1. పరీక్షలో ఫెయిల్ అయిన విద్యార్థి 'నాకు ఒంట్లో బాగుండలేదు అందుకే సరిగ్గా రాయలేదు' అని చెప్పడం ఏ రక్షణ తంత్రం?
A student who fails an exam says, 'I was unwell, so I couldn't write properly.' Which defense mechanism is this?
2. ఆఫీసులో బాస్ తిట్టిన కోపాన్ని ఇంటికి వచ్చి భార్య లేదా పిల్లలపై చూపడం ఏ రక్షణ తంత్రం క్రిందికి వస్తుంది?
Showing anger on family members after getting scolded by a boss at work is an example of which defense mechanism?
3. రెండు నచ్చిన ఉద్యోగాలు ఒకేసారి వచ్చినప్పుడు అభ్యర్థి ఎదుర్కొనే సంగర్షణ ఏది?
Which type of conflict does a candidate face when offered two desirable jobs at the same time?
4. 'ముందు నుయ్యి - వెనుక గొయ్యి' అనే సామెత ఏ సంగర్షణకు ఉదాహరణ?
The proverb 'Between the devil and the deep blue sea' represents which type of conflict?
5. బాధాకరమైన లేదా అప్రియమైన జ్ఞాపకాలను బలవంతంగా అచేతన మనస్సులోకి నెట్టివేయడాన్ని ఏమంటారు?
Forcibly pushing painful or unpleasant memories into the unconscious mind is known as:
6. కోపస్వభావం ఉన్న వ్యక్తి ఆ ఆవేశాన్ని బాక్సర్ లేదా పోలీస్ అధికారిగా మారి ప్రదర్శించడం ఏ రక్షణ తంత్రం?
An aggressive person becoming a professional boxer or a police officer uses which defense mechanism?
7. చదువులో వెనుకబడిన విద్యార్థి క్రీడల్లో ఛాంపియన్‌గా మారి గుర్తింపు పొందడం ఏ రక్షణ తంత్రం?
A student weak in academics becoming a champion in sports to gain recognition demonstrates:
8. మనసులో తీవ్రమైన ద్వేషం ఉన్నప్పటికీ బయటకు ఎంతో ప్రేమగా ప్రవర్తించడాన్ని ఏమంటారు?
Behaving with extreme affection externally while hiding intense hatred internally is called:
9. తనలోని లోపాలను లేదా వైఫల్యాలను ఇతరులపై నెట్టేసే వైఖరిని ఏమంటారు?
Attributing one's own faults or failures onto others is termed as:
10. పెద్దవాళ్ళు కష్టమైన పరిస్థితులు ఎదురైనప్పుడు చిన్నపిల్లల్లా ఏడవడం లేదా ప్రవర్తించడం ఏ రక్షణ తంత్రం?
An adult crying or behaving like a child when facing difficult situations is using which defense mechanism?