Guruvu.Co.In
TET & DSC Free Online Practical Test
TG TET Online Free Practice Test
Choose the correct Answer.
Q. 1 - సంజ్ఞానాత్మక సిద్ధాంత రూపకర్త
A) స్కిన్నర్
B) పియాజే
C) ఫ్రాయిడ్
D) విలియం జేమ్స్
Q. 2 - పియాజే ప్రకారం అంతర్బుద్ధి దశలో పిల్లల్లో ఉండే పరిమితి
A) వస్తుస్థిరాత్వం
B) జంతువాదం
C) అహం కేంద్ర వాదం
D) అవిపర్యాయత్మక భావనలోపం
Q. 3 - వ్యక్తి యొక్క సంఘటిత ప్రవర్తన నమూనాలకు కారణభూతమైన సంజ్ఞానాత్మక నిర్మాణాలను పియాజే ఇలా పిలిచారు
A) సాంషీకరణ
B) అనుకూలత
C) స్కీమాట
D) అనుగుణ్యత
Q. 4 - పిల్లవాడు పరిసరాలను తనకు అనుగుణంగా మార్చుకోవడం అనే సంజ్ఞానాత్మక ప్రక్రియ
A) వ్యవస్థీకరణం
B) సాంషీకరణం
C) అనుగుణ్యం
D) సమతుల్యత
Q. 5 - పిల్లలలో మొట్టమొదట ఏర్పడే బావోద్రేకం
A) భయం
B) ఉత్తేజం
C) కోపం
D) అసూయ
Q. 6 - పియాజే మరియు బ్రూనర్లు బోధన ప్రక్రియలో విభేదించిన ప్రధాన అంశం
A) బోధన, పరిపక్వతల మధ్య సంబంధం
B) బోధన, ప్రేరణల మధ్య సంబంధం
C) బోధన, విషయాల మధ్య సంబంధం
D) బోధన, మూల్యంకనల మధ్య సంబంధం
Q. 7 - జాతీయ విద్యాప్రణాళిక చట్రామ్ 2005 ప్రాధాన్యత అంశం
A) సమాచార బదిలీ
B) సిలబస్ పూర్తి చేయడం
C) జ్ఞాన నిర్మాణం
D) కంఠస్థంగావిరించడం
Q. 8 - జీన్ పియాజే ప్రకారం పిల్లలు వీటి ద్వారా జ్ఞానాన్ని నిర్మించుకుంటారు
A) అభ్యాసనం మరియు పునర్బలం
B) ప్రోత్సాహం మరియు బహుమతులు
C) పరిశీలన మరియు ప్రేరణ
D) అన్వేషణ మరియు అనుభవం
Q. 9 - పిల్లలు ఆగకుండా ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటారు కనుక వాగుడుకాయ దశగా పిలువబడే వికాస దశ
A) శైశవ దశ
B) పూర్వ బాల్య దశ
C) ఉత్తర బాల్య దశ
D) పూర్వ కౌమర దశ
Q. 10 - ప్రయోగం చేసేటప్పుడు ప్రయోక్త ఆదినంలో ఉండే చరం
A) స్వతంత్రచరం
B) పరతంత్రచరం
C) ప్రయోగచారం
D) జోక్యచరం
Total Number of Questions:- 10
Submit
మరిన్ని ఉచిత ప్రాక్టీస్ టెస్ట్ ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఇక్కడ క్లిక్ చేసి TET & DSC WhatsApp గ్రూప్ నేరుగా కలవండి
 Views : 16528