www.Guruvu.Co.In/tet
   
 

 TET Paper I Psychology Grand Test
Topic: Psychology, Pedagogy, and Content
Total Marks 30; Time 30 min  


గత TET మరియు DSC లో వచ్చిన ప్రశ్నల అధ్చరంగా రూపొందించబడింది.

 Choos the correct answers  


  Psychology 30 Marks  

1 ) ' పరిపక్వత అంటే జన్యు సంభావ్యతతో జీవి ఆవిర్భావాన్ని తెలుపుతుంది . ఇది ముందుగా నిర్ణయించిన ప్రణాళికా మార్పులతో కూడుకున్నది ' అన్నవారు .
ఆండర్సన్
ఎరిక్ సన్
గెసెల్
క్రైగ్
2. శిర పాదాభిముఖ వికాసం
అనుదైర్ఘ్య పద్ధతిలో శిరస్సు నుండి పాదాభిముఖంగా జరుగుతుంది
పాదాల నుంచి శిరస్సు వైపు జరుగుతుంది
శిరస్సు , పాదాలలో ఒకేసారి జరుగుతుంది
శిరస్సు పరిమాణంపై ఆధారపడుతుంది
3. ఏకాంత క్రీడలో పిల్లలు
ఇతరులతో కలిసి ఆడుకుంటారు
ఒంటరిగా ఆడుకుంటారు
ఇతరులతో ఆటవస్తువులు పంచుకుంటారు
రోజంతా ఒకే ఆట ఆడతారు
4. పియాజే ప్రకారం పిల్లలు వస్తుస్థిరత్వ భావన నేర్చుకునేదశ
ఇంద్రియ చాలక దశ
పూర్వ ప్రచాలక దశ
మూర్త ప్రచాలక దశ
ఆమూర్త ప్రచాలక దశ
5. ' వ్యక్తి నైతికవికాసం అతని సంజ్ఞానాత్మక సామర్థ్యాలపై ఆధారపడి ఉంటుంది ' అని అభిప్రాయపడినవారు
చోమ్స్కీ
టోల్మన్
పియాజె
కోల్బర్గ్
6. ఎరిక్సన్ ప్రకారం ' కౌమారం'లో పిల్లలు ఎదుర్కొనే మనో సాంఘిక క్లిష్ట పరిస్థితి ..
నమ్మకం - అపనమ్మకం
స్వయం ప్రతిపత్తి - సందేహం
పాత్ర గుర్తింపు - పాత్ర సందిగ్ధం
సమగ్రత - నిరాశ
7. మంద / విద్యాసకుల ప్రజ్ఞాలబ్ధి సుమారు
90-110
90-100
70-89
110-120
8. కింది వానిలో డిఫరెన్షియల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ( DAT ) ఉపపరీక్ష కానిది
చిత్రపూరణ పరీక్ష
శాబ్దిక వివేచనం
స్థాన సంబంధాలు
యాంత్రిక వివెచనం
9. ఈ గ్రంథి యొక్క స్రావకము రక్తంలోని క్యాల్షియం స్థాయిని నియంత్రిస్తుంది
అధివృక్క గ్రంథి
అవటు గ్రంథి
పార్శ్వ అవటు గ్రంథి
క్లోమం
10. రిషికి కారు కొనుక్కోవాలని ఉంది కాని దాని నిర్వహణ గురించి భయపడుతున్నాడు , రిషిలోని సంఘర్షణ
ఉపగమ - ఉపగమ
పరిహార పరిహార
ఉపగమ - పరిహార
ద్వి ఉపగమ - పరిహార
11. అభిషేక్ ను తరగతి ఉపాధ్యాయుడు ఆ కారణంగా దండించాడు . దానితో అభిషేకు తన ఉపాధ్యాయునిపై కోపం వచ్చింది . కానీ అతడు తన కోపాన్ని ఇంటివద్ద తమ్ముని పై చూపాడు . ఇక్కడ ఉపయోగించబడిన రక్షణ తంత్రం
విస్తాపనం
దమనం
తదాత్మికరణం
ప్రతి గమనం
12. వైఖరిని మాపనం చేయుటకు ' ఈక్వల్ అప్పియరింగ్ ఇంటర్వెల్ ' స్కేలు రూపొందించినవారు
గట్మన్
లైకర్ట్
థార్నడైక్
థర్జన్
13. రాము రష్యన్ భాషను నేర్చుకున్నాడు . ఇప్పుడు అతను సైకిల్ తొక్కటం నేర్చుకోదలిచాడు . ఇక్కడ అభ్యసన బదలాయింపు రకం
అనుకూల
వ్యతిరేఖ
శూన్య
ద్వి పార్ష్య
14. కొండగుర్తులను ఉపయోగించడం వలన పెంపొందేది
స్మృతి
వి స్మృతి
జోక్యం ప్రభావం
డే జావు
15. స్వాతి 30 పదాలు గల అర్థరహిత పదాల జాబితాను 30 ప్రయత్నాల్లో నేర్చుకోగలిగింది . కొన్ని రోజుల తర్వాత ఆమెను మరలా అదే జాబితాను నేర్చుకోమనగా , ఈసారి ఆమె 12 ప్రయత్నాలలో తిరిగి నేర్చుకోగలిగింది ఆమె పొదుపు గణన
20%
60 %
40 %
72%
16. అవసరాల అనుక్రమణిక సిద్ధాంతం ప్రతిపాదించిన వారు
వాట్సన్
హర్లాక్
మాస్లోవ్
అట్కిన్సన్
17. కింది వానిలో ఒకటి మానసిక చలనాత్మక రంగానికి చెందనిది
అనుకరణ
ప్రతిస్పందించటం
సునిషితత్వం
ఉచ్ఛారణ
18. వైగోట్స్క ప్రకారం దిగువ స్థాయి మానసిక ప్రక్రియ
ప్రశ్నించటం
విశ్లేషించట
సంశ్లేషించటం
సృజనాత్మక ఆలోచన
19. పావ్లోవ్ ప్రయోగంలో గంట శబ్దంతోపాటు ఆహారాన్ని 2 ఇచ్చినప్పుడు కుక్క లాలాజలం స్రవించింది . ఇక్కడ కుక్క లాలాజలం స్రవించటం అనేది
నిబంధిత ఉద్దీపన
నిబంధిత ప్రతిస్పందన
నిర్నిబంధిత ఉద్దీపన
నిర్నిబంధిత ప్రతిస్పందన
20. క్రింది వానిలో తార్న డైక్ ప్రతిపాదించిన అభ్యసన నియమము
సంసిద్ధతా నియమం
అభ్యాస నియమం
పునర్బలన నియమం
ఫలిత నియమం
21. కింది వారిలో గెస్టాల్ట్ వాది కానివారు
కోహ్లర్
కోఫ్కా
ఎరిక్సన్
వర్దిమర్
22. మిల్లర్ మరియు డొలార్డ్ అనే అమెరికన్ సైకాలజిస్ట్లకు ఈ సిద్ధాంతంతో సంబంధం కలదు .
యత్నదోష సిద్ధాంతం
సాంఘిక అభ్యసన సిద్ధాంతం
శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం
కార్యసాధక నిబంధన సిద్ధాంతం
23. ఆర్టిఈ చట్టం -2009 ప్రకారం ఒక ప్రాథమిక పాఠశాల విద్యార్థుల సంఖ్య 125 అయిన , కావలసిన ఉపాధ్యాయుల సంఖ్య
2
3
4
5
24. అనిర్దేశిక కౌన్సిలింగ్ను ప్రవేశపెట్టిన వారు
ఫ్రాయిడ్
విలియంసన్
రోజర్స్
థార్న్
25. రాజు ఒక స్కూలు ప్రధానోపాధ్యాయుడు . అతను ఎప్పుడూ ఉపాధ్యాయులకు ఇష్టం ఉన్నా లేకున్నా తన ఆదేశాలను తప్పనిసరిగా పాటించాలంటాడు . రాజు యొక్క నాయకత్వ శైలి
సహభాగి నాయకత్వం
నిర్దేశిత నాయకత్వం
అనుమతించే నాయకత్వం
జోక్యం రహిత నాయకత్వం
26. 1995 PWD చట్టం ప్రకారం ఒక వ్యక్తిని శ్రావణ వైకల్యం గల వానిగా ధృవీకరించారు అంటే అతనికి బాగా వినపడుతున్న చెవి వినికిడి లోపం కింది దేసివల్స్ గాని అంతకన్నా ఎక్కువ కాని ఉండాలి
30
60
20
35
27. కిల్ పాట్రిక్ చెప్పిన పద్దతి
ఉపన్యాస పద్దతి
అన్వేషణ పద్దతి
ప్రకల్పన పద్దతి
చారిత్రక పద్దతి
28. కింది వానిలో విద్యార్థి కేంద్రీయ పద్దతి
ఉపన్యాస పద్దతి
అన్వేషణ పద్దతి
చారిత్రక పద్దతి
29. NCF 2005 ప్రకారం గనికరణ అంటే
తార్కింగా ఆలోచించటం
ఎక్కువ ఇంటి పని ఇవ్వటం
గణితాన్ని బోధించటం
గణితం లో ఎక్కువ పరీక్షలు నిర్వహించటం
30. ఈ కింది వానిలో దృశ్య శ్రావణ ఉపకరణం
కంప్యూటర్
స్లైడ్ లు
నమూనా లు
బులెటిన్ బోర్డ్



 Your Marks = 
 Marks in percentage =  

ప్రశ్న నెంబర్జవాబుప్రశ్న నెంబర్జవాబు
14163
21172
32181
41194
54203
63213
73222
81234
93243
103252
111262
124273
133282
141291
152301
  పై వాటికి జవాబుల/బిట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.  

  Please Leave your comment....  


  Page Views : 2288