www.guruvu.in
 TET Psychology Online Practice Test 
1. భాష నేర్చుకొనుటకు పిల్లలు శక్తివంత జీవ సంసిద్ధత తో అభిప్రాయాన్ని వెల్లడించిన వారు.
చోమ్ స్కీ
టోల్ మన్
పియాజే
కోల్ బర్గ్
2. పియాజే సంజ్ఞానాత్మక వికాస దశలలో అంతర్ బుద్ధి దశ (intuitive thought period) ఈ దశకు సంబంధించినది ?
ఇంద్రియ చాలక దశ sensory motor stage
పూర్వ ప్రచాలక దశ pre-operational stage
మూర్త ప్రచాలక దశ concrete operational stage
అమూర్త ప్రచాలక దశ formal operational stage
3. వికాసం Development దీనితో కలిసి ఉంటుంది
పెరుగుదల growth
పరిపక్వత maturation
అభ్యసనము learning
పై వన్ని
4. కోల్బర్గ్ ప్రకారం పూర్వ సాంప్రదాయ దశలో preconventional stage నైతిక వికాసం దీని మీద ఆధారపడుతుంది?
శిక్ష మరియు విధేయత ఓరియంటేషన్
నైతికత ఓరియంటేషన్
శాంతిభద్రతల ఓరియంటేషన్
సాంఘిక ఒప్పంద నైతికత
5. పియాజే ప్రకారం పిల్లలు వస్తు స్థిరత్వం భావన నేర్చుకునే దశ !!
ఇంద్రియ చాలక దశ sensory motor stage
పూర్వ ప్రచాలక దశ pre-operational stage
మూర్త ప్రచాలక దశ concrete operational stage
అమూర్త ప్రచాలక దశ formal operational stage
6. వ్యక్తి నైతిక వికాసం(moral development) అతని సంజ్ఞానాత్మక సామర్థ్యాలపై ఆధారపడి ఉంటుంది అని అభిప్రాయ పడినవారు!
చోమ్ స్కీ
టోల్ మన్
పియాజే
కోల్ బర్గ్
7. కోల్బర్గ్ నైతిక వివేచనను లోని స్థాయిల సంఖ్య?
3
4
5
6
8. భాషా వికాసం దీని మీద ఆధారపడుతుంది ?
శారీరక వికాసం
సంజ్ఞానాత్మక వికాసం
సాంఘిక పరిసరం
పై వన్ని
9. పియాజే ప్రతిపాదించిన సంజ్ఞానాత్మక వికాసం ఎన్ని దశలలో జరుగుతుంది ?
ఐదు దశలు
ఆరు దశలు
మూడు దశలు
నాలుగు దశలు
10. పియాజే సిద్ధాంతం యొక్క విద్య అనుప్రయుక్తం..!
కార్యకారణవాదం
నిర్మాణ వాదము
నిర్మాణాత్మక వాదము
ప్రవర్తనా వాదం
 Your Score = 
 Score in percentage =  
  పై వాటికి జవాబుల కోసం క్రింద గల Click here Show Answers బటన్ మీద క్లిక్ చేయండి.  
ప్రశ్న నెంబర్
జవాబు
1.
a
2.
b
3.
d
4.
a
5.
a
6.
d
7.
a
8.
d
9.
d
10.
c
  పై వాటికి జవాబుల/బిట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.  
  Page Views : 6983