Guruvu.Co.In
TET & DSC Free Online Practical Test
TG TET Paper 1 Telugu Test June 02, 2024
Choose the correct Answer.
Q. 1 - కింది పద్యాన్ని చదివి 1 నుండి 5 వరకు ఉన్న ప్రశ్నలకు సరైన సమాధానాలను గుర్తించండి
తమ కార్యము పరిత్యజించు బరార్ధరాపకుల్ సజ్జనుల్
ధమకార్యంబు ఘటించుచు బరహితార్ధ వ్యాపృతుల్ మాధ్యముల్
ధమకై యన్య హితార్థ ఘాతుక జనుల్ వృధాన్యహర్తంభం
గమ్ము గావించడు వారాలు ఎవరో ఎరుంగన్ శక్యమే యెరికిన్
ధైత్యులు ఎటువంటి వారు
A) రాజులతో సమానం
B) దేవతలతో సమానం
C) తమ పనికి ఇతరుల పనికి ఆటంకం కలిగించేవారు
D) తమ పనిని పక్కన పెట్టేవారు
Q. 2 - పై పద్యంలోని చందస్సు ఏది
A) చంపకమాల
B) శార్దూలం
C) మతేభం
D) ఉత్పలమాల
Q. 3 - పై పద్య రచయిత ఎవరు
A) తిక్కన
B) ఎర్రన
C) ఏనుగు లక్ష్మణ కవి
D) శ్రీ నాథుడు
Q. 4 - సజ్జనులు ఎటువంటి వారు
A) పక్కవారిని పక్క దారి పట్టించేవారు
B) పక్కవారిని పని నీ చెడగొట్టేవారు
C) తమ పనిని పక్కనపెట్టి పక్కవారికి సహాయం చేసేవారు
D) తమ పని చేస్తూ పక్కవారికి సహాయం చేసేవారు
Q. 5 - హితార్ధ సంధి పేరు
A) వృద్ధి సంధి
B) సవర్ణదీర్ఘ సంధి
C) అత్వ సంధి
D) యణాదేశ సంధి
Q. 6 - ఈ క్రింది గద్యభాగాన్ని చదివి 6 నుంచి 10 వరకు గల ప్రశ్నలకు సమాధానాలు గుర్తించండి
వ్యక్తి అంటే కేవలం శరీరం కాదు. మనసు, బుద్ధి, ప్రజ్ఞ, తేజస్సు మొదలైనవన్నీ కలిపితేనే మనిషి. ఈ శరీరం కన్నా మనం చాలా ఎక్కువ. అందుకే శరీరం పై వ్యామోహం పెంచుకోకూడదు. శరీరానికి ముఖ్యం అందం కాదు, ఆరోగ్యం. అందం అనేది మనసు సంబంధించినది. శరీరానికి సంబంధించినది కాదు. అలాగే మీరు అంటే మీ ఆలోచనలు, మీలో ఉన్న జీవ తత్వం అదే నిజం.
మన మనసు, బుద్ధి, ఆలోచనలు, మనకు ఉండే ప్రజ్ఞ లేక తేజస్సు తెలివి మొదలైనవి మనకు ఒక గుర్తింపునిస్తాయి. ఇవే మనల్ని ఈ లోకంలో శాశ్వతుల్ని చేస్తాయి. శరీరం కాదు. కేవలం శరీరపరంగా, శరీరం పై వ్యామోహంతో జీవిస్తే అనేగే కష్టాలు కలుగుతాయి. అందుకే శరీరంపై వెర్రి ప్రేమ ఉండరాదు. దేహమే నేను అనుకోరాదు. దేహాభిమానం తొలగాలంటే దేహం ఆరోగ్యంగా ఉండాలి. అయితే దేహరోగ్యమే అంతిమ లక్ష్యం కారాదు. దృఢమైన దేహం కూడా నశించేదే. దేహాన్ని ఆరోగ్యంగా ఉంచుకుంటూ మరో అడుగు ముందుకు వేసి దేశ సేవ చేయాలి. దేశ సేవ చేయడమే శరీరానికి అంతిమ లక్ష్యంగా ఉండాలి.
అందం దేనికి సంబంధించినది
A) చదువు
B) ఆస్తి
C) శరీరం
D) మనసు
Q. 7 - దీనిపై వ్యామోహం ఉండకూడదు
A) తేజస్సు
B) బుద్ధి
C) శరీరం
D) జ్ఞానం
Q. 8 - మనము అంటే
A) మనలోని జీవత్వం
B) అందం
C) అలంకరణ
D) శరీరం
Q. 9 - ఏది మనకు అంతిమ లక్ష్యం కావాలి
A) దేహం పైన ప్రేమ
B) ఆస్తి పై వ్యామోహం
C) ఆరోగ్యం
D) దేశ సేవ
Q. 10 - మనకు గుర్తింపు ను ఇచ్చేవి ఏవి
A) అందం
B) ప్రజ్ఞ
C) ఐశ్వర్యం
D) ఆరోగ్యం
Q. 11 - అభినవ పోతన అనే బిరుదు ఎవరికి కలదు
A) వాన మామలై జగనాథచార్యులు
B) తిక్కన
C) నన్నయ
D) వాన మామలై వరదాచార్యులు
Q. 12 - ప , ఫ, బ, భ, మ అనే ధ్వనులు
A) ఓ స్టియములు
B) తాలవ్యములు
C) కంట్య ములు
D) దంత్యములు
Q. 13 - ప్లానెల్ బోర్డు బులెటిన్ బోర్డు ఫ్లాష్ కార్డులు తోలు బొమ్మలు ఏ రకమైన బోధన ఉపకరణాలు
A) దృశ్య శ్రవణ ఉపకరణాలు
B) మాదిరి ఉపకరణాలు
C) దృశ్య ఉపకరణాలు
D) శ్రవయోపకరణాలు
Q. 14 - రామాయణ సంధి పేరు
A) సవర్ణదీర్ఘ సంధి
B) అత్వ సంధి
C) ఇత్వ సంధి
D) ఉత్వ సంధి
Q. 15 - ఈ క్రింది వానిలో గుర్రం జాషువా రచన కానిదేవి
A) గబ్బిలం
B) స్వప్న కథ
C) ఫిరదౌసి
D) తృణకంకణం
Q. 16 - సమన్వయ పద్ధతి యత్నముల పద్ధతి పధక పద్ధతి శాస్త్రీయ పద్ధతి ఉద్యమ పద్ధతి అని పిలువబడే ఆధునిక బోధనా పద్ధతి
A) బృంద బోధన పద్ధతి
B) డాల్టన్ పద్ధతి
C) సూక్ష్మ బోధనా పద్ధతి
D) ప్రాజెక్టు పద్ధతి
Q. 17 - హరిత్తు అనే పదానికి అర్థం
A) సింహం
B) ఏనుగు
C) గుర్రం
D) ఇంద్రుడు
Q. 18 - వెలుగు శిఖ అనే పర్యాయపదాలు కలిగిన పదం
A) పసిడి
B) శశి
C) కిరణం
D) మైత్రి
Q. 19 - ముత్యపు చిప్ప అని అర్థాన్ని కలిగిన పదం
A) వారిది
B) ఆణిముత్యం
C) శక్తి
D) శక్తి
Q. 20 - అక్షరం రంగు అనే నానార్ధాలు కలిగిన పదం
A) చిత్రం
B) కరం
C) గుణం
D) వర్ణం
Q. 21 - ఒకే హల్లు అనేకసార్లు రావడం ఏ అలంకారం
A) లాటానుప్రాస
B) చేకాను ప్రాస
C) వృత్యానుప్రాస
D) స్లేష
Q. 22 - తెలంగాణలో ఒక విద్యా సంవత్సరంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో జరిగే సంగ్రనాత్మక మదింపుల సంఖ్య
A) 2
B) 3
C) 1
D) 4
Q. 23 - పిల్లి ఎలుక చెట్టు కోతులు ఏ లింగం
A) స్త్రీ లింగం
B) పు లింగం
C) శివలింగం
D) నపుంసక లింగం
Q. 24 - సప్తర్షులు ఏ సమాసం
A) ద్వంద సమాసం
B) బహువ్రీహి సమాసం
C) ద్విగు సమాసం
D) కర్మధారయ సమాసం
Q. 25 - అలా ఓకగా ఉత్పన్నమయ్యే కంట ధ్వనుల సాధనాలతో కేవలం మానవ సంబంధమై సహజేతర పద్ధతి ద్వారా మానవోదురేఖాలను ఆలోచనలను వాంఛలను తెలియజేసేదే భాష అని నిర్వచించిన భాషా వేత్త
A) హా కెట్
B) జాన్ పి హ్యగ్స్
C) సఫైర్
D) స్టర్ట్వర్ట్
Q. 26 - విద్యార్థులు ధ్వన్వర్తాలను గ్రహిస్తారు పాత్ర ఉచితిని తెలుసుకుంటారు అనే స్పష్ఠీకరణలు ఈ బోధన లక్ష్యానికి చెందినవి
A) రసానుభూతి
B) అవగాహన
C) భాషా అభిరుచి
D) సృజనాత్మక
Q. 27 - మనీ ప్రవాళ శైలిని వాడిన తొలి కవి
A) నన్నయ
B) మళ్లీయ ఆ రేచన
C) పాల్పూర్ కి సోమన
D) తిక్కన
Q. 28 - పదవ అక్షరం యతి స్థానం కలిగిన పద్యపాదం
A) శార్దులం
B) ఉత్పలమాల
C) మత్తేభ
D) చంపకమాల
Q. 29 - తీవ్రంగా పోవునది అనే వ్యుత్పత్త అర్ధాన్ని ఇచ్చే పదం
A) పక్షి
B) శ్యేనం
C) ఖర్ధమం
D) కపోతం
Q. 30 - ఈ క్రింది వానిలో కొరివి గోపరాజు రచన ఏది
A) కేయూరా బహుచరిత్ర
B) సత్యవతి శాంత్వనం
C) నరసింహ పురాణం
D) సింహాసనం ద్వత్రిమ్షిక
Total Number of Questions:- 30
Submit
మరిన్ని ఉచిత ప్రాక్టీస్ టెస్ట్ ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఇక్కడ క్లిక్ చేసి TET & DSC WhatsApp గ్రూప్ నేరుగా కలవండి
 Views : 20090