Guruvu.Co.In
TET & DSC Free Online Practical Test
TG TET Online Free Practice Test
Choose the correct Answer.
Q. 1 - బోధన లేదా శిక్షణ సిద్ధాంతాలను ప్రతిపాదించిన మనోవిజ్ఞాన శాస్త్ర ఎవరు
A) ఆల్బర్ట్ బండూర
B) కోహిలర్
C) జేరోమ్. ఎస్. బ్రూనర్
D) బండూర
Q. 2 - ఈ క్రింది వాటిలో బ్రూనర్ రచించిన గ్రంథము ఏది
A) ది ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్
B) మై ఎక్స్పరిమెంట్స్ విత్ ట్రూత్
C) ఏమిలి
D) ఎంక్వైరీ ఇన్ టూ హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్
Q. 3 - ఏ విషయ మూలాలైనా, ఎవరికైనా, ఏ వికాస దశలోనైనా బలవంతంగా బోధించవచ్చు అని తెలిపిన వారు
A) కోహిలర్
B) పియాజే
C) బండూర
D) బ్రూనర్
Q. 4 - బ్రూనర్ సిద్ధాంతంలో బోధనక్రమానికి సంబంధించి విషయాన్ని అందించే పద్ధతులకు చెందనిది
A) క్రియాత్మక పద్ధతి
B) చిత్ర ప్రతిమ పద్ధతి
C) ప్రతికాత్మక పద్ధతి
D) ఉపన్యాస పద్ధతి ఉపన్యాస పద్ధతి
Q. 5 - "ఆవిష్కరణ అభ్యాసనం" గా ప్రసిద్ధి చెందిన సిద్ధాంతం
A) స్కినర్ కార్యసాధక నిబంధన సిద్ధాంతం
B) బాండురా సాంఘిక అభ్యాసన సిద్ధాంతం
C) తారండైక్ యత్నదోష సిద్ధాంతం
D) బ్రూనర్ బోధన సిద్ధాంతం
Q. 6 - క్రింది వానిలో ఒకటి బ్రూనర్ బోధన సిద్ధాంతానికి సంబంధించినది
A) సన్నదత్త
B) విశ్లేషణ
C) విష నిర్మాణం
D) వరుసక్రమం
Q. 7 - బోధన క్రమంలో క్రియాత్మక పద్ధతి, చిత్రప్రతిమ పద్ధతి మరియు ప్రతికాత్మక పద్ధతులను ప్రతిపాదించిన వారు
A) స్కిన్నర్
B) బ్రూనర్
C) పియాజె
D) బ్లూమ్
Q. 8 - బ్రూనర్ ప్రతిపాదించిన సిద్ధాంతం
A) పరిశీలన అభ్యాసన సిద్ధాంతం
B) బోధన/శిక్షణ సిద్ధాంతం
C) మనో విశ్లేషణ సిద్ధాంతం
D) కార్యసాధక నిబంధన సిద్ధాంతం
Q. 9 - బ్రూనర్ బోధన సిద్ధాంతం తిరస్కరించే భావన
A) బోధనకు విద్యార్థుల పరిపక్వత ముఖ్యమైనది కాదు
B) బోధన తెలిసిన దాని నుండి తెలియని దానికి పోవడమే సూత్రాన్ని అనుసరించాలి
C) విద్యార్థుల పరిపక్వత బోధనకు ప్రధానమైనది
D) అభ్యాసనకు పునర్బలం ఇవ్వడంలో అంతర్గత ప్రేరణ ముఖ్యమైనది
Q. 10 - పియాజే మరియు బ్రూనర్లు బోధన ప్రక్రియలో విభేదించిన ప్రధాన అంశం
A) బోధన, పరిపక్వతల మధ్య సంబంధం
B) బోధన, ప్రేరణల మధ్య సంబంధం
C) బోధన, విషయాల మధ్య సంబంధం
D) బోధన, మూల్యంకణాల మధ్య సంబంధం
Total Number of Questions:- 10
Submit
మరిన్ని ఉచిత ప్రాక్టీస్ టెస్ట్ ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఇక్కడ క్లిక్ చేసి TET & DSC WhatsApp గ్రూప్ నేరుగా కలవండి
 Views : 16398