www.Guruvu.Co.In/tet
   
 

 TET Paper I EVS Grand Test
Topic: Pedagogy 6 Marks and Content 24 Marks
Total Marks 30; Time 30 min  


గత TET మరియు DSC లో వచ్చిన ప్రశ్నల అధ్చరంగా రూపొందించబడింది.

  EVS Content 24 Marks  

1 ) కాల్చినపుడు ఘాటైన వాసన ఇచ్చు దారం
1 ) పట్టు
2 ) నూలు
3 ) ఉన్ని
4) నైలాన్
2. భూమికి అతి దగ్గరగా గల వాతావరణ పొర
1 ) స్ట్రాటో ఆవరణం
2 ) థర్మో ఆవరణం
3 ) ట్రోపో ఆవరణం
4 ) ఆయనో ఆవరణం
3. గెలీలియో ఉష్ణమాపకంలో ఉష్ణాన్ని కొలిచే పదార్థం
1 ) పాదరసం
2 ) ఆల్కహాల్
3 ) బ్రోమిన్
4 ) గాలి
4. 25 W, 40W , 60W మరియు 1000 వాటేజ్లు గల బల్బుల్లో అధికంగా విద్యుచ్ఛక్తిని వినియోగించుకొనునది .
1 ) 100 W
2 ) 25 W
3 ) 60 W
4 ) 40 W
5. స్వయం సర్దుబాటు బలం అనేది .
1 ) స్థితిక ఘర్షణ
2 ) జారుడు ఘర్షణ
3 ) దొర్లుడు ఘర్షణ
4 ) ప్రవాహి ఘర్షణ
6. లోహ ఆక్సైడ్ యొక్క రసాయన స్వభావం
1 ) ఆమ్లత్వం
2 ) క్షారత్వం
3 ) ద్విస్వభావం
4 ) తటస్థం
7. ఒక ఆహారపు గొలుసులోని విచ్ఛిన్నకారులను ఇలా కూడా పిలుస్తారు .
1 ) ఉత్పత్తిదారులు
2 ) ప్రాథమిక వినియోగదారులు
3 ) ద్వితీయ వినియోగదారులు
4 ) పునరుత్పత్తిదారులు
8. సూక్ష్మజీవులను మరిగించడం ద్వారా చంపవచ్చు " దీనిని నిరూపించినవాడు .
1 ) లాజ్జారో స్పాల్లాంజని
2 ) రోనాల్డ్ రాస్
3 ) ఎడ్వర్డ్ జెన్నర్
4 ) జోనాస్ పాక్
9. పుర్రెలోని ఎముకల మధ్య కీళ్ళు
1 ) మడతబందు కీలు
2 ) బొంగరపు కీలు
3 ) కదలని కీలు
4) బంతిగిన్నెలు
10. వానపాము వీని ద్వారా శ్వాసించును
1 ) ఊపిరితిత్తుల వంటి సంచులు
2 ) శరీర ఉపరితలం మొత్తం
3 ) ట్రాకియా
4 ) శ్వాసనాళాలతో కూడిన వల వంటి నిర్మాణం
11. ఉచితంగా వైద్య , ఆరోగ్య సలహాలు పొందడానికి ప్రభుత్వంచే ఏర్పాటు చేయబడిన ఫోన్ నంబరు
1 ) 108
2 ) 104
3 ) 1098
4 ) 100
12. సరియైన జతను గుర్తించుము
1 ) మేరికోమ్ - బాక్సింగ్
2 ) మిథాలిరాజ్ - బ్యాడ్మింటన్
3 ) సైనా నెహ్వాల్ - క్రికెట్
4 ) కోనేరు హంపి - కబడ్డీ
13. ఎస్కిమోలు సీల్ జంతువులను వేటాడడానికి వాడే ఆయుధం
1 ) రాళ్ళు
2 డాగర్
3 ) హర్పూన్
తుపాకీ
14. బాగ్ నరమేధ కారకుడు
1 ) జనరల్ ఓ.డయ్యార్
2 ) లార్డ్ రిప్పన్
3 ) లార్డ్ కర్జన్
4 ) లార్డ్ లిట్టన్
15. నైలునది ఈ సముద్రంలో కలుస్తుంది .
1 ) అరల్ సముద్రము
2 ) కాస్పియన్ సముద్రము
3 ) మధ్యధరా సముద్రము
4 ) నల్ల సముద్రము
16. కాగితపు పరిశ్రమలు వెదురుకి ప్రత్యామ్నాయంగా ఉపయోగిస్తున్నది
1 ) వేప
2 ) సుబాబుల్
3 ) ట్రోఫా
4 ) పైవన్ని
17. గుప్తవంశములో ప్రసిద్ధి పొందిన రాజు
1 ) చంద్రగుప్త విక్రమాదిత్యుడు .
2 ) అశోకుడు
3 ) బిందుసారుడు
4 ) అజాత శత్రువు
18. సాధారణంగా మ్యాపు పై భాగం సూచించే దిక్కు
1 ) ఉత్తరం
2 ) దక్షిణం
3 ) తూర్పు
4 ) పడమర
19. మొగలుల పై తిరుగుబాటు చేసి మరాఠా సామ్రాజ్యం ను స్థాపించింది ఎవరు
శివాజీ
శంభాజి
శాజి భోస్లే
సమర్థ రామదాసు
20. భారత దేశం లో అతిపెద్ద పీఠభూమి
టిబెట్
దక్కన్
మాల్వా
చోట నాగ్ పూర్
21. గాలిలోని తేమ వివిధ రూపాలలో భూమికి చేరుటను ఇలా పిలుస్తారు .
1 ) ద్రవీభవనం
2 ) అవపాతం
3 ) భాష్పీభవనం
4 ) ఆర్ధ్రత
22. కింది వానిలో చల్లగా ఉండే , మంచు కురిసే ప్రాంతాల్లో మాత్రమే పెరిగే వృక్షాలు
టేకు
2 ) మహాగని
3 ) ఎబోని
4 ) కోనిఫెరస్
23. రికరింగ్ డిపాజిట్ల మీద ఇచ్చే వడ్డీ , ఫిక్స్డ్ డిపాజిట్ల మీద ఇచ్చే వడ్డీ కంటే
1 ) ఎక్కువ
తక్కువ
3 ) సమానం
4 ) చాలా ఎక్కువ
24. ' ఖుదాస్త ' అనగా
1 ) జమిందార్లు సొంతంగా సాగుచేసే భూమి
2 ) రైతులు కట్టే పన్ను
3 ) ఉద్యోగులు కట్టే పన్ను
4 ) చర్చి విధించే పన్ను

  Pedagogy 6 Marks  

25. NNP ని విస్తరించండి .
1 ) నెట్ నేషనల్ ప్రొడక్టివిటి
2 ) నార్మల్ నూట్రిషన్ ప్రొడక్టివిటి
3 ) నెట్ నేషనల్ ప్రొసీజర్
4 ) నార్మల్ నూట్రిషన్ ప్రోసెస్
26. భావావేశ రంగం దీనికి సంబంధించినది
1 ) శరీరం
2 ) స్పృహ
3 ) హృదయం
4 ) మెదడు .
27. కరిక్యులం ఈ లక్షణం కలిగి ఉండాలి
1 ) అనమ్యత
2 ) స్థితిస్థాపకత
3 ) పరిమితత్వం
4 ) అపరిమితత్వం
28. అత్యంత ఎక్కువ శాతం అభ్యసనం మన శరీరంలోని ఈ జ్ఞానేంద్రియం ద్వారా జరుగుతుంది .
1 ) చెవి
2 ) ముక్కు
3 ) కన్ను
4 ) చర్మ
29. వ్యూహ రచనకు , యోచించడానికి విద్యార్థులను బాధ్యులుగా చేసే కృత్యభాగమే ప్రకల్పన ' - ఇది వీరి యొక్క నిర్వచనం
1 ) డబ్ల్యు . హెచ్ , కిల్పాట్రిక్
2 ) బెల్లార్డ్
3 ) జె.ఎ. స్టీవెన్సన్
4 ) పార్కర్
30. కింది వానిలో గుణాత్మక మదింపు సాధనం
1 ) దత్తాంశ విశ్లేషణ
సర్వే
3 ) జీవిత చరిత్ర
4 ) రేటింగ్ స్కేల్ ( నిర్ధారణ మాపని )



 Your Marks = 
 Marks in percentage =  

ప్రశ్న నెంబర్జవాబుప్రశ్న నెంబర్జవాబు
14162
23171
34181
41191
51202
62212
74224
81232
93241
102251
112263
121272
133283
141294
153304
  పై వాటికి జవాబుల/బిట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.  

  Please Leave your comment....  


  Page Views : 183