www.guruvu.in    
 

 TET Psychology Online Practice Test
 



1. పాఠశాలలో మొదటిరోజు భయపడిన పిల్లవాడు ఏడవటం, బొటన వ్రేలు చీకటం మొదలైన శైశవప్రవర్తనలు చూపుతాడు.
ప్రతిగమనం ప్రక్షేపణం
చర్య హేతువాద వివరణ
2. క్రెష్మర్ వర్గీకరణ ప్రకారం “పీవరకాయలు” అనే మూర్తిమత్వ రకం గల మనుష్యులు ?
పొట్టి మరియు లావు శరీర ధారుడ్యం తగిన రీతిలో ఉండేవారు
మరుగుజ్జులు పొడవు మరియు సున్నము
3. ఈ పద్దతిలో పరిశీలించేవాడు, పరిశీలింపబడేవాడు ఒక్కడే
అంతఃపరిశీలన పరిపృచ్ఛ
వ్యక్తి అధ్యయన పద్దతి ప్రకల్పనా పద్దతి
4. విద్యార్థుల సాధన పై డిజిటల్ తరగతుల ప్రభావం’ అనే అంశం పై ఉపాధ్యాయుడు ప్రయోగం నిర్వహించదలిచాడు. ఇక్కడ విద్యార్థుల సాధన ?
స్వతంత్రచరం పరతంత్ర చరం
జోక్య చరం సమూహచరం
5. ఒక వ్యక్తి తాను కలెక్టర్ అవలేకపోయినా, తన స్నేహితుడు కలెక్టర్ అయినందుకు తానే కలెక్టర్ అయినట్లుగా సంతోషపడటం ఈ సందర్భంలో నిరరక్షకతంత్రం?
ఉదాత్తీకరణం ప్రక్షేపణం
హేతుకీకరణం తదాత్మీకరణం
6. ఆటంకాలను అధికమించి అవసరాలను తీర్చుకోవడానికి జీవి కనబరచే చర్యలలోని వైవిధ్యం
ప్రవర్తనారీతి సామాజిక పరిపక్వత
రక్షకతంత్రం సర్దుబాటు
7. ఈ క్రిందివానిలో అసత్యం.
అందని ద్రాక్ష పుల్లన ౼ హేతుకీకరణం పచ్చకామెర్ల వాడికి లోకమంతా పచ్చన ౼ ప్రక్షేపణం
నేలవిడచిసాముచేయుట ౼ స్త్వైరకల్పన అత్తమీద కోపం ౼ దుత్త మీద చూపడం ౼ ప్రతిగమనం
8. ఇంటర్ పాసయిన విద్యార్థి తర్వాత కోర్సులు ఎంపిక చేసుకొనేటపుడు దీనిని ఎదుర్కొంటాడు ?.
ఒత్తిడి వ్యాకులత
సంఘర్షణ కుంఠనం
9. గణితం, విజ్ఞానశాస్త్రాల పట్ల ఒకే రకమైన అభిరుచి కలిగిన బాలుడు 10వ తరగతిలో ఉత్తీర్ణత సాధించాడు. అతడు M.P.C. లేదా Bi.P.C. గ్రూపు ఎంపిక చేసుకోవాలి. అతను ఎదుర్కొంటున్న సంఘర్షణ ?.
ఉపగమ౼పరిహార పరిహార౼పరిహార
ద్విఉపగమ౼పరిహార ఉపగమ౼ఉపగమ
10. సక్రమమైన మానసిక ఆరోగ్యం గల వ్యక్తి లక్షణం కానిది
మూర్తిమత్వ సంధానం అనుగుణ్యత
ఉద్వేగ అసమతుల్యత మంచి శారీరక ఆరోగ్యం


 Your Score = 
 Score in percentage =  


  పై వాటికి జవాబుల కోసం క్రింద గల Click here Show Answers బటన్ మీద క్లిక్ చేయండి.  

ప్రశ్న నెంబర్జవాబు
1.a
2.a
3.a
4.b
5.d
6.d
7.d
8.c
9.d
10.c
  పై వాటికి జవాబుల/బిట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.  

  Page Views : 234