Guruvu.Co.In
TET & DSC Free Online Practical Test
TG TET Online Free Practice Test
Choose the correct Answer.
Q. 1 - ఒక బిందువు నుంచి ఉత్తర దిక్కును మరియు దక్షిణపు దికును సూచించే కిరణాలను గీచిన ఆ బిందువు వద్ద ఏర్పడే కోణం?
A) శూన్యకోణం
B) లంబకోణం
C) అధికకోణం
D) సరళకోణం
Q. 2 - ఒక బిందువు నుంచి తూర్పు దిక్కును, ఈశాన్య దిక్కను మరియు ఉత్తర దిక్కును సూచించే కిరణాలను గీచిన అక్కడ ఏర్పడే కోణాలను..... అంటాం?
A) సంయుగ్మ కోణాలు
B) సంపూరక కోణాలు
C) పూరక కోణాలు
D) అధిక కోణాలు
Q. 3 - పరస్పర ఆధారిత రేఖల మధ్యకోణం
A) 0°
B) 1°
C) 90°
D) 180°
Q. 4 - ఖండన రేఖల మధ్య కోణం ఎంత?
A) 0°
B) 90°
C) 120°
D) ఏదైంది చెప్పలేము
Q. 5 - సమాంతర రేఖల మధ్య కోణం?
A) 0°
B) 60°
C) 90°
D) ఏర్పడదు
Q. 6 - ఖండన రేఖల మధ్య గల కనిష్ఠ దూరం?
A) 0
B) 1
C) 10
D) చెప్పలేము
Q. 7 - ఖండన రేఖల మధ్యగల గరిష్ఠ దూరం
A) 0
B) 1
C) 10
D) చెప్పలేము
Q. 8 - సమాంతర రేఖ రేఖల మధ్య కనిష్ఠ దూరం
A) 0
B) 1
C) 10
D) వాటి మధ్య లంబదూరం,
Q. 9 - ఒక బిందువు నుంచి తూర్పు దిక్కును, వాయువ్య దిక్కును సూచించే కిరణాలను గీచిన వాటి మధ్య ఏర్పడే కోణం?
A) లంబ కోణం
B) అధిక కోణం
C) సరళ కోణం
D) పూరక కోణం
Q. 10 - సరేఖీయ బిందువుల గుండా గీయగల రేఖల సంఖ్య?
A) 0
B) 1
C) 55
D) అనంతం
Total Number of Questions:- 10
Submit
మరిన్ని ఉచిత ప్రాక్టీస్ టెస్ట్ ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఇక్కడ క్లిక్ చేసి TET & DSC WhatsApp గ్రూప్ నేరుగా కలవండి
 Views : 11434