Guruvu.Co.In
TET & DSC Free Online Practical Test
TG TET Online Free Practice Test
Choose the correct Answer.
Q. 1 - ఎరిక్సన్ ప్రకారం ఉన్నత పాఠశాలలోని పిల్లలు ఈ మనో సాంఘిక క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటారు
A) చొరవ Vs అపరాధం
B) శ్రమశీలత Vs న్యూనత
C) తాదాత్మయం Vs తదాత్మయం సంబ్రమం
D) సన్నిహితత్వం Vs ఏకాంతం
Q. 2 - ఎరిక్సన్ ప్రకారం "స్వయం ప్రతిపత్తి Vs సిగ్గు, సంశయం" అనే మనసాంఘిక క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొనే పిల్లల వయసు
A) పుట్టినప్పటి నుంచి 1-1/2 సంవత్సరాల వరకు
B) 1-1/2 సంవత్సరాల నుంచి మూడు సంవత్సరాల వరకు
C) మూడు సంవత్సరాల నుంచి ఆరు సంవత్సరాల వరకు
D) ఆరు సంవత్సరాల నుంచి 12 సంవత్సరాల వరకు
Q. 3 - ఎరిక్సన్ ప్రకారం పూర్వ వయోజన దశలో వ్యక్తులు ఎదుర్కొనే మనోసాంఘిక క్లిష్టపరిస్థితి
A) ఉత్పాదకత Vs స్తబ్దత
B) సన్నిహితత్వం Vs ఏకాంతం
C) తధాత్మయం Vs తధాత్మయం సంబ్రమం
D) శ్రమశీలత Vs న్యూనత
Q. 4 - ఎరిక్సన్ పేర్కొనిన మనోసాంఘిక క్లిష్టపరిస్థితికి సంబంధించినది
A) నమ్మకం Vs అపనమ్మకం
B) చొరవ Vs అపరాధం
C) చిత్తశుద్ధి Vs నిరాశ
D) స్తబ్దత Vs స్వయంప్రతిపత్తి
Q. 5 - ఎరిక్సన్ ప్రతిపాదించిన మనో సాంఘిక సిద్ధాంతం ప్రకారం ఉత్పాదకత మరియు స్తబ్దత అనేది ఏ దశలో కనిపిస్తుంది
A) మద్య వయోజన దశ
B) పూర్వ వయోజన దశ
C) కౌమర దశ
D) శైశవ దశ
Q. 6 - ఎరిక్సన్ ప్రతిపాదించిన మనో సాంఘిక సిద్ధాంతం ప్రకారం సన్నిహితం మరియు ఏకాంతం ఏ దశలో కనిపిస్తాయి
A) ఉత్తర బాల్య దశ
B) పూర్వ వయోజన దశ
C) మధ్య వయోజన దశ
D) కౌమర దశ
Q. 7 - ఎరిక్సన్ ప్రకారం "కౌమారం" లో పిల్లలు ఎదుర్కొనే మనో సాంఘిక క్లిష్ట పరిస్థితి
A) నమ్మకం - అపనమ్మకం
B) స్వయం ప్రతిపత్తి - సందేహం
C) పాత్ర గుర్తింపు - పాత్ర సందిగ్ధం
D) సమగ్రత - నిరాశ
Q. 8 - ఎరిక్సన్ ప్రకారం "క్రీడదశ" లో పిల్లలు ఎదుర్కొనే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి
A) నమ్మకం - అపనమ్మకం
B) స్వయం ప్రతిపత్తి - సందేహం
C) శ్రమించడం - న్యూనత
D) చొరవ - తప్పు చేశానన్న భావన
Q. 9 - ఎరిక్సన్ ప్రకారం ప్రాథమిక పాఠశాలలోని పిల్లలు ఎదుర్కొనే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి
A) చొరవ Vs అపరాధం
B) స్వయం ప్రతిపత్తి Vs సందేహం
C) పాత్ర గుర్తింపు Vs పాత్ర సందిగ్ధం
D) శ్రమించడం Vs న్యూనత
Q. 10 - ఎరిక్సన్ ప్రకారం కౌమారం ఈ సంక్షోభంతో కూడుకున్నది
A) సన్నిహితత్వం Vs ఏకాంతం
B) తధాత్మయం Vs పాత్ర సందిగ్ధం
C) చొరవ Vs అపరాధం
D) నమ్మకం Vs అపనమ్మకం
Total Number of Questions:- 10
Submit
మరిన్ని ఉచిత ప్రాక్టీస్ టెస్ట్ ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఇక్కడ క్లిక్ చేసి TET & DSC WhatsApp గ్రూప్ నేరుగా కలవండి
 Views : 12978