www.guruvu.in
 TET Telugu Pedagogy Online Test
Lesson: సాహిత్య అధ్యయనం- ఆవశ్యకత
Topic: 2.1  
1. తెలుగులో మొదటి పురాణం ?.
బసవ పురాణం
వరాహ పురాణము
మత్స్య పురాణం
బ్రహ్మాండ పురాణం
2. తెలుగులో మొదటి పురాణం రచించింది ?
వ్యాసుడు
సోమన
పోతన
వాల్మీకి
3. సంస్కృతం లో మొదటి పురాణం రాసింది?
వ్యాసుడు
సోమన
వాల్మీకి
పోతన
4. ప్రబంధ పరమేశ్వరుడు అనే బిరుదు ఎవరికి కలదు ?
నన్నయ
తిక్కన
ఎర్రన
ఎవరూ కాదు
5. ద్విపద కానిది?
బసవ పురాణం
సుభద్ర కళ్యాణం
పండిత ఆరాధ్య చరిత్ర
ఏది కాదు
6. తొలి శతకం?.
భాస్కర శతకం
వేమన శతకం
సుమతి శతకం
వృషాధి శతకం
7. నారాయణ శతకం రాసింది ?.
పోతన
బద్దెన
సోమన
వెంకయ్య
8. వ్యాసుడు రాయని పురాణం ?.
స్కంద పురాణం
బ్రహ్మ పురాణం
గరుడ పురాణము
వరాహ పురాణం
9. కావ్యం కానిది?.
పద్య కావ్యం
గద్య కావ్యం
చంపు కావ్యం
గ్రంథ కావ్యం
10. మంజరి ద్విపద ఏది?
సుభద్ర కళ్యాణం
బసవ పురాణం
రంగనాథ రామాయణం
నల చరిత్ర
 Your Score = 
 Score in percentage =  
ప్రశ్న నెంబర్
జవాబు
1.
a
2.
b
3.
a
4.
c
5.
d
6.
d
7.
a
8.
d
9.
d
10.
a
  పై వాటికి జవాబుల/బిట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.  
  Page Views : 6987