Guruvu.Co.In
TET & DSC Free Online Practical Test
TG TET Online Free Practice Test
Choose the correct Answer.
Q. 1 - అశ్రు గ్రందులు స్రవించే ద్రవం
A) అశ్రువులు
B) చెమట
C) లాలాజలం
D) ఆమ్లాము
Q. 2 - పోవియాలో ఎక్కువ సంఖ్యలో ఉండే కణాలు
A) దండాలు
B) కోన్లు
C) రోమాలు
D) రంద్రాలు
Q. 3 - కనుపాపలో గుండ్రంగా ఉన్న రంధ్రాన్ని ఏమంటారు
A) దృక్నాడి
B) తారక
C) రోడక్సిన్
D) నేత్రోదయం
Q. 4 - రెటినాను, మెదడుతో కలిపేది
A) దండాలు
B) కోన్లు
C) దృక్కు నాడి
D) శుక్లపటలం
Q. 5 - కంటికి ముందరగా ఉన్న చిన్న గది
A) కాచవత్ కక్ష
B) పోవియ
C) నేత్రోదయం
D) నేత్రోదక కక్ష
Q. 6 - కంటిలో దుమ్ము, ధూళి పడకుండా ఏవి రక్షిస్తాయి
A) కనుబొమ్మలు
B) కంటి పక్షములు
C) కంటిరెప్పలు
D) పైవన్నీ
Q. 7 - కంటిలోని బయటి పోరకు ఈ పేరు
A) రక్త పటలం
B) నేత్రపటలం
C) దృఢాస్తరం
D) కాచావత్ కక్ష
Q. 8 - దండాల, కోనుల నిష్పత్తి
A) 10:1
B) 20:1
C) 5:1
D) 15:1
Q. 9 - నేత్రపటాలానికి ముందుగా ప్రతిబింబం ఏర్పడితే దానిని ఇలా అంటారు
A) మాయోఫియా లేక హ్రస్వదృష్టి
B) దీర్ఘ దృష్టి
C) నేత్రోదయం
D) తర్పకం
Q. 10 - బైనాక్యులర్ దృష్టి అనే దాన్ని విషయంలో ఇది సరైనది
A) రెండు కళ్ళతో ఒకే వస్తువును ఏకాకాలంలో చూడగలగటం మరియు రెండు కళ్ళల్లో వేర్వేరు ప్రతిబింబాలు ఏర్పరచడం
B) రెండు ప్రతిబింబాలు కలిసి ఒకే ప్రతిబింబం ఏర్పడటం
C) ఒక వస్తువును మూడు కోణాల్లో చూసి, వస్తూ మనకు ఎంత దూరంలో ఉందో గ్రహించగలగటం
D) పైవన్నీ
Total Number of Questions:- 10
Submit
మరిన్ని ఉచిత ప్రాక్టీస్ టెస్ట్ ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఇక్కడ క్లిక్ చేసి TET & DSC WhatsApp గ్రూప్ నేరుగా కలవండి
 Views : 9392