Guruvu.Co.In
TET & DSC Free Online Practical Test
TG TET Online Free Practice Test
Choose the correct Answer.
Q. 1 - లఘు పరీక్ష, ప్రాజెక్టు పని - అనే మూల్యాంకనా సాధనాలు, ఈ రకమైన మూల్యాంకనానికి సంబంధించినవి
A) సంగ్రహణాత్మక మూల్యాంకనం
B) లోపనిర్ధారణ మూల్యాంకనం
C) నిర్మాణాత్మక మూల్యాంకనం
D) ప్రాగుక్తిక మూల్యాంకనం
Q. 2 - "సంస్థాగత ప్రణాళిక" ను తయారు చేసేటప్పుడు ఉపాధ్యాయులు దృష్టిలో నుంచుకోవలసిన ప్రాధాన్యతా అంశాలలో చేరనిది
A) పాఠశాలధ్యేయము, గమ్యము
B) ఉపాధ్యాయుల ప్రమోషన్లు, ఆర్థికాభివృద్ధి
C) పాఠశాల అవసరాలు
D) పాఠశాలకు సమాజం నుండి, ప్రభుత్వం నుండి లభించే వనరులు
Q. 3 - పాఠశాలలో ఉపదేశాత్మక పరికరాలు, పీడోమీటర్ అందుబాటులో ఉండే ఆధునిక బోధన పద్ధతి
A) మాంటిస్సోరి పద్దతి
B) కిండర్ గార్టెన్ పద్ధతి
C) కృత్యాధార పద్ధతి
D) నియోజన పద్ధతి
Q. 4 - శ్రవణ శక్తి లోపాలలో చేరని అంశం
A) విద్యార్థుల ఏకాగ్రత లేమి
B) విద్యార్థుల శ్రవణేంద్రియ లోపం
C) విద్యార్థుల అశ్రద్ధ
D) ఉపాధ్యాయుని సమస్థాయి కంఠస్వరం
Q. 5 - దినచర్య, రహస్య లేఖలు - ఈ రకమైన భాషా ప్రయోజనానికి ఉదాహరణలు
A) సాంకేతిక - గ్రహణ – వాగ్రూప - ప్రకాశం
B) ఉద్దీపన – అభివ్యక్తి – లిఖితరూప – ఆత్మగతం
C) సాంకేతిక – గ్రహణ – వాగ్రూప - ఆత్మగతం
D) ఉద్దీపన – అభివ్యక్తి – లిఖితరూప – ప్రకాశం
Q. 6 - పాఠ్యాంశానికి సంబంధించిన మూలగ్రంథాన్ని చదవడం - అనే స్పష్టీకరణ, ఈ బోధనాలక్ష్యానికి చెందినది
A) మనోవైఖరులు
B) అవగాహన
C) భాషాభిరుచి
D) సృజనాత్మకత
Total Number of Questions:- 6
Submit
మరిన్ని ఉచిత ప్రాక్టీస్ టెస్ట్ ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఇక్కడ క్లిక్ చేసి TET & DSC WhatsApp గ్రూప్ నేరుగా కలవండి
 Views : 11380