Guruvu.Co.In
TET & DSC Free Online Practical Test
TG TET Online Free Practice Test
Choose the correct Answer.
Q. 1 - రాజ్యాంగం లోని ఏ అధికరణం 6 నుంచి 14 సంవత్సరాల మధ్య గల బాలబాలికలు అందరికీ సార్వత్రిక నిర్బంధ ప్రాథమిక విద్యను అందించాలని తెలిపింది
A) అధికరణ 45
B) అధికరణ 46
C) అధికరణ 47
D) అధికరణ 48
Q. 2 - ప్రతిభవాంతులు యొక్క ప్రజ్ఞ లబ్ధి ఎంత ఉంటుంది
A) 60 నుంచి 70
B) 80 నుంచి 90
C) 120 నుంచి 140
D) 60 నుంచి 90
Q. 3 - కాళ్లు, చేతులు, భుజాలు, నోరు ఇతర శరీర భాగాల్లో అసంకల్పిత కదలికతో ఏర్పడే సమస్యత్మక పరిస్థితి
A) ఎతోటోసిన్
B) అటాక్సియా
C) అనమ్యత
D) స్పాస్టిసిటి
Q. 4 - బుద్ధి మాంద్యులకు బోధించే విద్య దీనికి ఉద్దేశింపబడింది
A) నైతిక ధైర్యం ఇవ్వటం కొరకు
B) వ్యక్తిగత సామాజిక వృత్తి పరమైన స్వాతంత్రయాన్ని పెంపొందించడం
C) వైద్య ఆరోగ్య స్వలంబనకు
D) ఏదీకాదు
Q. 5 - మౌఖిక సంజ్ఞాల, సమగ్ర సమాచార పద్ధతులను ఈ లోపం ఉన్నవారికి బోధించడానికి ఉపయోగిస్తారు
A) దృష్టి లోపం
B) వినికిడి లోపం
C) చలన వైకల్యాల
D) అభ్యాసన వైకల్యం
Q. 6 - సంవృద్ధి మత్వం వీరికి సంబంధించిన విద్య కార్యక్రమం
A) ప్రతిభవంతులు
B) మందకోడిగా అభ్యాసించేవారు
C) శ్రావణ లోపం గలవారు
D) మానసిక వికలాంగులు
Q. 7 - ప్రతిభవంతుల లక్షణం
A) మంచి సర్దుబాటు కలిగి ఉండటం
B) సహకార భావం కలిగి ఉంటారు
C) సృజనాత్మకతతో ఉంటారు
D) పైవన్నీ
Q. 8 - ఈ క్రింది వాటిలో భాషన వైకల్యం ఏది
A) డిస్ఫేసియా
B) ఆపేసియా
C) శ్రావణ వాచోగతం
D) పైవన్నీ
Q. 9 - ఈ వైకల్యత గల పిల్లలకు బోధించుటకు పెదవుల పఠనం అనే టెక్నిక్ ఉపయోగిస్తారు
A) వినికిడి లోపం
B) దృష్టి లోపం
C) అభ్యాసన వైకల్యం
D) మస్తిష్క పక్షవాతం
Q. 10 - ఇతరుల వ్యక్తపరిచిన పదాలను అర్థం చేసుకోవడంలో తిరిగి వాటిని వ్యక్తపరచడంలోనూ సామర్థ్యం లేకపోవడం
A) డిస్ఫేసియా
B) డిస్ గ్రాఫియా
C) డిస్ లెక్సియా
D) డిస్ కాల్కులియ
Total Number of Questions:- 10
Submit
మరిన్ని ఉచిత ప్రాక్టీస్ టెస్ట్ ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఇక్కడ క్లిక్ చేసి TET & DSC WhatsApp గ్రూప్ నేరుగా కలవండి
 Views : 13669