Guruvu.Co.In



TET Free Practice Test
ప్రజ్ఞ Intelligence



Choose the correct Answer.

Q. 1 - 18 సం పై బడిన వయోజనుల ప్రజ్ఞ లబ్ది ను గణించేటప్పుడు వారి శారీరక వయస్సు ను ఎంతగా పరిగణించాలి
To what extent should chronological age be considered when calculating the intelligence quotient (IQ) of adults over the age of 18?

Q. 2 - కింది వాటిలో ప్రజ్ఞ లబ్ది పరిమితి లోని అంశాలు ఏవీ
Which of the following are components of the limits of the Intelligence Quotient (IQ)?

Q. 3 - అమూర్త ఆలోచనే ప్రజ్ఞ అన్నది ఎవరు ?
Who defined intelligence as abstract thinking?

Q. 4 - ఒక వ్యక్తి శారీరక వయస్సు అతడి మానసిక వయస్సు సమానము అయితే అతని ప్రజ్ఞ ఎంత ?
If a person"s physical age is equal to their mental age, what is their intelligence?

Q. 5 - RSPM Test కు సంబంధించినది ఏది
Which one is related to the RSPM test?

Q. 6 - కింది వాటిలో సరైన జత ఏది?
Which of the following is the correct pair?

Q. 7 - ప్రజ్ఞ ఉద్యమ పితామహుడు ఎవరు ?
Who is the father of the Intelligence?

Q. 8 - తరగతి గదిలోవిద్యార్థుల సాధన స్థాయిలో తగ్గుదలకు కారణాలు కనుకునేందుకు అనేక ప్రయోగాలు చేసినది ఎవరు ?
Who conducted numerous experiments to identify the reasons for the decline in student"s achievement levels in the classroom?

Q. 9 - కింది వాటిలో ప్రజ్ఞ లక్షణం ఏది?
Which of the following is a characteristic of intelligence

Q. 10 - కింది వాటిలో ప్రజ్ఞ లక్షణం ఏది?
Which of the following is a characteristic of intelligence?

Total Number of Questions:- 10




Online Free Testsమరిన్ని ఉచిత ప్రాక్టీస్ టెస్ట్ లు మరియు పూర్తి సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

WhatsApp Groupఇక్కడ క్లిక్ చేసి డిపార్ట్ మెంటల్ టెస్ట్ వాట్స్ అప్ చానెల్ ను ఫాలో అవ్వండి



 Views : 6072