www.guruvu.in    
 

 TET Maths Paper I
పాఠం: మన సంఖ్యలను తెలుసుకుందాం
 


కొత్త D.El.Ed (T.T.C)పుస్తకాల ఆధారంగా రూపొందించబడినవి.

1 ) 4,0,3,7 లతో ఏర్పడే పెద్ద సంఖ్య ఏది ?
4,037 9,999
1,000 7,430
2. ఒక మిలియన్ అనగా ?
10,000 1,00,000
10,00,000 1,00,00,000
3. పెద్ద సంఖ్య ఎది ?
15432 15342
15234 15023
4. 99454.....99445 ?
< >
= ఏది కాదు
5. ఒక లక్ష రెండు వేల నలభై రెండు ?
1,00,242 1,02,420
1,02,042 1,20,042
6. ముడంకెల పెద్ద సంఖ్య.
100 199
109 999
7. రెండంకెల పెద్ద సంఖ్య కు ఒకటి కలుపగా... వస్తుంది
ముడంకెల పెద్ద సంఖ్య రెండంకెల చిన్న సంఖ్య
ముడంకెల చిన్న సంఖ్య నాలుగు అంకెల చిన్న సంఖ్య
8. 36,152 దగ్గర పదులకు సవరణ
36,150 36,100
36,000 36,152
9. 30,000+500+20+5 కు సంక్షిప్త రూపం
3525 30525
35525 35250
10. నాలుగు అంకెల చిన్న సంఖ్య నుండి ఒకటి తీసివేస్తే...వస్తుంది
ముడంకెల పెద్ద సంఖ్య ముడంకెల చిన్న సంఖ్య
నాలుగు అంకెల పెద్ద సంఖ్య నాలుగు అంకెల చిన్న సంఖ్య


 Your Score = 
 Score in percentage =  


  పై వాటికి జవాబుల కోసం క్రింద గల Click here Show Answers బటన్ మీద క్లిక్ చేయండి.  

ప్రశ్న నెంబర్జవాబు
1.d
2.c
3.a
4.b
5.c
6.d
7.c
8.a
9.b
10.a
  పై వాటికి జవాబుల/బిట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.  

  Page Views : 818