Guruvu.Co.In
TET & DSC Free Online Practical Test
TG TET Online Free Practice Test
Choose the correct Answer.
Q. 1 - విమానాలు ఏ ఆవరణలో ప్రయాణిస్తాయి
A) ట్రోపో ఆవరణం
B) స్ట్రాటో ఆవరణం
C) మీసో ఆవరణం
D) ఎక్సో ఆవరణం
Q. 2 - మనం ఏ ఆవరణలో గాలిని పిలుస్తున్నాం
A) ఎక్సో ఆవరణం
B) ట్రోపో ఆవరణం
C) ధర్మో ఆవరణం
D) మీసో ఆవరణం
Q. 3 - గాలిలో ఎక్కువగా ఉండే వాయువు ఏది
A) ఆక్సిజన్
B) కార్బన్డయాక్సైడ్
C) హైడ్రోజన్
D) నైట్రోజన్
Q. 4 - ఏ ఆవరణాన్ని ఐనో ఆవరణం అని కూడా అంటారు
A) ఎక్సో ఆవరణం
B) ట్రోపో ఆవరణం
C) ధర్మో ఆవరణం
D) మీసో ఆవరణం
Q. 5 - గాలి యొక్క లక్షణం కానిది
A) ఒత్తిడి
B) ప్రవాహి
C) పీడనం
D) నీరు
Q. 6 - క్లోరోఫ్లోరో కార్బన్స్ వలన జరిగే అనర్ధం ఏమిటి
A) ఓజోన్ కొరకు రంద్రం పడడం
B) వేడి పెరగడం
C) కాలుష్యం పెరగడం
D) పైవన్నీ
Q. 7 - గాలి ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి వియ్యడానికి కారణం ఏమిటి
A) భూ ఆకర్షణ శక్తి భూభ్రమణం భూ పరిభ్రమణం
B) వాతావరణం
C) పీడనం
D) నీరు
Q. 8 - గాలి........ను ఆక్రమిస్తుంది
A) నీరుని
B) వేడిని
C) స్థలాన్ని
D) పైవన్నీ
Q. 9 - భూ వాతావరణాన్ని ఎన్ని పొరలుగా విభజించారు
A) 2
B) 5
C) 3
D) 4
Q. 10 - వాతావరణంలో అనేక మార్పులు జరిగే ఆవరణం ఏది
A) ట్రోపో ఆవరణం
B) స్ట్రోటో ఆవరణం
C) ధర్మో ఆవరణం
D) పైవన్నీ
Total Number of Questions:- 10
Submit
మరిన్ని ఉచిత ప్రాక్టీస్ టెస్ట్ ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఇక్కడ క్లిక్ చేసి TET & DSC WhatsApp గ్రూప్ నేరుగా కలవండి
 Views : 15077