www.Guruvu.Co.In/tet
   
 

 TET గణిత శాస్త్రం పెడగాజి
పాఠం : 1. గణిత శాస్త్ర పరిచయం  


గత TET మరియు DSC లో వచ్చిన ప్రశ్నల అధ్చరంగా రూపొందించబడింది.

1 ) సంశ్లేషణ అనే లక్ష్యం దేనికి చెందింది
జ్ఞానాత్మక రంగం
ఉద్వేగ వికాస రంగం
ఉద్వేగ వికాస రంగం
మానసిక చలనాత్మక రంగం
2. గణిత శాస్త్రం ఏ విషయానికి సంబంధించిన ది కాదు
సామాన్యకరణం
వర్ణనాత్మక
సామాజిక
కళాత్మక
3. " విద్యార్థి సంఖ్య రేఖ పై భిన్నలను సూచిస్తాడు " ఏ లక్ష్యం
జ్ఞానం
అవగాహన
వినియోగం
నైపుణ్యం
4. " రెండు భిన్నలను గుణించగా వచ్చిన ఫలితాన్ని విద్యార్థి సరి చూచును." ఏ లక్ష్యం
అవగాహన
జ్ఞానం
వినియోగం
నైపుణ్యం
5. " ఒకవృత్తం లోని సరుల వృత్త ఖండాలు వాటి జ్యా లు వర్గాల నిష్పత్తిలో ఉంటాయి. " ఏ లక్ష్యం
ఆసక్తి
నైపుణ్యం
అన్వయం
అభినందన
6. విద్యార్తి ఒక సంఖ్యలోనే చివరి అంకె 0,2,4,6,8 ఉన్న , ఆ సంఖ్య 2 చే నిష్షేశంగా భాగించ బడును అని సాదా రికరణ చేస్తే ఆ విద్యార్థి ఈ విద్యా ప్రమాణాలు సాధించినట్లు అవుతుంది.
కారణాలు చెప్పడం - నిరూపణకు చేయడం
సమస్య సాధన
వ్యక్తపరచడం
ప్రాతినిద్యం - దృష్యికరణ
7. పీయజే సంజ్ఞ అత్మక వికాస దశలు లో అభ్యాసకుడు బహురూప నిత్యత్వ నియమం అవగాహన చేసుకునే దశ
ఇంద్రియ చాలక దశ
నియత ప్రచాలక దశ
మూర్త ప్రచాలక దశ
పూర్వ ప్రచాలక దశ
8. a÷b = c, c×b =a, ¥a,b,c,€N అయితే దీనిలో ఇమిడి ఉన్న భావన రకం
ముర్త భావనలు
సమ్యోజక భావన
సంబంధిత భావన
2,3
9. వైశాల్యము లు పాఠం 8వ తరగతి విద్యార్థులకు బోధింప బడినది. రాము అనే విద్యార్ధి తన ఇంటి వైశాల్యం ఆధారంగా తన ఇంటికి రంగు వేయడానికి అగు ఖర్చుని లెక్కించాడు. ఇక్కడ సాధించ బడిన ప్రక్రియ
జ్ఞానం
అవగాహన
వినియోగం
నైపుణ్యం
10. మానసిక చలనాత్మక రంగం లోని అత్యున్నత లక్ష్యం
అనుకరణ
సునిశితత్వం
ఉచ్ఛారణ
సహజికరణ



 Your Marks = 
 Marks in percentage =  

ప్రశ్న నెంబర్జవాబు
1.a
2.b
3.d
4.a
5.d
6.a
7.c
8.d
9.c
10.d
  పై వాటికి జవాబుల/బిట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.  

  Please Leave your comment....  


  Page Views : 2191