TET Psychology Quiz: అభిరుచులు (Interests)

సమయం మిగిలింది: 10:00
1. 'Interest' అనే ఆంగ్ల పదం ఏ లాటిన్ పదం నుండి ఉద్భవించింది?
2. 'అభిరుచి అనేది సుప్తచేతనంలో ఉన్న అవధానం' అని నిర్వచించిన సైకాలజిస్ట్ ఎవరు?
3. ఒక వ్యక్తి 'నాకు సంగీతం అంటే ఇష్టం' అని మాటల ద్వారా తెలిపితే అది ఏ రకమైన అభిరుచి?
4. ఖాళీ సమయంలో విద్యార్థి పుస్తకాలు చదవడాన్ని చూసి అతని అభిరుచిని గుర్తిస్తే దానిని ఏమంటారు?
5. 'స్ట్రాంగ్ వృత్తి అభిరుచుల పట్టిక' (SVIB) ని రూపొందించినది ఎవరు?
6. KPR (Kuder Preference Record) ను దేనిని మాపనం చేయడానికి ఉపయోగిస్తారు?
7. భారతదేశంలో అభివృద్ధి చేసిన ప్రసిద్ధ నాన్-వెర్బల్ ఇంట్రెస్ట్ ఇన్వెంటరీ ఏది?
8. అభిరుచులకు సంబంధించి క్రింది వానిలో సరియైన ప్రవచనం ఏది?
9. 'Interesse' అనే లాటిన్ పదానికి అర్థం ఏమిటి?
10. ఉపాధ్యాయుడు విద్యార్థులకు వృత్తి మార్గదర్శకత్వం (Vocational Guidance) ఇవ్వడానికి ఏది తోడ్పడుతుంది?