www.guruvu.in    
 

 TET Science Pedagogy Lesson 1 Online Test
Lesson: పరిసరాల విజ్ఞానం
Topic: భావన, పరిధి, ప్రాముఖ్యత Page 1 నుండి 12 వరకు
 



1. పరిసరాలు లో భాగం కానిది?.
మనుషులు జీవరాశులు
వస్తువులు ఏది కాదు
2. పరిసరాల విజ్ఞానం లక్షణం కానిది...
పరిసరాలను పరిశీలన చేపిస్తుంది వైఖరులు, నైపుణ్యాల ను అభివృద్ధి చేపిస్తుంది.
సరళమైన దాని నుండి క్లిష్టమైన దాని వైపు ఏది కాదు
3. పరిసరాల విజ్ఞానం అనేది మానవ జీవనం , దాని ప్రామాణికత రంగాలను కలిపిన విషయం అన్నది ?
కొఠారి కమిషన్ ఫిలిప్ ఆరిస్
NCF2000 ఫిలో
4. ప్రాథమిక స్థాయి లో 6 సబ్జెక్ట్ లు ఉండాలని అన్నది..?
ఈశ్వర్ భాయ్ పటేల్ కమిటీ కొఠారి కమిషన్
NCF 1988 NCF 2000
5. ప్రాథమిక స్థాయిలో 4 సబ్జెక్ట్ లు ఉండాలి అన్నది ?
ఈశ్వర్ భాయ్ పటేల్ కమిటీ కొఠారి కమిషన్
NCF 1988 NCF 2000
6. NCF 2000 ప్రతి పాదన ప్రకారం భాష కు ప్రాధాన్యత ఎంత ?.
30% 20%
15% 35%
7. NCF 1988 ప్రతిపాదన ప్రకారం పరిసరాల విజ్ఞానం కు ప్రాధాన్యత ఎంత ?.
30% 20%
15% 35%
8. ప్రాథమిక స్థాయిలో పరిసరాల విజ్ఞానం 1,2 గా ఉండాలని అన్నది ?.
కొఠారి కమిషన్ ఈశ్వర్ భాయ్ పటేల్ కమిటీ
NCF 1986 NCF 1998
9. దేశమంతా ఒకే జాతీయ విద్యా విధానం ఉండాలి అన్నది ?.
కొఠారి కమిషన్ ఈశ్వర్ భాయ్ పటేల్ కమిటీ
NCF 1986 NCF 2000
10. సైన్స్ మరియు సాంఘిక శాస్త్రాలను కలిపి ఒకే పరిసరాల విజ్ఞానం గా ఉండాలని సూచించింది?.
NCF 2000 NCF 2005
RTE 2009 SCF 2011


 Your Score = 
 Score in percentage =  


  పై వాటికి జవాబుల/బిట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.  

  Page Views : 3069