Sakala Janula Samme Leave Mobile Friendly Software for Telngana Employees


  Enter few details below  

 
Name of the Employee:
Father Name:
Employee ID:
Designation:
Cell No:
Dist
Mandal
School
Type of the DDO:
Name Of The DDO Office:
Name Of The DDO:
Qualifications Of The DDO:
Already Taken No.of Leaves
From
To
Phase / Spell:
Purpose of the Leave:


🔥సకల జనుల సమ్మె సందర్భంగా ఇచ్చిన 16 సెలవులు ఒకేసారి వాడుకోవచ్చా......?🔥

✅ఈ సెలవులకు సంబంధించిన వివరాలు.....
🔷సమాధానం-
👉మెమో.no.691/జనరల్/A. T/2016 dt;28.01.2017. ప్రకారం SJS లీవ్స్ 16 రోజులు నిల్వ చేయుటకు అనుమతి ఇచ్చింది.
👉 ఇవి పరిహార (compensatary) సెలవులు
👉వాటిని సరెండర్ చేయడానికి, రిటైర్మెంట్ అప్పుడు నగదు పొందడానికి వీలులేదు..
👉వీటిని ఒకే ఫేస్ లో పెట్టుకోవాలి అని నిబంధన లేదు.
👉 వీటిని Half Day సంక్షన్ చేయరాదు.
👉1 రోజు నుండి 16 రోజుల వరకు పెట్టుకోవచ్చు..
👉అవసరం అయితే 16 సార్లు పెట్టుకోవచ్చు..
👉 వరుసగా 3 రోజులు పెట్టితే..మధ్యలో పబ్లిక్ హాలిడే వస్తే అది కూడా కౌంట్ అవుతుంది.
👉ఉద్యోగి రిటైర్మెంట్ అయ్యే వరకు పెట్టుకోవచ్చు..Lapse కావు.
👉Separte లీవ్ అకౌంట్ SR లో మెయింటైన్ చేయాలి.
👉 వీటిని ఏ కారణం చేతనైన పెట్టుకోవచ్చు..ఎలాంటి సర్టిఫికెట్ ఇవ్వడం అవసరం లేదు.

  Page Views : 11272