Guruvu.Co.In



TET Free Practice Test సహజ సామర్థ్యాలు General Aptitude



Choose the correct Answer.

Q. 1 - డాన్స్ నేర్చుకోవడానికి ఒకే సంస్థలో శిక్షణ పొందుతున్న అనేకమంది పిల్లల్లో కొందరు బాగా రాణిస్తున్నారు. అయితే సుశాంత్ ఎంత చక్కగా శిక్షణ పొంది, సాధన చేస్తున్నా ఆశించిన స్థాయిలో డ్యాన్స్ చేయలేకవడానికి కారణం?
Among the many children training at the same dance institute, some are excelling. However, what is the reason that Sushanth—despite receiving excellent training and practicing diligently—is unable to dance at the expected level?

Q. 2 - కార్తీక్, శ్రీరామ్, గౌతమ్ అనే విద్యార్థులు కంప్యూటర్ను అభ్యసిస్తున్నారు. ఒకరు కంప్యూటర్ మెలకువలు తెలుసుకుని ముందుకు కొనసాగుతుంటే... రెండో వ్యక్తి వెనకబడ్డాడు. అతడిలో ఏ సామర్థ్యం లోపించింది?
Students named Karthik, Sriram, and Gautam are learning about computers. While one is mastering computer skills and progressing, the second person has fallen behind. What capability is he lacking?

Q. 3 - సోనీ అనే విద్యార్థిని విద్యా సాధనలో మంచి ప్రతిభను కనబరుస్తుంది. చిత్రలేఖనంలో కూడా ఎన్నో బహుమతులు పొందింది. ఆ బాలికలో ఉన్న అంశమేది?
A student named Sony demonstrates great talent in her academic pursuits. She has also won numerous prizes in painting. What is the quality possessed by this girl?

Q. 4 - కింది వాటిలో సహజ సామర్థ్యాలు కి సంబంధించినది ఏది ?
Which of the following relates to natural abilities?

Q. 5 - సహజ సామర్థ్యానికి సంబంధించి సరైన వ్యాఖ్యను గుర్తించండి.
Identify the correct statement regarding innate ability.

Q. 6 - సహజ సామర్థ్యాల అధ్యయనం కు మూల పురుషుడు ఎవరు?
Who is the pioneer in the study of natural abilities?

Q. 7 - సహజ సామర్థ్యా వికాసానికి ఏది అవసరం ?
What is necessary for the development of innate abilities?

Q. 8 - DAT ద్వారా ఎన్ని సహజ సామర్థ్యాలను గుర్తించవచ్చు
How many natural abilities can be identified through the DAT?

Q. 9 - సహజ సామర్థ్యాలను పరీక్షించే పరీక్ష ఏది?
Which test assesses innate abilities?

Q. 10 - కింది వాటిలో సహజ సామర్థ్యాలు లక్షణం కానిది ఏది?
Which of the following is not a characteristic of natural abilities?

Total Number of Questions:- 10




Online Free Testsమరిన్ని ఉచిత ప్రాక్టీస్ టెస్ట్ లు మరియు పూర్తి సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

WhatsApp Groupఇక్కడ క్లిక్ చేసి డిపార్ట్ మెంటల్ టెస్ట్ వాట్స్ అప్ చానెల్ ను ఫాలో అవ్వండి



 Views : 8496