Guruvu.Co.In



TET & DSC Free Online Practical Test



TG TET Online Free Practice Test



Choose the correct Answer.

Q. 1 - ఏ యుగంలో చెరువులను నిర్మించి, నిల్వచేసిన నీటిని వ్యవసాయానికి ఉపయోగించారనే ఆధారాలు మనకు అనేకం ఉన్నాయి

Q. 2 - చెరువులను సాధారణంగా వాలుగా ప్రవహిస్తున్న వేటికి అడ్డంగా రాళ్లు, మట్టితో గోడ కట్టి నిర్మిస్తారు

Q. 3 - రాళ్లు, మట్టితో గట్టిగా కట్టిన ఆ గోడకు ఒకవైపున నీరు నిలువ ఉండి, ఏమి ఏర్పడతాయి

Q. 4 - చెరువులోని నీరు సక్రమ వినియోగానికి........ అని ఒక మనిషిని ప్రత్యేకంగా నియమించుకుంటారు

Q. 5 - నీరు కట్టే మనిషిని కొన్ని ప్రాంతాల్లో ఏమని పిలుస్తారు

Q. 6 - పాకాల చెరువు ఏ జిల్లాలో ఉంది

Q. 7 - మన రాష్ట్రంలో ఎక్కువ భాగం ఏ విధమైన రాతి పొరలు ఉన్నాయి

Q. 8 - భూమిలోని రాతిపొరల మధ్య చేరిన నీటిపోరా మందం ఆ ప్రాంతంలో లభించే ఏ వనరుల లభ్యతను నిర్ణయిస్తుంది

Q. 9 - నీటి నిల్వను పెంచే ప్రయత్నాలను ఏమంటారు

Q. 10 - భూమిలోని రాతిపొరల మధ్య చేరిన నీటి పొరను ఏమంటారు

Total Number of Questions:- 10




Online Free Testsమరిన్ని ఉచిత ప్రాక్టీస్ టెస్ట్ ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

WhatsApp Groupఇక్కడ క్లిక్ చేసి TET & DSC WhatsApp గ్రూప్ నేరుగా కలవండి



 Views : 7682