Guruvu.Co.In
TET & DSC Free Online Practical Test
TG TET Online Free Practice Test
Choose the correct Answer.
Q. 1 - కింది అంశం(లు) గణితం యొక్క స్వభావాన్ని ప్రతిబింబించవు
A) ఆగమన నిగమన తార్కికం
B) హేతుబద్ధమైన ఆలోచన
C) సమస్య పరిష్కార నైపుణ్యాలు
D) సామాజిక నైపుణ్యాలు
Q. 2 - అభ్యాసకులు కొన్ని లక్షణాల ఆధారంగా వివిధ జ్యామితీయ ఆకృతులను వర్గీకరించి దానికిగల కారణాన్ని సమర్థిస్తే, అది ఈ క్రింది విద్యా ప్రమాణాల పరిధిలోకి వస్తుంది
A) సమస్య పరిష్కారం
B) ప్రాతినిధ్యం మరియు దృశ్యీకరణ
C) కారణాలు-నిరూపణలు
D) అనుసంధానం
Q. 3 - ఒక ఉపాధ్యాయుడు అభ్యాసకుడిని వేర్వేరు సంఖ్యలపై అధ్యయనం చేయడం ద్వారా ఏవైనా రెండు సంఖ్యల లబ్ధం వాటి LCM మరియు HCF (GCD) లబ్ధానికి సమానం అని కనుగొనేలా చేస్తే, అప్పుడు ఆ బోధనా పద్ధతి
A) నిగమనం
B) ఆగమన
C) విశ్లేషణాత్మక
D) హ్యూరిస్టిక్
Q. 4 - గణితంలో అభ్యాసకుల అభ్యసన లోపాలను గుర్తించాలనుకుంటే, ఉపాధ్యాయుడు క్రింది మూల్యాంకన విధానం (విధానాలు) ఎంచుకోవాలి
ఎ) నిర్మాణాత్మక
బి) సంగ్రహణాత్మక
సి) లోప నిర్ధారణ
డి) ప్రాగుక్తికరణ
కింది వాటిలో సరైన సమాధానాన్ని ఎంచుకోండి
A) A & C
B) B & C
C) C & D
D) A & B
Q. 5 - ఇచ్చిన వనరులలో, గణితంలో నిజ జీవిత అనుభవాలను అందించే ఉత్తమ వనరు ఏది
A) గణిత నమూనాలు
B) ICT ఉపయోగించి అనుకరణ అభ్యసనం
C) క్షేత్ర సందర్శనలు
D) తరగతి గది కార్యకలాపాలు
Q. 6 - పాఠ్య ప్రణాళికలోని హెర్బార్షియన్ దశల ప్రకారం, ఒక ఉపాధ్యాయుడు బోధించాల్సిన భావనలను అభ్యాసకుడి పూర్వ భావనలతో అనుసంధానిస్తే, ఈ దశను ఇలా అంటారు
A) సంసర్గం
B) పునర్విమర్శ
C) అనువర్తనం
D) సాధారణీకరణం
Total Number of Questions:- 6
Submit
మరిన్ని ఉచిత ప్రాక్టీస్ టెస్ట్ ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఇక్కడ క్లిక్ చేసి TET & DSC WhatsApp గ్రూప్ నేరుగా కలవండి
 Views : 6393