1 ) 4,0,3,7 లతో ఏర్పడే చిన్న సంఖ్య ?
4,037
9,999
3,047
7,340
|
2. ఒక కప్పు టీ తయారు చేయడానికి 25 మిలి ల పాలు అవసరం అయిన 15 లీ పాలకు ఎన్ని కప్పుల టి తయారు చేయవచ్చు ?
600
60
60,000
60.0
|
3. కి.మీ అనగా ?
1000మీ
1000 సెం.మీ
1000మీ.మీ
10కి మీ
|
4. మీటరు అనగా ?
100సెంమీ
1000మీ.మీ
1&2
ఏది కాదు
|
5. 97645315 లో 6 స్థాన విలువ ?
వేలు
పది వేలు
లక్షలు
పది లక్షలు
|
6. 6,00,00,000+40,00,000+3,00,000+20,000+500+1 యొక్క సంక్షిప్త రూపం.
6,43,251
64,03,251
6,43,20,501
64,30,251
|
7. 70124 ను దగ్గరి వేలకు సవరించండి
70120
70100
70000
71000
|
8. 36,152 దగ్గర వందలకు సవరణ
36,150
36,100
36,000
36,152
|
9. 30505 విస్తరణ రూపం
30000+1000+500+10+5
30000+0000+500+00+5
30000+500+5
2&3
|
10. గాయత్రీ ఇంటి నుంచి బడికి గల దూరం 1కిమి 875 మీ అయిన 6 రోజులలో ఆమె నడిచే దూరం ఎంత ?
22.5కిమి
22500మీ
22 కి.500 మీ
పై వన్ని
|