టెలో త్రిభూజ ఆకారంలో ఉండే పరికరం పేరు
కొనమానిని
వృత్త లేఖిని
విభాగిని
మూల మట్టం
100. రెండు సమాంతర రేఖల మధ్య కోణం
0
90
180
270
101. ఒక చతుర్భుజం లో మూడు కోణాలు వరుసగా 55,65, మరియు 105 అయిన నాల్గవ కోణం
85
105
115
135
102. ఒక కోణం తన సంపురక కోణం నకు 4 రెట్లు అయిన నాల్గవ కోణం
36
72
108
144
103. క్రింది త్రిమితియ అకారాలలో శీర్షం లేనిది
శంఖువు
గోళం
పిరమిడ్
పట్టకం
104. 4x^2 - 5/2x^4 + 3x+2 బాహుపది పరిమాణం
-5/2
3
4
2
105. ఒక సంఖ్య ను రెట్టింపు చేసి 10 తీసి వేయగా 32 కు సమానమైన ఆ సంఖ్య
32
21
11
10
106. ఒక దీర్ఘ చతురస్రం మరియు వృత్తాల యొక్క వైశాల్యం లు సమానం . దీర్ఘ చతురస్రం యొక్క కొలతలు 14 cm , 11 cm అయిన వృత్త వ్యాసార్థం
21
14
10.5
7
107. 250 మీ భుజం గల ఒక చతురస్ర అకార పార్క్ చుట్టూ కంచే వేయుటకు మీ కు 20 రూ వంతు అయ్యే ఖర్చు
5,000
10,000
20,000
50,000
108. 1 కిలో లీటర్ కి మిల్లీ లీటర్ల ?
10,00,000
1,00,000
10,000
1,000
109. నీరజ 7.00pm నుండి 8:15 pm వరకు చదివిన ఆమె చదవడానికి కేటాయించిన సమయం
45
60
75
115
110. 15 మంది విద్యార్థులకు ఒక పరీక్ష లో వరుసగా 8,1,5,2,6,55,0,1,9,7,8,0 3,5 మార్కులు వచ్చిన, 5 లేదా అంతకంటే ఎక్కువ మార్కులు పొందిన విద్యార్థుల సంఖ్య
9
8
7
5
111. 9 ను ప్రాతి నిద్య పరిచే గణన చిహ్నం
IIIII III
IIIII III
IIIII IIII
IIIII IIIII
112. (3/13)^-2 × (3/13)-9=(3/13)-2x+1 అయిన x విలువ ?
-6
-5
5
6
113. తరగతులు 125-150, 150-175, 175-200 .... ల తరగతి పొడవు
150
175
25
-25
114. తుషార్ ఒక కేక్ లో 5 భాగాలలో 3 భాగాలు తినిన మిగిలిన భాగం యొక్క భిన్న రూపం
3/5
2/5
5/3
5/2

  Pedagogy 6 Marks  

115. గణితం అంటే పరిమాణ శాస్త్రం అన్నది
ఆగస్ట్ komte
బెంజిమన్ పియర్స్
అరిస్టాటిల్
యుడో క్షస్
116. యంగ్ వర్గీకరణ లో సూచించ బడని విద్యా విలువ
1 ) ప్రయోజన విలువ
2 ) గణితం యొక్క ఇతర విధులు
3 ) ఒక ఆలోచన సరళి గా గణితం
4 ) క్రమశిక్షణ విలువ
117. నిగమన పద్దతి యొక్క లక్షణం
ఉదాహరణ నుండి సూత్రానికి
సాధారణ అంశం నుండి ప్రత్యేక అంశానికి
తెలియని అంశం నుండి తెలిసిన అంశాల కి
ముర్తం నుండి అ మూర్తానికి
118. జ్యామితియ భావనలు బోధించడానికి ఉపయోగ పడు ఉపకరణం
గ్రిడ్ పేపర్
బులెటిన్ బోర్డ్
జియో బోర్డ్
నోటీస్ బోర్డ్
119. క్రింది వానిలో విద్యా ప్రణాళిక నిర్మాణం సూత్రం కానిది
ప్రయోజన విలువ సూత్రం
సహ సంబంధ సూత్రం
శిశు కేంద్రీకృత ప్రణాళికా సూత్రం
సర్పిల ఉపగమం
120. 3×4 = 12 ను సంఖ్య రేఖ పై సూచించండి " దీని ద్వారా పరీక్షించడం ఏ విద్యా ప్రమాణం
కారణం చెప్పుట - నిరూపణకు చేయుట
వ్యక్త పరచడం
అను సంధానం
ప్రాతి నిద్య పరుచుట - దృష్యికరణం

  EVS Content 24 Marks  

121 ) కాల్చినపుడు ఘాటైన వాసన ఇచ్చు దారం
1 ) పట్టు
2 ) నూలు
3 ) ఉన్ని
4) నైలాన్
122. భూమికి అతి దగ్గరగా గల వాతావరణ పొర
1 ) స్ట్రాటో ఆవరణం
2 ) థర్మో ఆవరణం
3 ) ట్రోపో ఆవరణం
4 ) ఆయనో ఆవరణం
123. గెలీలియో ఉష్ణమాపకంలో ఉష్ణాన్ని కొలిచే పదార్థం
1 ) పాదరసం
2 ) ఆల్కహాల్
3 ) బ్రోమిన్
4 ) గాలి
124. 25 W, 40W , 60W మరియు 1000 వాటేజ్లు గల బల్బుల్లో అధికంగా విద్యుచ్ఛక్తిని వినియోగించుకొనునది .
1 ) 100 W
2 ) 25 W
3 ) 60 W
4 ) 40 W
125. స్వయం సర్దుబాటు బలం అనేది .
1 ) స్థితిక ఘర్షణ
2 ) జారుడు ఘర్షణ
3 ) దొర్లుడు ఘర్షణ
4 ) ప్రవాహి ఘర్షణ
126. లోహ ఆక్సైడ్ యొక్క రసాయన స్వభావం
1 ) ఆమ్లత్వం
2 ) క్షారత్వం
3 ) ద్విస్వభావం
4 ) తటస్థం
127. ఒక ఆహారపు గొలుసులోని విచ్ఛిన్నకారులను ఇలా కూడా పిలుస్తారు .
1 ) ఉత్పత్తిదారులు
2 ) ప్రాథమిక వినియోగదారులు
3 ) ద్వితీయ వినియోగదారులు
4 ) పునరుత్పత్తిదారులు
128. సూక్ష్మజీవులను మరిగించడం ద్వారా చంపవచ్చు " దీనిని నిరూపించినవాడు .
1 ) లాజ్జారో స్పాల్లాంజని
2 ) రోనాల్డ్ రాస్
3 ) ఎడ్వర్డ్ జెన్నర్
4 ) జోనాస్ పాక్
129. పుర్రెలోని ఎముకల మధ్య కీళ్ళు
1 ) మడతబందు కీలు
2 ) బొంగరపు కీలు
3 ) కదలని కీలు
4) బంతిగిన్నెలు
130. వానపాము వీని ద్వారా శ్వాసించును
1 ) ఊపిరితిత్తుల వంటి సంచులు
2 ) శరీర ఉపరితలం మొత్తం
3 ) ట్రాకియా
4 ) శ్వాసనాళాలతో కూడిన వల వంటి నిర్మాణం
131. ఉచితంగా వైద్య , ఆరోగ్య సలహాలు పొందడానికి ప్రభుత్వంచే ఏర్పాటు చేయబడిన ఫోన్ నంబరు
1 ) 108
2 ) 104
3 ) 1098
4 ) 100
132. సరియైన జతను గుర్తించుము
1 ) మేరికోమ్ - బాక్సింగ్
2 ) మిథాలిరాజ్ - బ్యాడ్మింటన్
3 ) సైనా నెహ్వాల్ - క్రికెట్
4 ) కోనేరు హంపి - కబడ్డీ
133. ఎస్కిమోలు సీల్ జంతువులను వేటాడడానికి వాడే ఆయుధం
1 ) రాళ్ళు
2 డాగర్
3 ) హర్పూన్
తుపాకీ
14. బాగ్ నరమేధ కారకుడు
1 ) జనరల్ ఓ.డయ్యార్
2 ) లార్డ్ రిప్పన్
3 ) లార్డ్ కర్జన్
4 ) లార్డ్ లిట్టన్
135. నైలునది ఈ సముద్రంలో కలుస్తుంది .
1 ) అరల్ సముద్రము
2 ) కాస్పియన్ సముద్రము
3 ) మధ్యధరా సముద్రము
4 ) నల్ల సముద్రము
136. కాగితపు పరిశ్రమలు వెదురుకి ప్రత్యామ్నాయంగా ఉపయోగిస్తున్నది
1 ) వేప
2 ) సుబాబుల్
3 ) ట్రోఫా
4 ) పైవన్ని
137. గుప్తవంశములో ప్రసిద్ధి పొందిన రాజు
1 ) చంద్రగుప్త విక్రమాదిత్యుడు .
2 ) అశోకుడు
3 ) బిందుసారుడు
4 ) అజాత శత్రువు
138. సాధారణంగా మ్యాపు పై భాగం సూచించే దిక్కు
1 ) ఉత్తరం
2 ) దక్షిణం
3 ) తూర్పు
4 ) పడమర
139. మొగలుల పై తిరుగుబాటు చేసి మరాఠా సామ్రాజ్యం ను స్థాపించింది ఎవరు
శివాజీ
శంభాజి
శాజి భోస్లే
సమర్థ రామదాసు
140. భారత దేశం లో అతిపెద్ద పీఠభూమి
టిబెట్
దక్కన్
మాల్వా
చోట నాగ్ పూర్
141. గాలిలోని తేమ వివిధ రూపాలలో భూమికి చేరుటను ఇలా పిలుస్తారు .
1 ) ద్రవీభవనం
2 ) అవపాతం
3 ) భాష్పీభవనం
4 ) ఆర్ధ్రత
142. కింది వానిలో చల్లగా ఉండే , మంచు కురిసే ప్రాంతాల్లో మాత్రమే పెరిగే వృక్షాలు
టేకు
2 ) మహాగని
3 ) ఎబోని
4 ) కోనిఫెరస్
143. రికరింగ్ డిపాజిట్ల మీద ఇచ్చే వడ్డీ , ఫిక్స్డ్ డిపాజిట్ల మీద ఇచ్చే వడ్డీ కంటే
1 ) ఎక్కువ
తక్కువ
3 ) సమానం
4 ) చాలా ఎక్కువ
144. ' ఖుదాస్త ' అనగా
1 ) జమిందార్లు సొంతంగా సాగుచేసే భూమి
2 ) రైతులు కట్టే పన్ను
3 ) ఉద్యోగులు కట్టే పన్ను
4 ) చర్చి విధించే పన్ను

  Pedagogy 6 Marks  

145. NNP ని విస్తరించండి .
1 ) నెట్ నేషనల్ ప్రొడక్టివిటి
2 ) నార్మల్ నూట్రిషన్ ప్రొడక్టివిటి
3 ) నెట్ నేషనల్ ప్రొసీజర్
4 ) నార్మల్ నూట్రిషన్ ప్రోసెస్
146. భావావేశ రంగం దీనికి సంబంధించినది
1 ) శరీరం
2 ) స్పృహ
3 ) హృదయం
4 ) మెదడు .
147. కరిక్యులం ఈ లక్షణం కలిగి ఉండాలి
1 ) అనమ్యత
2 ) స్థితిస్థాపకత
3 ) పరిమితత్వం
4 ) అపరిమితత్వం
148. అత్యంత ఎక్కువ శాతం అభ్యసనం మన శరీరంలోని ఈ జ్ఞానేంద్రియం ద్వారా జరుగుతుంది .
1 ) చెవి
2 ) ముక్కు
3 ) కన్ను
4 ) చర్మ
149. వ్యూహ రచనకు , యోచించడానికి విద్యార్థులను బాధ్యులుగా చేసే కృత్యభాగమే ప్రకల్పన ' - ఇది వీరి యొక్క నిర్వచనం
1 ) డబ్ల్యు . హెచ్ , కిల్పాట్రిక్
2 ) బెల్లార్డ్
3 ) జె.ఎ. స్టీవెన్సన్
4 ) పార్కర్
150. కింది వానిలో గుణాత్మక మదింపు సాధనం
1 ) దత్తాంశ విశ్లేషణ
సర్వే
3 ) జీవిత చరిత్ర
4 ) రేటింగ్ స్కేల్ ( నిర్ధారణ మాపని )



 Your Marks = 
 Marks in percentage =  

గమనిక: ఇది కేవలం ప్రాక్టీస్ కొరకు మాత్రమే
  పై వాటికి జవాబుల/బిట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.  

  Please Leave your comment....  


  Page Views : 4047