Guruvu.Co.In
TET & DSC Free Online Practical Test
TG TET June 02, 2024 Paper 1 Psychology Test
Choose the correct Answer.
Q. 1 - విద్యార్థుల అభిప్రాయానికి విలువనిచ్చే నాయకత్వశలిని గుర్తించండి
A) అనుమతి పూర్వక
B) ప్రజాస్వామిక
C) నిరంకుశ
D) జోకిరహిత
Q. 2 - అంతర్దృష్టి అభ్యసనంలో సమస్యలకు పరిష్కారాలను కనుగొనడానికి మన ప్రత్యక్ష క్షేత్రాన్ని పునర్మించుకోవడం జరుగుతుంది ఎందుకంటే అభ్యాసనం ఒక
A) ప్రజ్ఞ సంబంధ పని
B) ఉద్దీపనలకు స్వయం చాలక ప్రతిస్పందన
C) యాంత్రిక పని
D) అభ్యాసం
Q. 3 - తన విద్యార్థుల సాధారణ సంజ్ఞానాత్మక సామర్థ్యాలను తెలుసుకోవడానికి ఉపాధ్యాయుడు కింది వాటిలో ఏ పరీక్షలను ఉపయోగించాలి
A) మూర్తిమత్వ పరీక్షలు
B) ప్రజ్ఞా పరీక్షలు
C) వైఖరి పరీక్షలు
D) అభిరుచి పరీక్షలు
Q. 4 - కింది వాటిలో విద్యార్థి ఉపాధ్యాయుల మధ్య అనుకూలమైన సంబంధాన్ని సూచించేది ఏది
1. ఉపాధ్యాయుల నియంత్రణ మరియు విద్యార్థి స్వయం ప్రతిపత్తి యొక్క సంతులనం.
2. సాంఘిక స్థితి పరంగా సమానత్వం.
3. పరస్పర విశ్వాసం మరియు గౌరవం
4. ఆసక్తికరమైన అభ్యసన వాతావరణం
A) A, C & D
B) A,B,C & D
C) B,C&D
D) A,B &C
Q. 5 - తరగతిలో ప్రవర్తన సమస్యలను నిర్వహించడంలో సహాయపడే ఉపాధ్యాయుల ఆచరణ
A) విద్యార్థులకు పేర్లు పెట్టడం
B) స్పష్టమైన ప్రవర్తన నియమాలతో పాటు దుష్ప్రవర్తనకు కలిగే పర్యవసనాలను ఏర్పాటు చేయడం
C) విద్యార్థులపై అరవడం
D) విద్యార్థులను ఇతర విద్యార్థులతో పోల్చడం
Q. 6 - బృనర్ సిద్ధాంతం ఆధారంగా సరికాని స్టేట్మెంట్ను గుర్తించండి
A) బోధన సాధారణ భవన నుండి కొత్త ప్రతిపాదనలను రూపొందించే దిశగా సాగాలి
B) చిన్నపిల్లలు కూడా తగిన బోధనా మద్దతుతో కష్టమైన భావనాలను నేర్చుకున్న గలరు
C) పిల్లవాడు అభ్యసన సంసిద్ధతను పొందే వరకు మనం వేచి చూడాలి
D) బోధనా కృత్యాలు విద్యార్థులను జ్ఞానాన్ని కనుగొని నిర్మించుకునేలా చేయాలి
Q. 7 - ఉపాధ్యాయునిగా మీరు మీ విద్యార్థి ప్రవర్తనను సంపూర్ణంగా మదింపు చేయాలనుకుంటే మీరు విద్యార్థిని ఏ రంగాలలో మదింపు చేస్తారు
A) సంజనాత్మక భావావేశ మరియు మానసిక చలనాత్మక
B) మానసిక చరణాత్మక మరియు భావావేష మాత్రమే
C) సంజనాత్మక మరియు సాంఘిక మాత్రమే
D) మానసిక చలనాత్మక మరియు సాంఘిక మాత్రమే
Q. 8 - విష కేంద్రీకృత నమూనా ప్రధానంగా దీనిపై దృష్టి సారిస్తుంది
A) విషయ ప్రావీణ్యత
B) అభ్యసించడానికి కావలసిన అభ్యసనా నైపుణ్యాలు
C) సంపూర్ణ వికాసం
D) అభ్యాసకుల అవసరాలు
Q. 9 - ఒక టీచర్ తన ఎలిమెంటరీ తరగతి విద్యార్థులకు వారికి తెలిసిన వారిలో ఎక్కువగా ఇష్టపడే వారిని ఎంపిక చేసుకుని వారిని ఎందుకు ఇష్టపడుతున్నారు అనే దాని గురించి మాట్లాడే ఒక కృత్యాన్ని ఇచ్చారు విద్యార్థులు అందరూ తమ అభిమాన వ్యక్తుల గురించి వర్ణించి వారు ఎందుకు ఇష్టపడుతున్నారో సమర్థించారు ఈ కృత్యంలో భావ వేశ అంశము ఏది
A) ఇష్టపడటం
B) ఎంపిక చేసుకోవడం
C) సమర్థించడం
D) వర్ణించడం
Q. 10 - కింది వాటిని జతపరచండి
A. అనుకూల బదలాయింపు - i. రన్నింగ్ స్టిచ్ నేర్చుకోవడం బ్యాక్ స్విచ్ ను నేర్చుకోవడంలో ఆటంకం కలిగించింది.
B. ప్రతికూల బదలాయింపు - ii. పడవ నడవడం నేర్చుకోవడం ఈత నేర్చుకోవడంలో సహాయ పడలేదు
C. శూన్య బదలాయింపు - iii. కుడి చేతితో తుపాకీ పేల్చడం నేర్చుకోవడం ఎడమ చేతితో తుపాకి పేల్చడానికి తోడ్పడింది
D. ద్వైపాక్షిక బదలాయింపు - iv. ద్విచక్ర వాహనం నడపడం నేర్చుకోవడం నాలుగు చక్రాల వాహనాన్ని నడపడంలో తోడ్పడింది
A) A-iv, B- i, C- ii, D-iii
B) A-iii, B- ii, C - iv, D-i
C) A-i, B-ii, C-iii, D-iv
D) A-ii, B-i, C- iv, D- iii
Q. 11 - కాలం గడిచే కొద్దీ స్ఫూర్తి చిహ్నాలు బలహీన పడటం మరి క్షీణించడం ఇలా కూడా అంటారు
A) అవరోధం
B) క్షయం
C) దమనం
D) అమ్నీషియా
Q. 12 - పియాజే మనుషులందరిలో ఈ వికాసం నాలుగు దశలలో అదే క్రమంలో జరుగుతుందని విశ్వసించారు
A) సంజనాత్మక
B) ఉద్వేగ
C) సాంఘిక
D) చలనాత్మక
Q. 13 - ఒక పాఠశాల క్రీడలు నాటకం సంగీతం కలలు చర్చలు మొదలైన వివిధ కృత్యాలను అందిస్తూ విద్యార్థులు ఏవైనా రెండు కృత్యాలలో పాల్గొనడం తప్పనిసరి చేసింది విద్యార్థులు తమకు నచ్చిన కృత్యాలలో పాల్గొన్నారు విద్యార్థులు వారి ప్రాధాన్యత ప్రకారం కృత్యాలలో పాల్గొనడం దీనిని సూచిస్తుంది
A) సాధన
B) నిష్పాదన
C) వైఖరి
D) అభిరుచులు
Q. 14 - విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలో భాగం కాలేని వారు
A) స్థానికంగా ఎన్నుకోబడిన ప్రతినిధులు
B) ఉపాధ్యాయులు
C) పాఠశాలలో చేరిన పిల్లల తల్లిదండ్రులు
D) పాఠశాల విద్యార్థి
Q. 15 - నైపుణ్యాలను పొందుటకు ఇది ఒక వ్యక్తి యొక్క అంతర్లీన సామర్థ్యాన్ని సూచిస్తుంది
A) వాస్తవీకరణ
B) వైఖరి
C) సహజ సామర్థ్యం
D) అలవాట్లు
Q. 16 - మానవుని శరీర వ్యవస్థలలో జనన పూర్వకాలంలో మరియు పుట్టినప్పటి నుండి మొదటి నాలుగు సంవత్సరాలలో తులనాత్మకంగా వేగవంతమైన వృద్ధిని చూపి మరియు తర్వాత సాపేక్షకంగా నెమ్మదిగా కొనసాగే వ్యవస్థ
A) నాడీ వ్యవస్థ
B) పునరుత్పత్తి వ్యవస్థ
C) జీర్ణవ్యవస్థ
D) కండరాల వ్యవస్థ
Q. 17 - కింది వాటి నుండి వయక్తిక భేదాలను పరిగణలోకి తీసుకొని బోధించాల్సిన పాఠశాలను గుర్తించండి
A) అన్ని పాఠశాలలు
B) కార్పొరేట్ పాఠశాలలు మాత్రమే
C) ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలు మాత్రమే
D) ప్రత్యేక పాఠశాలలు మాత్రమే
Q. 18 - ఒక ఉపాధ్యాయుడు తన తరగతిలో బహుమతులు ఇవ్వని ఒక విద్యార్థి సమూహాన్ని మినహాయించి బహుమతులను ఇచ్చిన ఇంకో విద్యార్థి సమూహం పై "విద్యార్థుల నిష్పాదన పై బహుమతుల ప్రభావం" అనే అంశాన్ని అధ్యయనం చేశారు ఉపాధ్యాయులు ఉపయోగించిన పద్ధతిని గుర్తించండి
A) భాగస్వామ్య పరిశీలన
B) పరిపుచ్చ
C) ప్రయోగాత్మక
D) అంతః పరిశీలన
Q. 19 - ఇది గర్భాధారణ నుండి మరణం వరకు మానవులలో సంభవించే అన్ని మార్పులను సూచిస్తుంది
A) వికాసం
B) పెరుగుదల
C) అనువంశికత
D) పరిపక్వత
Q. 20 - కింది వాటిలో స్మృతిని ప్రభావితం చేసే కారకాలు ఏవి
A. మానసిక ఆరోగ్యం
B. అభిరుచి
C. సామాగ్రి స్వభావం
D. కంఠస్థ పద్ధతులు
A) A,B,D
B) B,C,D
C) A,B,C,D
D) A,B,C
Q. 21 - ఉపాధ్యాయుని యొక్క భంగిమ వ్యవహార శైలి వారి యొక్క ఈ గుణాన్ని సూచిస్తాయి
A) ఆలోచన నైపుణ్యాలు
B) సనాహా నైపుణ్యాలు
C) సంభాషణ నైపుణ్యాలు
D) నిర్వహణ నైపుణ్యాలు
Q. 22 - 9 ఏళ్ల ఒక బాలుడు ఈత మరియు క్రికెట్ రెండింటినీ ఇష్టపడతాడు మరియు సెలవుల్లో కోచింగ్ కోసం వెళ్లాలని అనుకున్నాడు కానీ రెండింటికి శిక్షణ సమయం ఒకేవేళ కావడంతో అతను ఈత మరి క్రికెట్ రెండింటిలో ఒకదాన్ని ఎంచుకోలేకపోయాడు ఈ స్థితిలో బాలుడు ఎదుర్కొన్న సంఘర్షణను గుర్తించండి
A) పరిహార పరిహార
B) ఉపకమ పరిహార
C) పరిహార ఉపగమ
D) ఉపగమ ఉపగమ
Q. 23 - బౌద్ధిక వైకల్యతలో ఈ వర్గానికి చెందిన పిల్లలు వారి జీవితాన్ని నిర్వహించుకోలేరు మరియు జీవితాంతం వారికి నిరంతర సంరక్షణ అవసరం
A) తీవ్ర
B) బోర్డర్ లైన్
C) అల్ప
D) మధ్యస్థ
Q. 24 - శాస్త్రీయ నిబంధనలో స్వయం చాలకంగా ప్రతిస్పందనను ఉత్పత్తి చేసే ఉద్దీపన
A) నిర్ణీబందిత ఉద్దీపన
B) స్వయం చారిత ఉద్దీపన
C) తటస్థ ఉద్దీపన
D) ప్రతిస్పందించే ఉద్దీపన
Q. 25 - పరిశీల నాత్మక అభ్యసనం యొక్క స్వభావాన్ని అర్థం చేసుకోవడానికి మీరు నిర్వహించిన అధ్యయనాలను పరిగణించవచ్చు
A) తార్నాడైక్
B) పావ్ లావ్
C) బండూర
D) స్పిన్నర్
Q. 26 - ఎన్సిఎఫ్ 2005 ప్రకారం ప్రాథమిక పాఠశాల స్థాయిలో బోధనాభ్యాసన కృత్యాల నిర్వహణలో సరికాని విధానం
A) మూర్త నుండి అమూర్తం
B) గ్లోబల్ నుండి స్థానికం
C) తెలిసిన దాని నుండి తెలియని దానికి
D) సాధారణ నుండి క్లిష్టతరం
Q. 27 - కింది వాటిలో ఒకటి సమూహ చర్చలలో అనుకుల మైనది
A) పరస్పర అభ్యసనకు అవకాశం
B) ఆలోచనల వ్యక్తికరణకు అవకాశం
C) ఇతరుల అభిప్రాయాల పట్ల సహనం ఏర్పడుటకు అవకాశం
D) కొద్దిమంది కేవలం ప్రేక్షక పాత్ర వహించవచ్చు
Q. 28 - ఒక తండ్రి తన పూర్వ ప్రాథమిక పాఠశాలకు వెళ్లే తన కూతురికి గుణకారం మరియు భాగాహారం త్వరగా చేసే మెలకువలను నేర్పడడానికి ప్రయత్నిస్తున్నాడు కానీ ఆమె గ్రహించలేకపోయింది అమ్మాయి గ్రహించలేకపోవడాన్ని తార్నాడైక్ యొక్క ఈ అభ్యసన నియమాన్ని వివరిస్తుంది
A) అభ్యసన నియమం
B) ఫలిత నియమం
C) సారూప్య నియమం
D) సంసిద్ధత నియమం
Q. 29 - 195వ సంవత్సరంలో ఆల్ఫ్రెడ్ బినే మరియు సైమన్ దీనిని కొనడానికి విజయవంతమైన ప్రయత్నం చేశారు
A) మూర్తిమత్వం
B) సృజనాత్మకత
C) ప్రజ్ఞ
D) స్మృతి
Q. 30 - సోనీ వారం అంత సహకారం మాత్రమే తీసుకుంటుంది అలా చేయడం వలన ఆమె తండ్రి ఆదివారం నాడు మాంసాహారం మరియు స్వీట్లు తినడానికి ఆమెను బయటకు తీసుకు వెళతాడు వరకు నైతిక వికాసం సిద్ధాంతం ప్రకారం సోనీ ఈ నైతిక వికాస దశలో ఉన్నది
A) 2 వ దశ
B) ఒకటవ దశ
C) మూడవ దశ
D) ఐదవ దశ
Total Number of Questions:- 30
Submit
మరిన్ని ఉచిత ప్రాక్టీస్ టెస్ట్ ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఇక్కడ క్లిక్ చేసి TET & DSC WhatsApp గ్రూప్ నేరుగా కలవండి
 Views : 625