Guruvu.Co.In



TET & DSC Free Online Practical Test



TG TET Online Free Practice Test



Choose the correct Answer.

Q. 1 - అల్ప విశ్వసనీయత కలిగి ఉన్నదేది?

Q. 2 - ప్రయోగంలో పాల్గొన్న ప్రయోజ్యులు చెప్పే అనుభవాలు కిందివాటిలో వేటికి చెందినవి?

Q. 3 - కిందివాటిలో ఏ పద్ధతికి అత్యంత స్నేహపూరిత వాతావరణం అవసరం?

Q. 4 - ఏ సమూహంలో స్వేచ్ఛ అధికంగా ఉంటుంది?

Q. 5 - కిందివాటిలో కార్యకారణ సంబంధాన్ని ఏర్పరిచే పద్ధతి ఏది?

Q. 6 - కిందివారిలో నిర్దేశిక పరిప పరిపృచ్ఛను ప్రాచుర్యంలోకి తెచ్చినవారు ఎవరు?

Q. 7 - కింది ఏ సమూహంలో తక్కువ స్వేచ్ఛ, అధిక ఒత్తిడి ఉంటుంది?

Q. 8 - కిందివాటిలో ఎక్కువ ఆత్మాశ్రయత గల పద్ధతి ఏది?

Q. 9 - కిందివాటిలో లక్ష్యాత్మకత గల పద్ధతి ఏది?

Q. 10 - కిందివాటిలో తక్కువ ఆత్మాశ్రయత ఉన్న పద్ధతి ఏది?

Total Number of Questions:- 10




Online Free Testsమరిన్ని ఉచిత ప్రాక్టీస్ టెస్ట్ ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

WhatsApp Groupఇక్కడ క్లిక్ చేసి TET & DSC WhatsApp గ్రూప్ నేరుగా కలవండి



 Views : 12882