NAS 3rd Class Maths Test held in September 2024



 

1. which number comes before the number 620?
620 సంఖ్యాకు ముందు వచ్చే సంఖ్య ఏది ?





          
                 

2. compare the given number using correct symbol ( <, >, = )?
క్రింద ఖాలిలో ఉండవలసిన గుర్తు ఏది?
505..........550

 

3. Lata saved Rs 456 and Sonu savedu Rs 348. rupees how much money did they both same together?
లతా 456 రూపాయలను, సోను 348 రూపాయలను ఆదా చేశారు. అయితే వీళ్ళిద్దరూ కలిసి మొత్తము ఎంత ఆదా చేసి ఉన్నారు



4. A chair has four Legs. how many legs will 5 such chairs have?
ఒక కుర్చీకి నాలుగు కాళ్లు ఉంటే, ఐదు కుర్చీలకు ఎన్ని కాళ్ళు ఉంటాయి



               
   

5. Ravi bought an ice cream that cost 46. if he gives a hundred rupee note to the ice cream seller how much money will the ice cream seller give him back?
రవి ఒక ఐస్ క్రీమ్ ను 46 రూపాయలకు కొన్నాడు దుకాణం అతనికి 100 రూపాయలు ఇస్తే తిరిగి ఎన్ని డబ్బులు రవికి వస్తాయి.


   

 
   

6. two children shared 12 toys equally then find the number of toys that each one gets ?
ఇద్దరు పిల్లలు 12 బొమ్మలను సమానంగా పంచుకున్నారు ఒకరికి ఎన్ని బొమ్మలు వస్తాయి


 

 

7. birthday cap look like – shape?
బర్త్డే కాప్ ఏ ఆకారంలో ఉంటుంది



            
                 

8.Purna is 84 CM tall. Krishna is 4 cm taller than Poorna . what is the height of Krishna?
పూర్ణ 84 సెంటీమీటర్ల ఎత్తు ఉన్నది. కృష్ణ పూర్ణ కంటే నాలుగు సెంటీమీటర్ల ఎత్తు ఎక్కువగా ఉన్నది అయితే కృష్ణ ఎత్తు ఎంత?

 

9. what time does the following clock show?
క్రింద కనబడుతున్న గడియారంలో టైం ఎంత అవుతుంది

Girl in a jacket


10. observe the below pattern and identify the two figures that comes next ?
క్రింద గల పాటర్ను చూడండి. దీని తర్వాత వచ్చే పాటర్న్ ఏది?
⭐🕳️🕳️⭐🕳️🕳️⭐



               
   

11. Ramya collected information from her classmates about their favourite food items and prepared a table observe the given table and give the correct answer ?
రమ్య తన తరగతులో చదువుతున్న విద్యార్థుల యొక్క ఫేవరెట్ ఫుడ్ ఐటమ్స్ ను ఒక టేబుల్ లో రాసింది. క్రింద గల ప్రశ్నకు జవాబు నమోదు చేయండి

Food ItemsNumber of children LikedTally Marks
Laddu6||||||
Badusha8||||||||
Ice cream4||||
Cake3|||
Rasgulla5|||||

which is the most favourite food item liked by them
ఎక్కువ మంది ఇష్టపడే ఆహార పదార్థం ఏది ?


   

 
   

12. identify the total value of the given currency ?
క్రింద చూపించిన డబ్బుల యొక్క మొత్తము విలువ ఎంత?


 

 

13. which comes first among these time: afternoon, morning, night?
మధ్యాహ్నం ఉదయం రాత్రి లో వీటిలో ఏది మొదట వస్తుంది



            
                 

14. which number is equal to 3 tens and 7 ones?
మూడు పదులు ఏడు ఒకట్లు అనగా ఎంత?

 

15.400+40+0= ?