Guruvu.Co.In
TET & DSC Free Online Practical Test
TG TET Online Free Practice Test
Choose the correct Answer.
Q. 1 - ఇది పత్రంలో భాగం కాదు
A) పత్రదళం
B) ఈనెలు
C) నోడ్
D) పత్రవృంతం
Q. 2 - సమాంతరపు ఈనెల వ్యాపనం ఇందులో ఉండదు.
A) రావి
B) గోధుమ
C) మొక్కజొన్న
D) చెరకు
Q. 3 - పత్రం విధుల్లోనిది ఏది ?
A) కిరణజన్యసంయోగ క్రియ
B) భాష్పోత్సేకం
C) పై రెండు
D) ఏదీకాదు
Q. 4 - ఈనెల వ్యాపనం, వేరు వ్యవస్థ సరిగ్గా అనుసంధానం కాబడినది.
A) సమాంతరపు ఈనెల వ్యాపనం, పీచువేరు వ్యవస్థ
B) సమాంతరపు ఈనెల వ్యాపనం, తల్లివేరు వ్యవస్థ
C) ఈనెల వ్యాపనం, వేరు వ్యవస్థలకు సంబంధం లేదు
D) జాలాకార ఈనెల వ్యాపనం, పీచువేరు వ్యవస్థ
Q. 5 - మన ముక్కు మాదిరి పత్రంలో ఇది పనిచేస్తుంది.
A) ఈనెలు
B) భాష్పోత్సేకం
C) పత్రదళం
D) పత్ర రంధ్రాలు
Q. 6 - మొక్కకు కావలసిన ఆహారం తయారయ్యే ప్రక్రియ
A) శ్వాసక్రియ
B) భాష్పోత్సేకం
C) కిరణజన్య సంయోగక్రియ
D) పైవన్నీ
Q. 7 - మొక్కలోని ప్రధానమైన వేరును ఇలా అంటారు.
A) పార్శ్వ వేర్లు
B) తల్లివేరు
C) పీచువేరు
D) పైవన్నీ
Q. 8 - వేరులో ఆహారం నిల్వ చేసుకునే మొక్క
A) మామిడి
B) వేప
C) క్యారెట్
D) గడ్డి చామంతి
Q. 9 - పరాగ సంపర్కం జరిపేందుకు పుష్పంలో ఈ భాగం కీటకాలు లేదా పక్షులను ఆకర్షిస్తుంది.
A) పుష్పదళము
B) పత్రవృంతం
C) పత్రదళం
D) ఈనెలు
Q. 10 - బనానా అయిల్"ను దీని నుండి తయారుచేస్తారు?
A) అరటిపండు
B) ఆపిల్
C) పెట్రోలియం
D) క్రూడ్ ఆయిల్
Total Number of Questions:- 10
Submit
మరిన్ని ఉచిత ప్రాక్టీస్ టెస్ట్ ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఇక్కడ క్లిక్ చేసి TET & DSC WhatsApp గ్రూప్ నేరుగా కలవండి
 Views : 7452