www.guruvu.in    
  TET Psychology Lesson 1 Online Test
Lesson: బాల్య దశ నిర్మాణం
Topic: బాల్య దశ సారూప్యత వైవిధ్యం


1. బాల్య దశ దీని పై ఆధారడివుంటుంది ?.
సమాజం సంస్కృతి
సామాజిక పరిస్థితి పై వన్ని
2. మధ్య యుగంలో బాల్య దశ లేదు అన్నది ....
ఫిలిప్ ఆరిస్ మార్గరెట్ మిడ్
ఫిలో ఏది కాదు
3 పిల్లలు ఖాళీ పలకలు అని అన్నది...
సమాజ శాస్త్రం ఫిలిప్ ఆరిస్
మార్గరెట్ మిడ్ ఫిలో
4. బాల్యం అనగా
0 నుంచి 14 సం 0 నుంచి 16 సం
0 నుంచి 18 సం 0 నుంచి 21 సం
5. బాల కార్మికుల నిరోధ చట్టం ఎప్పుడు వచ్చింది
1977 1986
2005 2009
6. ఏ స్థాయి సమాజం పిల్లలకు స్వేచ్చ ఎక్కువ ఉంటుంది.
ఉన్నత స్థాయి సమాజం మధ్య స్థాయి సమాజం
నిమ్న స్థాయి సమాజం పై వన్ని
7. ఏ స్థాయి సమాజం పిల్లలకు ఒత్తిడి తక్కువగా ఉంటుంది.
ఉన్నత స్థాయి సమాజం మధ్య స్థాయి సమాజం
నిమ్న స్థాయి సమాజం పై వన్ని
8. ఏ స్థాయి సమాజం పిల్లలకు క్రమశిక్షణ తక్కువ ఉంటుంది.
ఉన్నత స్థాయి సమాజం మధ్య స్థాయి సమాజం
నిమ్న స్థాయి సమాజం పై వన్ని
9. ఏ స్థాయి సమాజం వారు ఎక్కువగా ఖర్చు చేస్తారు.
ఉన్నత స్థాయి సమాజం మధ్య స్థాయి సమాజం
నిమ్న స్థాయి సమాజం పై వన్ని
10. ఏ స్థాయి సమాజం పిల్లలు ఎక్కువ అనుభవం కల్గి ఉంటారు.
ఉన్నత స్థాయి సమాజం మధ్య స్థాయి సమాజం
నిమ్న స్థాయి సమాజం పై వన్ని



 Your Score = 
  Percentage = 


పై వాటికి జవాబుల/బిట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  Page Views : 814