Guruvu.Co.In



TET & DSC Free Online Practical Test



Subject: TG TET Paper 2 Social Science ( సాంఘీక శాస్త్రం )

Grand Test

1. భారతదేశంలోని ప్రస్తుత ద్వీపకల్పం ఏ భూభాగంలో భాగంగా ఉంది?

2. భారతదేశ ప్రామాణిక రే ఖాంశం ఏది?

3. భారతదేశం ఉనికి పరంగా ఏ అక్షాంశాల మధ్య విస్తరించి ఉంది?

4 .జతపరచండి. తీరం రాష్ర్టం
1. సర్కార్ తీరం ఎ. తమిళనాడు
2. కోరమండల్. బి. ఆంధ్రప్రదేశ్
3. వంగతీరం సి. ఒడిశా
4. ఉత్కళ్ తీరం డి. పశ్చిమబెంగాల్ ?

5. మహానది డెల్టా ఏ రాష్ర్టంలో ఉంది?

6. మన దేశంలో అత్యంత పొడవైన కాలువ ఏది ?

7. కింది వాటిలో సరికానిది ఏది?

8. కావేరి డెల్టా ఏ రాష్ర్టంలో విస్తరించి ఉంది?

9. కింది వాటిలో సరికానిది ఏది? ?

10. ‘చిల్కా సరస్సు’ ఏ రాష్ర్టంలో ఉంది ?

11. థార్ ఎడారి ప్రధానంగా ఏ రాష్ర్టంలో విస్తరించి ఉంది?

12. కింది వాటిలో సరైన వాక్యాలను గుర్తించండి?
ఎ. థార్ ఎడారి ‘ఆరావళి పర్వతాల వర్షచ్ఛాయ’ ప్రాంతంలో విస్తరించి ఉంది.
బి. థార్ ఎడారి ప్రాంతంలో సంవత్సర సగటు వర్షపాతం 100-150 సెం.మీ.ల మధ్య ఉంటుంది
సి. థార్ ఎడారి ప్రాంతంలో ప్రవహించే అంతస్థలీయ నది ‘లూని’ నది

13. ద్వీపకల్ప పీఠభూమికి పశ్చిమాన ఉన్న సముద్రం ఏది?

14. దక్షిణ భారత దేశంలో ఎత్తైన శిఖరం ఏది?

15. జతపరచండి. పర్వత శ్రేణులు ప్రాంతం
1. ఫళని కొండలు ఎ. ఆంధ్రప్రదేశ్
2. అన్నామైలై బి. రాజస్థాన్
3. ఆరావళి పర్వతాలు సి. కేరళ
4. అరోమకొండ డి. తమిళనాడు

16. ‘మాక్‌డోక్ డింపెప్’ లోయ ఏ రాష్ర్టంలో ఉంది?

17. కింది వాటిలో సరికానిది ఏది?

18 పశ్చిమ తీర మైదానం వేటి మధ్య విస్తరించి ఉంది ?

19. కింది వాటిలో సరైంది ఏది?
ఎ. తూర్పు కనుమల కంటే పడమటి కనుమల ఎత్తు ఎక్కువ
బి. పశ్చిమ కనుమలు సుమారు 1,600 కి.మీ.ల పొడవున విస్తరించి ఉన్నాయి.
సి. దక్కన్ పీఠభూమి పశ్చిమం నుంచి తూర్పునకు వాలి ఉంది

20. పడమటి కనుమలు, నీలగిరి పర్వతాలు ఏ ప్రదేశంలో కలుస్తాయి?

21. కింది వాటిలో పశ్చిమ కనుమల్లో భాగం కానిది ఏది?

22.అగ్ని పర్వత ప్రక్రియ వల్ల ఏర్పడిన నల్ల రేగడి నేలలు ఏ పీఠభూమిలో ప్రధానంగా కనిపిస్తాయి?

23.థార్ ఎడారి ప్రాంతానికి నీరు అందించే కాలువ ఏది?

24. కింది వాటిలో సరికానిది ఏది?

25.మధ్య ఉన్నతభూములు (మాల్వా పీఠభూమి)లో తూర్పు వైపున ఉన్న పీఠభూమిని ఏమని పిలుస్తారు ?

26. ద్వీపకల్ప పీఠభూమి ఏ వైపున వాలి/వాలు ఉంది?

27. ద్వీపకల్ప పీఠభూమి ఏ శిలలతో ఏర్పడింది?

28.‘భౌగోళికంగా మాల్వా పీఠభూమి’ వేటి మధ్య విస్తరించి ఉంది?

29.కింది వాటిలో సరైన వాక్యాలను గుర్తించండి?
ఎ. ద్వీపకల్ప పీఠభూమికి దక్షిణ అంచున ‘కన్యాకమారి’ ఉంది
బి. ఖనిజ వనరులు సమృద్ధిగా ఉన్న పీఠభూమి ‘ఛోటా నాగపూర్’ పీఠభూమి
సి. సాత్పురా పర్వతాలు దక్కన్ పీఠభూమికి దక్షిణ సరిహద్దుగా ఉన్నాయి ?

30. నర్మదా నదికి దక్షిణాన ఉన్న పీఠభూమి ఏది?

31. నర్మదా నదికి దక్షిణాన ఉన్న పీఠభూమి ఏది?

32. కింది వాటిలో సరైన వాక్యాలను గుర్తించండి
.ఎ. హిమాలయాలు పడమర నుంచి తూర్పునకు సుమారు 2,400 కి.మీ. పొడవున విస్తరించి ఉన్నాయి
బి. ఇవి సుమారు 500 - 200 కి.మీ. వెడల్పుతో విస్తరించి ఉన్నాయి
సి. వీటిలో సమాంతరంగా ఉండే 5 పర్వత శ్రేణులు ఉన్నాయి?

33.కింది వాటిలో భారతదేశ ప్రధాన భౌగోళిక స్వరూపం కానిది ఏది?

34. కింది వాటిలో హిమాలయాలకు చెందనిది ఏది?

35. కింది వాటిలో సరికానిది ఏది?

36.కింది వాటిలో సరైంది ఏది? ఎ. హిమాచల్ శ్రేణులను ‘నిమ్న హిమాలయాలు’ అంటారు
బి. వీటి సగటు ఎత్తు 3,700-4,500 మీటర్లు
సి. ఇవి వేసవి విడిదులకు ప్రసిద్ధి చెందినవి
డి. హిమాద్రి, నిమ్న హిమాలయాలకు మధ్య ఉన్న లోయలను ‘డూన్’లు అంటారు

37. కింది వాటిలో సరికానిది ఏది?

38. ‘అంతర్వేది’ అంటే ఏమిటి?

39. కింది వాటిలో సింధూ నదికి ఉపనది కానిది ఏది?

40. శివాలిక్ పర్వత పాదాల వెంట ఉండే గులకరాళ్ల భాగాన్ని ఏమని పిలుస్తారు?

41. శివాలిక్ శ్రేణి సగటు ఎత్తు ఎంత?

42.గంగా-సింధూ నదీ మైదానం ఎప్పుడు ఏర్పడింది ?

43.మధ్య గంగా మైదానం ఏ నదుల మధ్య విస్తరించి ఉంది ?

44. భాబర్‌కు దక్షిణాన ఉన్న ప్రదేశాలను ఏమని పిలుస్తారు?

45.కింది వాటిలో సరికానిది ఏది ?

Total Number of Questions:- 45




Online Free Testsమరిన్ని ఉచిత ప్రాక్టీస్ టెస్ట్ ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

WhatsApp Groupఇక్కడ క్లిక్ చేసి TET & DSC WhatsApp గ్రూప్ నేరుగా కలవండి



 Views : 4203