Maths Content 24 Marks
  |
1 ) 1 బిలియన్ అనగా
10 మిలియన్
100 మిలియన్
1000 లక్షలు
10,000 లక్షలు
|
2. 3,4 మరియు 9 లు యొక్క మూడు సామాన్య గునిజాల మొత్తం
108
144
216
252
|
3. 2:3 ను శాతంగా మార్చగా
200/3 %
200/300 %
2/300 %
100/3%
|
4. 3/5 కు సమాన భిన్నం
.
5/3
9/25
9/15
13/15
|
5. -62, -37,-12, ..... క్రమంలో తర్వాత సంఖ్య.
25
13
0
-13
|
6. 20 టన్నుల ఇనుము రూ 6,00,000 అయిన 560 కిలోల ఇనుము ఖరీదు.
16,80,000
1,68,000
16,800
33,600
|
7. ఒక లారీ 297 కిమి ప్రయాణించడానికి 54 లీ డీజిల్ అవసరమైన 550 కిమి దూరం ప్రయాణించడానికి అవసరమయ్యే డీజిల్ ఎంత
100
50
25.16
25
|
8. రూ 12,000 లకు సం కి 10% వడ్డీ చొప్పున 1 నెలకు అయ్యే వడ్డీ
12,100
1200
600
100
|
9. జ్యామితి పెట్టెలో త్రిభూజ ఆకారంలో ఉండే పరికరం పేరు
కొనమానిని
వృత్త లేఖిని
విభాగిని
మూల మట్టం
|
10. రెండు సమాంతర రేఖల మధ్య కోణం
0
90
180
270
|
11.
ఒక చతుర్భుజం లో మూడు కోణాలు వరుసగా 55,65, మరియు 105 అయిన నాల్గవ కోణం
85
105
115
135
|
12.
ఒక కోణం తన సంపురక కోణం నకు 4 రెట్లు అయిన నాల్గవ కోణం
36
72
108
144
|
13.
క్రింది త్రిమితియ అకారాలలో శీర్షం లేనిది
శంఖువు
గోళం
పిరమిడ్
పట్టకం
|
14.
4x^2 - 5/2x^4 + 3x+2 బాహుపది పరిమాణం
-5/2
3
4
2
|
15.
ఒక సంఖ్య ను రెట్టింపు చేసి 10 తీసి వేయగా 32 కు సమానమైన ఆ సంఖ్య
32
21
11
10
|
16.
ఒక దీర్ఘ చతురస్రం మరియు వృత్తాల యొక్క వైశాల్యం లు సమానం . దీర్ఘ చతురస్రం యొక్క కొలతలు 14 cm , 11 cm అయిన వృత్త వ్యాసార్థం
21
14
10.5
7
|
17.
250 మీ భుజం గల ఒక చతురస్ర అకార పార్క్ చుట్టూ కంచే వేయుటకు మీ కు 20 రూ వంతు అయ్యే ఖర్చు
5,000
10,000
20,000
50,000
|
18.
1 కిలో లీటర్ కి మిల్లీ లీటర్ల ?
10,00,000
1,00,000
10,000
1,000
|
19.
నీరజ 7.00pm నుండి 8:15 pm వరకు చదివిన ఆమె చదవడానికి కేటాయించిన సమయం
45
60
75
115
|
20.
15 మంది విద్యార్థులకు ఒక పరీక్ష లో వరుసగా 8,1,5,2,6,55,0,1,9,7,8,0 3,5 మార్కులు వచ్చిన, 5 లేదా అంతకంటే ఎక్కువ మార్కులు పొందిన విద్యార్థుల సంఖ్య
9
8
7
5
|
21.
9 ను ప్రాతి నిద్య పరిచే గణన చిహ్నం
IIIII III
IIIII III
IIIII IIII
IIIII IIIII
|
22.
(3/13)^-2 × (3/13)-9=(3/13)-2x+1 అయిన x విలువ ?
-6
-5
5
6
|
23.
తరగతులు 125-150, 150-175, 175-200 .... ల తరగతి పొడవు
150
175
25
-25
|
24.
తుషార్ ఒక కేక్ లో 5 భాగాలలో 3 భాగాలు తినిన మిగిలిన భాగం యొక్క భిన్న రూపం
3/5
2/5
5/3
5/2
|
  Pedagogy 6 Marks
  |
25.
గణితం అంటే పరిమాణ శాస్త్రం అన్నది
ఆగస్ట్ komte
బెంజిమన్ పియర్స్
అరిస్టాటిల్
యుడో క్షస్
|
26.
యంగ్ వర్గీకరణ లో సూచించ బడని విద్యా విలువ
1 ) ప్రయోజన విలువ
2 ) గణితం యొక్క ఇతర విధులు
3 ) ఒక ఆలోచన సరళి గా గణితం
4 ) క్రమశిక్షణ విలువ
|
27.
నిగమన పద్దతి యొక్క లక్షణం
ఉదాహరణ నుండి సూత్రానికి
సాధారణ అంశం నుండి ప్రత్యేక అంశానికి
తెలియని అంశం నుండి తెలిసిన అంశాల కి
ముర్తం నుండి అ మూర్తానికి
|
28.
జ్యామితియ భావనలు బోధించడానికి ఉపయోగ పడు ఉపకరణం
గ్రిడ్ పేపర్
బులెటిన్ బోర్డ్
జియో బోర్డ్
నోటీస్ బోర్డ్
|
29.
క్రింది వానిలో విద్యా ప్రణాళిక నిర్మాణం సూత్రం కానిది
ప్రయోజన విలువ సూత్రం
సహ సంబంధ సూత్రం
శిశు కేంద్రీకృత ప్రణాళికా సూత్రం
సర్పిల ఉపగమం
|
30.
3×4 = 12 ను సంఖ్య రేఖ పై సూచించండి " దీని ద్వారా పరీక్షించడం ఏ విద్యా ప్రమాణం
కారణం చెప్పుట - నిరూపణకు చేయుట
వ్యక్త పరచడం
అను సంధానం
ప్రాతి నిద్య పరుచుట - దృష్యికరణం
|