Guruvu.Co.In
TET & DSC Free Online Practical Test
TG TET Online Free Practice Test
Choose the correct Answer.
Q. 1 - ప్రేరణలకు సరియైన ప్రతిస్పందనలను చూపించే అవయవాలు
A) జీర్ణాశయం
B) గుండె
C) జ్ఞానేంద్రియాలు
D) జీర్ణాశయం
Q. 2 - ఈ క్రింది వానిని టెలిఫోన్తో పోలుస్తారు
A) జ్ఞానేంద్రియాలు
B) మూత్రపిండాలు
C) పేగులు
D) గుండె
Q. 3 - జ్ఞానేంద్రియాలు పంపించిన వార్తలను ఇది విశ్లేషిస్తుంది
A) మెదడు
B) నాలుక
C) గ్రహక కణాలు
D) సహాయ కణాలు
Q. 4 - సమాచారాన్ని ఈ కణాలు గ్రహిస్తాయి
A) గ్రంధి కణాలు
B) సహాయక కణాలు
C) గ్రహక కణాలు
D) ఏపితిలియన్ కణాలు
Q. 5 - మానవ శరీరంలో ఉండే జ్ఞానేంద్రియాలు
A) 5
B) 4
C) 3
D) 2
Q. 6 - వాతావరణంలోని ఆభీష్ట పరిమాణంలో జరిగే పరిమాణాత్మక, గుణాత్మక మార్పులను ఇలా అంటారు
A) జ్ఞానేంద్రియం
B) స్వాన్గీకరణం
C) క్షోభ్యత
D) వ్యాపనo
Q. 7 - జ్ఞానేంద్రియాలల్లో గ్రహకాలకు సహకరించే కణాలను ఇలా అంటారు
A) రక్షక కణాలు
B) సహాయక కణాలు
C) నాడీ కణాలు
D) సంయోజక కణాలు
Q. 8 - జ్ఞానేంద్రియం ఈ విధంగా ఏర్పడును
A) అనేక గ్రహకాల కలయిక వల్ల
B) అనేక నాడి కణాల కలయిక వల్ల
C) అనేక రక్షక కణాల కలయిక వల్ల
D) అనేక సంయోజక కణాల కలయిక వల్ల
Q. 9 - మనం కంటితో చూస్తున్న వాస్తవంగా దేనితో చూస్తున్నామని చెప్పవచ్చు
A) చెవితో
B) ముక్కుతో
C) వెన్నుపాముతో
D) మెదడుతో
Q. 10 - శరీరం సమతాస్థితిని కనుగొని కాపాడే గ్రహకాలు ఇందులో ఉన్నాయి
A) కన్నులో
B) చెవిలో
C) ముక్కులో
D) చర్మంలో
Total Number of Questions:- 10
Submit
మరిన్ని ఉచిత ప్రాక్టీస్ టెస్ట్ ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఇక్కడ క్లిక్ చేసి TET & DSC WhatsApp గ్రూప్ నేరుగా కలవండి
 Views : 10402