Guruvu.Co.In



TET & DSC Free Online Practical Test



TG TET Online Free Practice Test



Choose the correct Answer.

Q. 1 - ఈ క్రింది వానిలో నెమరు వెయ్యని జంతువు

Q. 2 - జంతువులు జీర్ణం చేసుకోగలిగి, మానవులకు జీర్ణం చేసుకోలేని పిండి పదార్థం

Q. 3 - ప్రత్యేకించి నెమరు వేసే జంతువులలో ఉత్పత్తి అయ్యే ఎంజైమ్

Q. 4 - నెమరు వేసే జంతువులలో ఎక్కువగా అభివృద్ధి చెందిన దంతాలు

Q. 5 - నెమరు వేసే జంతువుల్లో ఉండనివి

Q. 6 - నెమరు వేసే జంతువుల జీర్ణాశ యంలోనీ గదుల సంఖ్య

Q. 7 - జంతువుల పాక్షికంగా జీర్ణమైన ఆహారాన్ని ఇలా అంటారు

Q. 8 - మలకబలనం జరుపుకునే జంతువు

Q. 9 - నెమరు వేసే జంతువులలో ప్రోపియోనిక్, బ్యూటరీక్ ఆమ్లాలుగా కిన్వనం చెందే పదార్థం

Q. 10 - నెమరు వేసే జంతువులలో అసలైన జీర్ణకోశం

Total Number of Questions:- 10




Online Free Testsమరిన్ని ఉచిత ప్రాక్టీస్ టెస్ట్ ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

WhatsApp Groupఇక్కడ క్లిక్ చేసి TET & DSC WhatsApp గ్రూప్ నేరుగా కలవండి



 Views : 3540