TET & DSC Free Online Practical Test



Subject: Telugu

Topic: Grammar ( సందులు )

1. మనముంటిమి ఏ సంది?

2. ఒకసారి సంధి జరిగి , మరొక సారి సంధి జరుగక పోవడాన్ని ఏమని అంటారు.?

3.గురుపదేశం ఏ సంధి?

4 . మాతృణం ఏ సంధి?

5 . సెలయేరు అనేది ఏ సంధి?

6. వసంతోత్సవం అనేది ఏ సంధి?

7 . కొట్ట కొన అనేది ఏ సంధి?

8 . ఔరౌర అనేది ఏ సంధి?

9 . కింది వాటిలో తెలుగు సంధి ఏది ?

10. పరమౌషధి ఏ సంధి?

11. అఖండైశ్వర్యం?

12 .వాగీశుడు?

13 . జగన్నాటకం?

14. కింది వాటిలో తెలుగు సంధి కానిది ఏది?

15. ఊరూరా అనేది ఏ సంధి?

Total Number of Questions : 15



Online Free Testsమరిన్ని ఉచిత ప్రాక్టీస్ టెస్ట్ ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

WhatsApp Groupఇక్కడ క్లిక్ చేసి మా WhatsApp గ్రూప్ నేరుగా కలవండి