1. Hari saw different kinds of birds in a garden. one of them could not fly as high as the other birds. identify the bird ?
హరి వివిధ రకాల పక్షులను చూశాడు అందులో ఒక పక్షి గాలిలో ఎగరలేదు ఆ పక్షి ఏది ?
|
2. match the following ?
క్రింది వాటిని జతపరుచుము
| Animal జంతువు | నివాసం |
| i. owl గుడ్లగూబ | a.Burrows బొరియలు |
| ii.rabbit కుందేలు | water నీటిలో |
| iii. monkey కోతి | tree hole చెట్టు తొర్రలో |
| iv. fish చేప | on tree చెట్టు మీద |
|
3. statement A: grandparents are the first generation
statement B: parents are the second generation ?
ప్రకటన A: తాతలు మొదటి తరం ప్రకటన B: తల్లిదండ్రులు రెండవ తరం
|
4. Sarala's grandmother wants to make mirchi bajji. the utensils she need?
సెలవల్ల బాపమ్మ మిర్చి బజ్జీలు చేద్దామనుకుంది ఈ క్రింది వాటిలో దేనితో చేస్తుంది
A )
B)
C)
D )
|
5. Find the odd one? బేసిని కనుగొనండి.
|
6. which of the following animal does not belong given picture ?
కింది బొమ్మలు లేని జంతువు ఏది
|
7. look at the picture and answer the following question? కింది బొమ్మను చూసి తగిన జవాబు తెలపండి
Where is the bus ? బస్ ఎక్కడ ఉంది?
|
8. how do milk sellers measure milk...? పాలు అమ్మే అతను పాలను ఎలా అమ్ముతాడు?
|
9. which of the given vehicle travels on water? క్రింది వాహనాలలో నీటి పైన నడిచే వాహనం ఏది
|
10. which games do not require material ? క్రింద గల ఏ ఆటలాలో ఆట వస్తువులు అవసరం లేదు
|
11. cooking done by..... ? వంట ఎవరు చేస్తారు
|
12. example of herbivorous animal ? శాకాహార జంతువు యొక్క ఉదాహరణ?
|
13. child bought an ice cream and kept it out 30 minutes . we can observe the following changes ? ఒక పిల్లవాడు ఐస్ క్రీమ్ లో కొన్నాడు 30 నిమిషాలు అలాగే ఉంచాడు ఆ తర్వాత ఐస్ క్రీమ్ ఏమవుతుంది.
|
14. identify the animals that can live in water and land? భూమి మీద మరియు నీటిలోనూ రెండింటిలోనూ నివసించే జంతువు ఏది?
i. Fish చేప, ii, crab పీత , iii. crocodile మొసలి, iv. tortoise తాబేలు
|
15. Shiva is the brother of Rupa and father of Rahul what will Rahul call Rupa శివ రూపకు అన్న మరియు రాహుల్ కు తండ్రి అయితే రాహుల్ రూపని ఏమని పిలుస్తాడు.
|