Guruvu.Co.In
TET Free Practice Test
Choose the correct Answer.
Q. 1 - "డు, ము, వు, లు" అనేవి ఏ విభక్తికి చెందిన ప్రత్యయాలు?
A) ప్రథమ విభక్తి
B) ద్వితీయ విభక్తి
C) షష్టివిభక్తి
D) తృతీయ విభక్తి
Q. 2 - "కొరకున్, కై" అనే ప్రత్యయాలు ఏ విభక్తికి చెందినవి?
A) చతుర్థీ విభక్తి
B) పంచమీ విభక్తి
C) సప్తమీ విభక్తి
D) ద్వితీయా విభక్తి
Q. 3 - "రాముని యొక్క బాణము" అనే వాక్యంలో యొక్క ఏ విభక్తి ప్రత్యయం?
A) తృతీయా విభక్తి
B) షష్ఠీ విభక్తి
C) పంచమీ విభక్తి
D) ప్రథమా విభక్తి
Q. 4 - చేతన్, చేన్, తోడన్, తోన్ ఏ విభక్తి ప్రత్యయాలు?
A) ద్వితీయా విభక్తి
B) తృతీయా విభక్తి
C) చతుర్థీ విభక్తి
D) సప్తమీ విభక్తి
Q. 5 - అందున్, నన్ ఏ విభక్తికి చెందిన ప్రత్యయాలు?
A) షష్ఠీ విభక్తి
B) పంచమీ విభక్తి
C) సప్తమీ విభక్తి
D) ప్రథమా విభక్తి
Q. 6 - "చెట్టు వలన పండు కింద పడింది" - ఈ వాక్యంలో "వలన" ఏ విభక్తికి చెందుతుంది?
A) పంచమీ విభక్తి
B) చతుర్థీ విభక్తి
C) ద్వితీయా విభక్తి
D) తృతీయా విభక్తి
Q. 7 - "ఓ రామా! నన్ను కాపాడుము" అనే వాక్యంలో "ఓ" అనేది ఏ విభక్తి?
A) ప్రథమా విభక్తి
B) సంబోధనా ప్రథమా విభక్తి
C) ద్వితీయా విభక్తి
D) సప్తమీ విభక్తి
Q. 8 - "నిన్, నున్, లన్, కూర్చి, గురించి" ప్రత్యయాలు ఏ విభక్తికి చెందినవి?
A) ప్రథమా విభక్తి
B) ద్వితీయా విభక్తి
C) తృతీయా విభక్తి
D) షష్ఠీ విభక్తి
Q. 9 - క్రింది వాటిలో పంచమీ విభక్తి ప్రత్యయం ఏది?
A) కొరకున్
B) లోపలన్
C) కంటేన్
D) తోడన్
Q. 10 - "అడవి యందు జంతువులు ఉంటాయి" - ఈ వాక్యంలో "అందు" ఏ విభక్తి ప్రత్యయం?
A) షష్ఠీ విభక్తి
B) సప్తమీ విభక్తి
C) పంచమీ విభక్తి
D) తృతీయా విభక్తి
Total Number of Questions:- 10
Submit
మరిన్ని ఉచిత ప్రాక్టీస్ టెస్ట్ లు మరియు పూర్తి సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఇక్కడ క్లిక్ చేసి డిపార్ట్ మెంటల్ టెస్ట్ వాట్స్ అప్ చానెల్ ను ఫాలో అవ్వండి
 Views : 5380